MOD Posted September 11, 2016 Report Posted September 11, 2016 ప్రపంచంలోనే అత్యంత ధనికుడెవరంటే టక్కున వచ్చే సమాధానం బిల్ గేట్స్… ఇకపై ఇదే ప్రశ్నను ఎవరైనా అడిగితే బిల్ గేట్స్ అని మీ వద్ద నుంచి సమాధానం వస్తే మీరు పప్పులో కాలేసినట్టే. చాలా ఏళ్లుగా అందరికీ బిల్‌గేట్స్ అత్యంత ధనికుడిగా తెలుసు. అయితే ఇకపై మీ జనరల్ నాలెడ్జ్‌ని కొంత అప్‌డేట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఆ పొజిషన్‌ను స్పెయిన్‌కు చెందిన ఫ్యాషన్ చెయిన్ జారా అధినేత అమాన్సియో ఆర్టేగా అధిరోహించాడు. ఈ విషయాన్ని ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. అతని వ్యక్తి గత సంపద 79.5 బిలియన్ డాలర్లుగా ప్రకటించింది. మరోవైపు 78.5 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ రెండో స్థానానికి పడిపోయాడు. బుధవారం రోజున జారా మాతృ సంస్థ అయిన ఇన్‌డిటిక్స్ కంపెనీ షేర్లు 2.5 శాతానికి పెరిగడంతో అమాన్సియో ఆర్టేగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అవతరించాడని ఫోర్బ్ పత్రిక వెల్లడించింది. ఫ్యాషన్ రీటైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన జారా సంస్థలో 59.3 శాతం వాటాను అమాన్సియో ఆర్టేగా కలిగిఉన్నాడని తెలిపింది. ఇదిలాఉంటే ఇక తన వ్యాపార బాధ్యతలను త్వరలో తన కూతురు మార్తాకు అప్పగించే యోచనలో ఉన్నాడు అమాన్సియో ఆర్టేగా. అమాన్సియో అత్యంత ధనికుడిగా పేరొందటం ఇది తొలిసారికాదు. గతేడాది అక్టోబర్‌లో బిల్‌గేట్స్‌ను దాటి తొలిస్థానం సంపాదించుకున్నా..కొద్దిరోజుల్లోనే మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన షేర్స్ అమాంతంగా పెరిగిపోవడంతో అమాన్సియో ఆర్టేగా మళ్లీ రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు. Quote
Anta Assamey Posted September 11, 2016 Report Posted September 11, 2016 Naaku paisa kuda raadu ... Quote
libraguy863 Posted September 11, 2016 Report Posted September 11, 2016 vadi compeny sharez chepthe neenu kuda try chestan Quote
Anta Assamey Posted September 11, 2016 Report Posted September 11, 2016 1 hour ago, libraguy863 said: vadi compeny sharez chepthe neenu kuda try chestan ZARA Quote
Potugaduu Posted September 12, 2016 Report Posted September 12, 2016 1 hour ago, Anta Assamey said: ZARA Zara zara Quote
sarkaar Posted September 12, 2016 Report Posted September 12, 2016 Jaggay eppudu datesadu veela darini Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.