Jump to content

SC slapped YSRCP in Note for Vote case

Recommended Posts

Posted

 ‘ఓటుకు నోటు’ కేసులో వైసీపీకి దిమ్మదిరిగేలా సుప్రీం

636102274673453393.jpg

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో వైసీపీకి దిమ్మదిరిగేలా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. ‘ఓటుకు నోటు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబును విచారించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరిపించింది. ‘ఓటుకు నోటు’ కేసులో తాము జోక్యం చేసుకోబోమని పిటిషనర్‌కు సుప్రీం తేల్చిచెప్పింది. ‘‘రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేసినట్టుగా భావిస్తున్నాం. ఇటువంటి కేసుల వెనక ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి.’’ అంటూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, ఆ న్యాయస్థానమే విచారిస్తుందని సుప్రీం ధర్మాసం స్పష్టం చేసింది. ‘ఓటుకు నోటు’ కేసుపై నాలుగు వారాల్లో విచారణ జరిపి, పరిష్కరించాలని ఈ సందర్భంగా హైకోర్టుకు సుప్రీం సూచించింది.

Posted

while in Sakshi..

న్యూఢిల్లీ :

ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోగా హైకోర్టు ఏ నిర్ణయం వెలువరించని పక్షంలో పిటిషనర్ మరోసారి సుప్రీంకోర్టుకు రావచ్చని కూడా తెలిపింది. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఏసీబీ కోర్టు విచారణపై హైకోర్టు ఇచ్చిన 8 వారాల స్టేను సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నాప్రే వాదనలు వినిపించారు.

Posted
34 minutes ago, sarkaar said:

9 minutes ago, Hitman said:

while in Sakshi..

న్యూఢిల్లీ :

ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోగా హైకోర్టు ఏ నిర్ణయం వెలువరించని పక్షంలో పిటిషనర్ మరోసారి సుప్రీంకోర్టుకు రావచ్చని కూడా తెలిపింది. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఏసీబీ కోర్టు విచారణపై హైకోర్టు ఇచ్చిన 8 వారాల స్టేను సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నాప్రే వాదనలు వినిపించారు.

Media janalanu ela bakara lu chesthundooo classic example @3$%@3$% ... thu ivvi fourth estate for democracy antaaa 

Posted
1 minute ago, sri_india said:

Media janalanu ela bakara lu chesthundooo classic example @3$%@3$% ... thu ivvi fourth estate for democracy antaaa 

13 minutes ago, xxxxmen said:

ltt 4 langas

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...