Balibabu Posted September 1, 2016 Report Posted September 1, 2016 గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 1032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇచ్చిన 439 ఖాళీలతో పాటు ఇటీవల అనుమతించిన 593 పోస్టులకు కలిపి మొత్తం 1032 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం( సెప్టెంబర్ 2) నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. నవంబర్ 12, 13 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోస్టల వివరాలు.. * మున్సిపల్ కమిషనర్లు- 19 * ఏసీటీవోలు-156 * సబ్‌రిజిస్ట్రార్లు-23 * పంచాయతీరాజ్ విస్తరణ అధికారులు-67 * ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు-284 * డిప్యూటీ తహసీల్దార్లు-259 * సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు-62 * దేవాదాయశాఖ ఈవోలు-11 * అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు- 3 * చేనేత ఏడీవోలు 20 * సచివాలయ ఏఎస్‌వోలు-90 * ఆర్థిక శాఖ ఏఎస్‌వోలు- 28 * న్యాయశాఖ ఏఎస్‌వోలు- 10 Quote
Buttertheif Posted September 1, 2016 Report Posted September 1, 2016 uncle interview process endi direct ga written lo toppers ki placement aa aamadya cheppinattu Quote
Balibabu Posted September 1, 2016 Author Report Posted September 1, 2016 13 minutes ago, Buttertheif said: uncle interview process endi direct ga written lo toppers ki placement aa aamadya cheppinattu idea ledu ankul...evarina job lekuntey try chestaru ani... more details http://www.tspsc.gov.in/index.jsp Quote
Biskot Posted September 1, 2016 Report Posted September 1, 2016 1 hour ago, Lee_King said: OC ki age limit entha bhaya? 33 anukunta Quote
Balibabu Posted September 1, 2016 Author Report Posted September 1, 2016 4 minutes ago, Biskot said: 33 anukunta i think 31 yrs ra Quote
LaayanBobZoo Posted September 1, 2016 Report Posted September 1, 2016 2 hours ago, Balibabu said: గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 1032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇచ్చిన 439 ఖాళీలతో పాటు ఇటీవల అనుమతించిన 593 పోస్టులకు కలిపి మొత్తం 1032 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం( సెప్టెంబర్ 2) నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. నవంబర్ 12, 13 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోస్టల వివరాలు.. * మున్సిపల్ కమిషనర్లు- 19 * ఏసీటీవోలు-156 * సబ్‌రిజిస్ట్రార్లు-23 * పంచాయతీరాజ్ విస్తరణ అధికారులు-67 * ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు-284 * డిప్యూటీ తహసీల్దార్లు-259 * సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు-62 * దేవాదాయశాఖ ఈవోలు-11 * అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు- 3 * చేనేత ఏడీవోలు 20 * సచివాలయ ఏఎస్‌వోలు-90 * ఆర్థిక శాఖ ఏఎస్‌వోలు- 28 * న్యాయశాఖ ఏఎస్‌వోలు- 10 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.