Jump to content

TRump thatha meedha katha - oka NRI Bhavaaavesham.

Recommended Posts

Posted

అసలు మనం ట్రంప్ గెలవాలని కోరుకుంటున్నామా లేక ఓడిపోవాలని ఆశిస్తున్నామా అనేది గంటగంటకీ మారుద్దన్నయ్యా. మనం ఆంధ్రానా, తెలంగాణానా, మనకి సిటిజన్‌షిప్ ఉందా లేక H1Bనా, మన గ్రీన్‌కార్డ్ ఎందాక వచ్చింది అనేదాన్నిబట్టి కూడా పొద్దుటికీ సాయంత్రానికీ మారిపోద్ది. పొద్దున మా బేక్‌యార్డ్‌లో గడ్డికోయడానికి ఒక మెక్సికన్ వచ్చాడు చూడూ ! వాడికి వీసాలు గట్రా ఏవీలేవు. పైగా మొత్తం లాన్‌కి పాతికడాలర్లకి ఒప్పుకుని పక్కింటోళ్ళకంటే మాది పెద్దదని ఇంకో ఐదు డాలర్లు ఎక్కువడుగుతాడా ఎదవ ? పావుగంట ఎక్కువ పనిచేస్తే వాడి సొమ్మేంపోయింది ? ఆ ట్రంప్‌గాడు రావల్సిందే. ఈ ఎదవల్ని తరిమేయాల్సిందే. లేకపోతే ఈ దోపిడీ తట్టుకోలేము. మర్చిపోయా! రాత్రి ఆంధ్రోళ్ళ వలసదోపిడీకి వ్యతిరేకంగా, వాళ్ళని తరిమేయడానికి తెలంగాణా సభొకటి పెట్టాం. అమెరికాలో మేము బాగా ఏక్టివ్‌లే. కుర్చీలు సర్దడానికి ఇద్దరు నల్లోళ్ళని పిలిస్తే మనిషికి గంటకి పాతికడాలర్లు అడుగుతున్నారు. ఇదేం దోపిడీ ? అమెరికాలో డబ్బులు తేరగా వస్తాయేంటి ? ఇంతదూరం వలసవచ్చి ఎంత కష్టపడితే ఈ బెంజ్‌కార్లు కొనగలిగాం ? లాభంలేదండీ ట్రంప్ రావాల్సిందే.

ఇదయిపోయి ఆఫీసుకి పోదామని రోడ్డెక్కేశానా, ఆ తెల్లతోలు రెడ్‌నెక్‌గాళ్ళు ఇంతింత భారీ పికప్‌ట్రక్కులేసుకుని రోడ్డు వాడి బాబుగాడిది అయినట్లు ఆ డ్రయివింగేంటండీ ? తినడం, తాగడం, మొద్దుపనులు చేయడం తప్ప అసలు నాగరికత తెలియదు ఎదవలకి. ఇప్పుడే ఇట్లుంటే పొరబాటున ఆ ట్రంప్‌గాడు గెలిస్తే ఇంకేవన్నా ఉందా ? మనలాంటి ఇండియన్స్‌ని పిలిచి తంతారేమో.వామ్మో వాడు గెలవగూడదండీ. ఆఫీసులో కష్టాలు ఎవడికి చెప్పుకోవాలీ ? నలుగురు తెలుగమ్మాయిలున్నారు టీమ్‌లో. ఇండియాలో బయాలజీ చదివి, పెళ్ళి చేసుకుని H4 వీసామీదొచ్చి ఇప్పుడేదో టెస్టింగ్ నేర్చుకుని వాడ్నీ వీడ్నీ పట్టుకుని ఉద్యోగంలో చేరారు. ఇంగ్లీష్ ఒక్కముక్క రాదు. పరువుతీస్తున్నారు ఆఫీస్‌లో. ఇలాంటోళ్ళందరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయితే ఇండస్ట్రీ సంకనాకిపోదూ ? అసలు ట్రంప్‌గాడే కరెక్టండీ. వీళ్ళ బెడద పోవాలంటే అతను రావాల్సిందే.

ఇహ మా బాసుగాడొకడు. వీడికి మహాకుళ్ళు నేనంటే. హైదరాబాదునుండొచ్చి అమెరికాలో సెటిలయి ఇంతపెద్ద ఇల్లు కట్టుకున్నా అని ఏడుపు. అవకాశం ఉంది కాబట్టి వచ్చామండీ. దోచుకోడానికొస్తే ఇల్లెందుకు కట్టుకుంటాం ? పైగా నా ఇంగ్లీష్‌లో ఇండియన్ ఏక్సెంట్ ఉంటదని వీడికి చిన్నచూపొకటి. పెద్ద రేసిస్టు ఎదవ. నాకు ప్రమోషన్, బోనస్ రాకుండా వీడే అడ్డం పడుతుంటాడు. రోజూ అరగంట ఓవర్‌టైం కూడా వేసుకోనివ్వడు. వీడి సొమ్మేంపోయిందీ? ఊరికే పావుగంట ఎక్కువ ఎందుకు పనిచేస్తామండీ ? వామ్మో సీనియర్ డైరక్టర్ మన తెలుగోడు, మా చుట్టం కాబట్టి సరిపోయిందిగానీ లేకపోతే వీడేప్పుడో పీకేసేవాడు నన్ను. అసలు ఎంత రేసిస్టంటే ఏదన్నా పండగరోజు నేను కుంకుమబొట్టు, విభూది పెట్టుకుని వెళ్తే వీడికి గొప్ప అసహనం. పొద్దున రాగానే పని మొదలెట్టే ముందు నా క్యూబ్‌లో వినాయకుడి బొమ్మకి దండం పెట్టుకుంటుంటే వీడు చూసి వాట్ ఈజ్ దిస్ అని వంకరగా నవ్వుతాడండీ ఎదవ. రేపు ట్రంప్‌గాడు గెలిస్తే వీడసలు భూమ్మీద నిలబడ్తాడా ?

ఇందాక ఒంటిగంటకి లంచ్ అయ్యాక నెట్‌వర్కింగ్ రూమ్ పక్కగా వస్తుంటే ఆ జావేద్‌గాడు లేడూ, అదే మీసాల్లేకుండా పొడుగుగడ్డం పెంచుకుని తిరుగుతాడే ఆ హైదరాబాదు సాయిబు. వాడే. రూమ్‌లో ఒకపక్క నేలమీద టవల్ పరుచుకుని మోకాళ్ళమీద నమాజ్ చేస్తన్నాడు. వీళ్ళకి మతపిచ్చి ఎక్కువయిందండీ. వేషం చూస్తేనే సాయిబు అని తెలిసిపోద్ది. పైగా ఆఫీసులో ప్రార్ధనలా ? వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ట్రంప్ రావల్సిందేనండీ. ఇంతాచేసి సాయంత్రం ఇంటికి బయల్దేరానా....(ఇది ముగియని కథ)

 facebook lo trolling ee story. mee comments suchanalu thelapagalaru. 

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Quickgun_murugan

    9

  • shamsher_007

    8

  • k2s

    2

  • Android_Halwa

    2

Posted

raasinodiki voting rights unnaya, leka naa laaga anavasaranga drawer chinchukuntunnada?

Posted
1 minute ago, VizagRocks said:

unnayi man.

Lol tumblr_nzs61iAkWr1terwlso1_400.gif

Posted

mothhaaniki pro trump telugu man.

proud of him. kaani mee vaadu gelavadandi @3$%

vaadini election taravata harlem sandullo 10guthu untaarandi, meeru kooda velithey, meeku kooda chance istharandi.

Posted
28 minutes ago, shamsher_007 said:

అసలు మనం ట్రంప్ గెలవాలని కోరుకుంటున్నామా లేక ఓడిపోవాలని ఆశిస్తున్నామా అనేది గంటగంటకీ మారుద్దన్నయ్యా. మనం ఆంధ్రానా, తెలంగాణానా, మనకి సిటిజన్‌షిప్ ఉందా లేక H1Bనా, మన గ్రీన్‌కార్డ్ ఎందాక వచ్చింది అనేదాన్నిబట్టి కూడా పొద్దుటికీ సాయంత్రానికీ మారిపోద్ది. పొద్దున మా బేక్‌యార్డ్‌లో గడ్డికోయడానికి ఒక మెక్సికన్ వచ్చాడు చూడూ ! వాడికి వీసాలు గట్రా ఏవీలేవు. పైగా మొత్తం లాన్‌కి పాతికడాలర్లకి ఒప్పుకుని పక్కింటోళ్ళకంటే మాది పెద్దదని ఇంకో ఐదు డాలర్లు ఎక్కువడుగుతాడా ఎదవ ? పావుగంట ఎక్కువ పనిచేస్తే వాడి సొమ్మేంపోయింది ? ఆ ట్రంప్‌గాడు రావల్సిందే. ఈ ఎదవల్ని తరిమేయాల్సిందే. లేకపోతే ఈ దోపిడీ తట్టుకోలేము. మర్చిపోయా! రాత్రి ఆంధ్రోళ్ళ వలసదోపిడీకి వ్యతిరేకంగా, వాళ్ళని తరిమేయడానికి తెలంగాణా సభొకటి పెట్టాం. అమెరికాలో మేము బాగా ఏక్టివ్‌లే. కుర్చీలు సర్దడానికి ఇద్దరు నల్లోళ్ళని పిలిస్తే మనిషికి గంటకి పాతికడాలర్లు అడుగుతున్నారు. ఇదేం దోపిడీ ? అమెరికాలో డబ్బులు తేరగా వస్తాయేంటి ? ఇంతదూరం వలసవచ్చి ఎంత కష్టపడితే ఈ బెంజ్‌కార్లు కొనగలిగాం ? లాభంలేదండీ ట్రంప్ రావాల్సిందే.

ఇదయిపోయి ఆఫీసుకి పోదామని రోడ్డెక్కేశానా, ఆ తెల్లతోలు రెడ్‌నెక్‌గాళ్ళు ఇంతింత భారీ పికప్‌ట్రక్కులేసుకుని రోడ్డు వాడి బాబుగాడిది అయినట్లు ఆ డ్రయివింగేంటండీ ? తినడం, తాగడం, మొద్దుపనులు చేయడం తప్ప అసలు నాగరికత తెలియదు ఎదవలకి. ఇప్పుడే ఇట్లుంటే పొరబాటున ఆ ట్రంప్‌గాడు గెలిస్తే ఇంకేవన్నా ఉందా ? మనలాంటి ఇండియన్స్‌ని పిలిచి తంతారేమో.వామ్మో వాడు గెలవగూడదండీ. ఆఫీసులో కష్టాలు ఎవడికి చెప్పుకోవాలీ ? నలుగురు తెలుగమ్మాయిలున్నారు టీమ్‌లో. ఇండియాలో బయాలజీ చదివి, పెళ్ళి చేసుకుని H4 వీసామీదొచ్చి ఇప్పుడేదో టెస్టింగ్ నేర్చుకుని వాడ్నీ వీడ్నీ పట్టుకుని ఉద్యోగంలో చేరారు. ఇంగ్లీష్ ఒక్కముక్క రాదు. పరువుతీస్తున్నారు ఆఫీస్‌లో. ఇలాంటోళ్ళందరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయితే ఇండస్ట్రీ సంకనాకిపోదూ ? అసలు ట్రంప్‌గాడే కరెక్టండీ. వీళ్ళ బెడద పోవాలంటే అతను రావాల్సిందే.

ఇహ మా బాసుగాడొకడు. వీడికి మహాకుళ్ళు నేనంటే. హైదరాబాదునుండొచ్చి అమెరికాలో సెటిలయి ఇంతపెద్ద ఇల్లు కట్టుకున్నా అని ఏడుపు. అవకాశం ఉంది కాబట్టి వచ్చామండీ. దోచుకోడానికొస్తే ఇల్లెందుకు కట్టుకుంటాం ? పైగా నా ఇంగ్లీష్‌లో ఇండియన్ ఏక్సెంట్ ఉంటదని వీడికి చిన్నచూపొకటి. పెద్ద రేసిస్టు ఎదవ. నాకు ప్రమోషన్, బోనస్ రాకుండా వీడే అడ్డం పడుతుంటాడు. రోజూ అరగంట ఓవర్‌టైం కూడా వేసుకోనివ్వడు. వీడి సొమ్మేంపోయిందీ? ఊరికే పావుగంట ఎక్కువ ఎందుకు పనిచేస్తామండీ ? వామ్మో సీనియర్ డైరక్టర్ మన తెలుగోడు, మా చుట్టం కాబట్టి సరిపోయిందిగానీ లేకపోతే వీడేప్పుడో పీకేసేవాడు నన్ను. అసలు ఎంత రేసిస్టంటే ఏదన్నా పండగరోజు నేను కుంకుమబొట్టు, విభూది పెట్టుకుని వెళ్తే వీడికి గొప్ప అసహనం. పొద్దున రాగానే పని మొదలెట్టే ముందు giphy.gif నా క్యూబ్‌లో వినాయకుడి బొమ్మకి దండం పెట్టుకుంటుంటే వీడు చూసి వాట్ ఈజ్ దిస్ అని వంకరగా నవ్వుతాడండీ ఎదవ. రేపు ట్రంప్‌గాడు గెలిస్తే వీడసలు భూమ్మీద నిలబడ్తాడా ?

ఇందాక ఒంటిగంటకి లంచ్ అయ్యాక నెట్‌వర్కింగ్ రూమ్ పక్కగా వస్తుంటే ఆ జావేద్‌గాడు లేడూ, అదే మీసాల్లేకుండా పొడుగుగడ్డం పెంచుకుని తిరుగుతాడే ఆ హైదరాబాదు సాయిబు. వాడే. రూమ్‌లో ఒకపక్క నేలమీద టవల్ పరుచుకుని మోకాళ్ళమీద నమాజ్ చేస్తన్నాడు. వీళ్ళకి మతపిచ్చి ఎక్కువయిందండీ. వేషం చూస్తేనే సాయిబు అని తెలిసిపోద్ది. పైగా ఆఫీసులో ప్రార్ధనలా ? వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ట్రంప్ రావల్సిందేనండీ. ఇంతాచేసి సాయంత్రం ఇంటికి బయల్దేరానా....(ఇది ముగియని కథ)

 facebook lo trolling ee story. mee comments suchanalu thelapagalaru. 

Posted
1 hour ago, VizagRocks said:

mothhaaniki pro trump telugu man.

proud of him. kaani mee vaadu gelavadandi @3$%

vaadini election taravata harlem sandullo 10guthu untaarandi, meeru kooda velithey, meeku kooda chance istharandi.

Trump is going to win... rasko

Posted
2 hours ago, shamsher_007 said:

అసలు మనం ట్రంప్ గెలవాలని కోరుకుంటున్నామా లేక ఓడిపోవాలని ఆశిస్తున్నామా అనేది గంటగంటకీ మారుద్దన్నయ్యా. మనం ఆంధ్రానా, తెలంగాణానా, మనకి సిటిజన్‌షిప్ ఉందా లేక H1Bనా, మన గ్రీన్‌కార్డ్ ఎందాక వచ్చింది అనేదాన్నిబట్టి కూడా పొద్దుటికీ సాయంత్రానికీ మారిపోద్ది. పొద్దున మా బేక్‌యార్డ్‌లో గడ్డికోయడానికి ఒక మెక్సికన్ వచ్చాడు చూడూ ! వాడికి వీసాలు గట్రా ఏవీలేవు. పైగా మొత్తం లాన్‌కి పాతికడాలర్లకి ఒప్పుకుని పక్కింటోళ్ళకంటే మాది పెద్దదని ఇంకో ఐదు డాలర్లు ఎక్కువడుగుతాడా ఎదవ ? పావుగంట ఎక్కువ పనిచేస్తే వాడి సొమ్మేంపోయింది ? ఆ ట్రంప్‌గాడు రావల్సిందే. ఈ ఎదవల్ని తరిమేయాల్సిందే. లేకపోతే ఈ దోపిడీ తట్టుకోలేము. మర్చిపోయా! రాత్రి ఆంధ్రోళ్ళ వలసదోపిడీకి వ్యతిరేకంగా, వాళ్ళని తరిమేయడానికి తెలంగాణా సభొకటి పెట్టాం. అమెరికాలో మేము బాగా ఏక్టివ్‌లే. కుర్చీలు సర్దడానికి ఇద్దరు నల్లోళ్ళని పిలిస్తే మనిషికి గంటకి పాతికడాలర్లు అడుగుతున్నారు. ఇదేం దోపిడీ ? అమెరికాలో డబ్బులు తేరగా వస్తాయేంటి ? ఇంతదూరం వలసవచ్చి ఎంత కష్టపడితే ఈ బెంజ్‌కార్లు కొనగలిగాం ? లాభంలేదండీ ట్రంప్ రావాల్సిందే.

ఇదయిపోయి ఆఫీసుకి పోదామని రోడ్డెక్కేశానా, ఆ తెల్లతోలు రెడ్‌నెక్‌గాళ్ళు ఇంతింత భారీ పికప్‌ట్రక్కులేసుకుని రోడ్డు వాడి బాబుగాడిది అయినట్లు ఆ డ్రయివింగేంటండీ ? తినడం, తాగడం, మొద్దుపనులు చేయడం తప్ప అసలు నాగరికత తెలియదు ఎదవలకి. ఇప్పుడే ఇట్లుంటే పొరబాటున ఆ ట్రంప్‌గాడు గెలిస్తే ఇంకేవన్నా ఉందా ? మనలాంటి ఇండియన్స్‌ని పిలిచి తంతారేమో.వామ్మో వాడు గెలవగూడదండీ. ఆఫీసులో కష్టాలు ఎవడికి చెప్పుకోవాలీ ? నలుగురు తెలుగమ్మాయిలున్నారు టీమ్‌లో. ఇండియాలో బయాలజీ చదివి, పెళ్ళి చేసుకుని H4 వీసామీదొచ్చి ఇప్పుడేదో టెస్టింగ్ నేర్చుకుని వాడ్నీ వీడ్నీ పట్టుకుని ఉద్యోగంలో చేరారు. ఇంగ్లీష్ ఒక్కముక్క రాదు. పరువుతీస్తున్నారు ఆఫీస్‌లో. ఇలాంటోళ్ళందరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయితే ఇండస్ట్రీ సంకనాకిపోదూ ? అసలు ట్రంప్‌గాడే కరెక్టండీ. వీళ్ళ బెడద పోవాలంటే అతను రావాల్సిందే.

ఇహ మా బాసుగాడొకడు. వీడికి మహాకుళ్ళు నేనంటే. హైదరాబాదునుండొచ్చి అమెరికాలో సెటిలయి ఇంతపెద్ద ఇల్లు కట్టుకున్నా అని ఏడుపు. అవకాశం ఉంది కాబట్టి వచ్చామండీ. దోచుకోడానికొస్తే ఇల్లెందుకు కట్టుకుంటాం ? పైగా నా ఇంగ్లీష్‌లో ఇండియన్ ఏక్సెంట్ ఉంటదని వీడికి చిన్నచూపొకటి. పెద్ద రేసిస్టు ఎదవ. నాకు ప్రమోషన్, బోనస్ రాకుండా వీడే అడ్డం పడుతుంటాడు. రోజూ అరగంట ఓవర్‌టైం కూడా వేసుకోనివ్వడు. వీడి సొమ్మేంపోయిందీ? ఊరికే పావుగంట ఎక్కువ ఎందుకు పనిచేస్తామండీ ? వామ్మో సీనియర్ డైరక్టర్ మన తెలుగోడు, మా చుట్టం కాబట్టి సరిపోయిందిగానీ లేకపోతే వీడేప్పుడో పీకేసేవాడు నన్ను. అసలు ఎంత రేసిస్టంటే ఏదన్నా పండగరోజు నేను కుంకుమబొట్టు, విభూది పెట్టుకుని వెళ్తే వీడికి గొప్ప అసహనం. పొద్దున రాగానే పని మొదలెట్టే ముందు నా క్యూబ్‌లో వినాయకుడి బొమ్మకి దండం పెట్టుకుంటుంటే వీడు చూసి వాట్ ఈజ్ దిస్ అని వంకరగా నవ్వుతాడండీ ఎదవ. రేపు ట్రంప్‌గాడు గెలిస్తే వీడసలు భూమ్మీద నిలబడ్తాడా ?

ఇందాక ఒంటిగంటకి లంచ్ అయ్యాక నెట్‌వర్కింగ్ రూమ్ పక్కగా వస్తుంటే ఆ జావేద్‌గాడు లేడూ, అదే మీసాల్లేకుండా పొడుగుగడ్డం పెంచుకుని తిరుగుతాడే ఆ హైదరాబాదు సాయిబు. వాడే. రూమ్‌లో ఒకపక్క నేలమీద టవల్ పరుచుకుని మోకాళ్ళమీద నమాజ్ చేస్తన్నాడు. వీళ్ళకి మతపిచ్చి ఎక్కువయిందండీ. వేషం చూస్తేనే సాయిబు అని తెలిసిపోద్ది. పైగా ఆఫీసులో ప్రార్ధనలా ? వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ట్రంప్ రావల్సిందేనండీ. ఇంతాచేసి సాయంత్రం ఇంటికి బయల్దేరానా....(ఇది ముగియని కథ)

 facebook lo trolling ee story. mee comments suchanalu thelapagalaru. 

First of all .. veellandarini oka 2 years military lo chesi rammanaali or valla family lo nundi okkadaina military lo cheyyalani rule pettali. or else valla chitizhechip lu teesi ****i.appudu sakkagavuthadu... thokkalodi ochi fake meeda bathukuthuu vadu inkokadini antnnadu.. senior director vadi chuttam anta inka roju extra hours eskuntadata kakkruthi nayalu... veedu telugodu inko telugu ammayilani criticize chestunnadu.. aadevado telisthe  ***** dinchalsinde

Posted
1 hour ago, VizagRocks said:

mothhaaniki pro trump telugu man.

proud of him. kaani mee vaadu gelavadandi @3$%

vaadini election taravata harlem sandullo 10guthu untaarandi, meeru kooda velithey, meeku kooda chance istharandi.

@3$%

Posted

Trump thatha indians ni tumblr_o17v7yOcJM1u62ddwo1_400.gif        ila kottina tarvatha ala hug cheskuntadani TomB cheppadu man

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...