rapusky Posted October 10, 2016 Report Posted October 10, 2016 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ టైం ఏమాత్రం బాగున్నట్లుగా కనిపించటం లేదు. ఆయనకు ఈ మధ్యన ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మొన్నటికి మొన్న ఆయన ఆస్తులకు సంబంధించిన ఒక జాబితా చూస్తే.. గడిచిన ఏడాదిలో ఆయన ఆస్తులు వందల కోట్ల రూపాయిలు కరిగిపోయినట్లుగా తేల్చారు. ఆర్థికంగా ఏ మాత్రం కలుసుబాటులో లేని ట్రంప్ కు రాజకీయంగా కూడా ఏమాత్రం సానుకూల వాతావరణం లేదనే చెప్పాలి.గడిచిన వారం వ్యవధిలో ఆయనకు ఎదురైన ఎదురుదెబ్బలు అన్నిఇన్ని కావు. అప్పుడెప్పుడో జమానాలో మహిళలపై చేసిన సెక్సీ వ్యాఖ్యలు ట్రంప్ నెత్తికి చుట్టుకోగా.. ట్రంప్ లాంటి మనిషి మరొకరు ఉండరన్నట్లుగా.. తాజాగా ఆయన కుమార్తె పై చేసిన రోత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారి.. కంపు ట్రంప్ మరీ ఇంత కంపా అని తిట్టుకునే పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ట్రంప్ కు మరో దెబ్బ పడింది.ప్రపంచ వింతల్లో ఎనిమిదోదిగా చెప్పుకునే తాజ్ మహల్ పేరిట అప్పుడెప్పుడో 26 క్రితం ట్రంప్ స్వయంగా ప్రారంభించిన ‘‘ట్రంప్ తాజ్ మహల్ కేసినో’ను తాజాగా మూసేస్తున్నట్లు పేర్కొన్నారు. అట్లాంటా సిటీలోని ఈ కేసినోను మూసేస్తున్నట్లు ట్రంప్ స్నేహితుడు స్వయంగా వెల్లడించారు. కేసీనో ఉద్యోగులతో జరిపిన చర్చలు సఫలం కాకపోవటం.. డీల్ కుదరకపోవటంతో కేసినో మూసివేయక తప్పలేదు. అట్లాంటాకు ఇరుగుపొరుగున ఉన్న రాష్ట్రాలో కేసినోల నుంచి విపరీతమైన పోటీ పెరగటం.. దీంతో.. అట్లాంటాలోని కేసినోల వ్యాపారం దెబ్బ తింది. గడిచిన రెండేళ్లలో ఈ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు కేసినోలు మూసివేశారు. ట్రంప్ తాజ్ మహాల్ కేసినో మూసివేయటం కారణంగా దాదాపు మూడు వేల మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డు మీద పడిన దుస్థితి. తాజా పరిణామం ట్రంప్ ను దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. Quote
Leonardo_Di_Carpio Posted October 10, 2016 Report Posted October 10, 2016 malli eedu president race lo undatam...karma ra babu.... Quote
beerbob Posted October 11, 2016 Report Posted October 11, 2016 48 minutes ago, Leonardo_Di_Carpio said: malli eedu president race lo undatam...karma ra babu.... Quote
beerbob Posted October 11, 2016 Report Posted October 11, 2016 Just now, Barney_Stinson said: rip taj Quote
Lukewalker Posted October 11, 2016 Report Posted October 11, 2016 atlantic city ni atlanta ani maarchesadu ne avva Quote
beerbob Posted October 11, 2016 Report Posted October 11, 2016 8 minutes ago, Lukewalker said: atlantic city ni atlanta ani maarchesadu ne avva Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.