krish96 Posted September 20, 2016 Report Posted September 20, 2016 పాలిటిక్స్‌ను పక్కన పెట్టి జిమ్‌లో గడుపుతున్న పవర్‌స్టార్20-09-2016 14:09:10 ‘కాటమరాయుడు’గా కదం తొక్కేందుకు.. జిమ్‌లో తెగ వర్కవుట్స్ చేస్తున్నాడట పవన్ కళ్యాణ్. అవునుమరి.. మరో నాలుగు రోజుల్లో ఈ మూవీ షూటింగ్‌లో పవన్ జాయిన్ అవబోతున్నాడు. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుందా అని ఎదురుచూస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా... నేటి నుంచే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. శరత్ మరార్ నిర్మాతగా.. ‘గోపాల-గోపాల’ ఫేం కిశోర్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతంది. అయితే.. పవన్ కళ్యాణ్ మాత్రం.. 24వ తేదీ నుంచి ఈ మూవీ సెట్‌లో ‘కాటమరాయుడు’గా కదం తొక్కబోతున్నాడట. కొద్దిరోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. తాజాగా పాలిటిక్స్‌ను పక్కనబెట్టి ‘కాటమరాయుడు’ సినిమాపై దృష్టిసారిస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌లో పవన్ పాల్గొనాల్సి ఉంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో... క్యారెక్టర్‌కు తగ్గ ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో తెగ శ్రమిస్తున్నాడట పవన్. ఇప్పటికే టైటిల్ లోగోతో ఆకట్టుకున్న ‘కాటమరాయుడు’ టీమ్.. దసరా సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత పవన్-శ్రుతిహాసన్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం కావడం.. ‘కాటమ రాయుడు’ వంటి క్యాచీ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో.. సినిమాపై ప్రారంభానికి ముందు నుంచే అంచనాలు పెరిగాయి. మరి.. పవన్-శ్రుతి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారేమో చూడాలి..! Quote
jesse_bb Posted September 20, 2016 Report Posted September 20, 2016 Maa inti veedhi lo GHMC bandi okati roju vasthundhi chetha collect chesukodaniki. same alage unnadu eedu kooda, same body language same expression, same physique. Just vadu esukonna branded gym short and shoes thappa migilindhi antha SAME to SAME Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.