Jump to content

Forget Vajrotsavam .. here comes .. MB40

Recommended Posts

Posted
Mohan-Babu-40-years-event-getting-bigger

తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన వేడుక ఏదంటే 2006 నాటి వజ్రోత్సవాల గురించే చెప్పుకుంటాం. ఐతే ఇప్పుడు దాన్ని మించే వేడుక రాబోతోందట. మోహన్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబరు 17న విశాఖపట్నంలో భారీ వేడుక చేయడానికి ఆయన కుటుంబం.. అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుక వజ్రోత్సవాల కన్నా మిన్నగా ఉంటుందని.. తెలుగు సినిమా చరిత్రలోనే ఇంత పెద్ద వేడుక మరొకటి చూసి ఉండరు అని ప్రెస్ నోట్ ఇవ్వడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్ సహా టాలీవుడ్ ప్రముఖ హీరోలందరూ ఈ వేడుకకు హాజరవుతారని.. ఈ వేడుకకు గ్లామర్ టచ్ కూడా బాగానే ఉంటుందని ఈ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. సౌత్ ఇండియా అంతటా ఈ ఫంక్షన్ చర్చనీయాంశమవుతుందని.. వేరే భాషలకు చెందిన పెద్ద హీరోలు కూడా చాలామంది ఈ వేడుకకు రాబోతున్నారని చెబుతున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ కొన్ని నెలల నుంచే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కొన్ని రోజులుగా విశాఖలోనే తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మంచు మనోజ్  ఆ ఏర్పాట్లను చూశాను. మంచు విష్ణు కూడా ఈ మధ్యే వైజాగ్ వెళ్లి ఏర్పాట్లు చూసి వచ్చాడు. గత ఏడాది నవంబరు 22 నాటికి మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. అప్పట్నుంచి ఏడాది పాటు రకరకాల కార్యక్రమాలు ప్లాన్ చేసింది మంచు ఫ్యామిలీ. అందులో భాగంగానే విశాఖలో ఈ భారీ వేడుక చేస్తున్నారు.

Posted

Veeellu veella athi, Naa motta lodhi

prathee daaaniki peekey hadavidi chestharu edho TFI ni nilabettinattu

Function ki T Subbiramreddy ni pilichi dabba veyinchukovadam maamulega Bal.gif

Posted

cheppina dabba ne ruddi ruddi vadilipedataru....entha arigina taragadu vella ruddudu....

Posted
2 minutes ago, Rahul_PG said:

Veeellu veella athi, Naa motta lodhi

prathee daaaniki peekey hadavidi chestharu edho TFI ni nilabettinattu

Function ki T Subbiramreddy ni pilichi dabba veyinchukovadam maamulega Bal.gif

bali babu.. sirio kuda vasthaaranta.. 

Posted
39 minutes ago, bindazking said:
Mohan-Babu-40-years-event-getting-bigger

తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన వేడుక ఏదంటే 2006 నాటి వజ్రోత్సవాల గురించే చెప్పుకుంటాం. ఐతే ఇప్పుడు దాన్ని మించే వేడుక రాబోతోందట. మోహన్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబరు 17న విశాఖపట్నంలో భారీ వేడుక చేయడానికి ఆయన కుటుంబం.. అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుక వజ్రోత్సవాల కన్నా మిన్నగా ఉంటుందని.. తెలుగు సినిమా చరిత్రలోనే ఇంత పెద్ద వేడుక మరొకటి చూసి ఉండరు అని ప్రెస్ నోట్ ఇవ్వడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్ సహా టాలీవుడ్ ప్రముఖ హీరోలందరూ ఈ వేడుకకు హాజరవుతారని.. ఈ వేడుకకు గ్లామర్ టచ్ కూడా బాగానే ఉంటుందని ఈ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. సౌత్ ఇండియా అంతటా ఈ ఫంక్షన్ చర్చనీయాంశమవుతుందని.. వేరే భాషలకు చెందిన పెద్ద హీరోలు కూడా చాలామంది ఈ వేడుకకు రాబోతున్నారని చెబుతున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ కొన్ని నెలల నుంచే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కొన్ని రోజులుగా విశాఖలోనే తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మంచు మనోజ్  ఆ ఏర్పాట్లను చూశాను. మంచు విష్ణు కూడా ఈ మధ్యే వైజాగ్ వెళ్లి ఏర్పాట్లు చూసి వచ్చాడు. గత ఏడాది నవంబరు 22 నాటికి మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. అప్పట్నుంచి ఏడాది పాటు రకరకాల కార్యక్రమాలు ప్లాన్ చేసింది మంచు ఫ్యామిలీ. అందులో భాగంగానే విశాఖలో ఈ భారీ వేడుక చేస్తున్నారు.

dhanush-lungidance-2.gif

Posted

industry nundi poyi 10 yrs avuthundi ani inko function chestaara endi naa matta lodi...money vunnayi kada....emina chestaaru vedavalu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...