sarkaar Posted October 19, 2016 Report Posted October 19, 2016 బొగ్గు కొనుగోలు విషయంలో ఏపీ నిర్ణయం.. రాష్ట్ర అవసరాలు వివరిస్తూ చైర్మన్‌కు లేఖలు సరఫరాపై హామీ ఇచ్చిన సుతీర్థ భట్టాచార్య సింగరేణి వ్యూహాన్ని తిప్పికొట్టిన ఏపీ జెన్కో ఫలించని బకాయిల ఒత్తిడి ఎత్తుగడ తెరపైకి తెలంగాణ విద్యుత సంస్థల బాకీలు ఆ డబ్బులు ఇవ్వనందువల్లే చెల్లించలేకపోయాం ఎస్ఆర్ఎల్డీసీ, సీఈఏలకు ఏపీ లేఖలు హైదరాబాద్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): బొగ్గు సరఫరా విషయంలో సింగరేణి కాలరీస్ వ్యవహరించిన తీరుపై ఏపీ జెన్కో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ బకాయిలను చెల్లించాలంటూ... ఎలాంటి రాతపూర్వక సమాచారం ఇవ్వకుండానే ఆరు రోజులుగా బొగ్గు సరఫరాను సింగరేణి నిలిపివేయడంతో కోల్ ఇండియా నుంచి బొగ్గు తెచ్చుకోవాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. థర్మల్ విద్యుత్కేంద్రాల బొగ్గు అవసరాలు వివరిస్తూ... వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై కోల్ ఇండియా చైర్మన్ సుతీర్థ భట్టాచార్యకు ఏపీ జెన్కో ఎండీ కె.విజయానంద్ రెండు లేఖలు రాశారు. ఇందుకు భట్టాచార్య సానుకూలంగా స్పందించారు. కోల్ ఇండియాతోనే లాభం! సింగరేణి సరఫరా చేస్తున్న బొగ్గులో నాణ్యత ఉండకపోయినా సమీపంలోనే ఉన్నందున రవాణా చార్జీలు తగ్గుతున్నాయన్న ఉద్దేశంతో ఏపీ జెన్కో ఇంతకాలం అదే బొగ్గును వాడుతూ వస్తోంది. సింగరేణి బొగ్గు సరఫరాను నిలిపివేయడంతో ప్రైవేటు సంస్థల నుంచి టెండర్ విధానంలో కొనుగోలుచేస్తే ధరల విషయంలో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువల్ల ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియాతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే అత్యుత్తమమని ఏపీ జెన్కో భావిస్తోంది. ఈ నేపథ్యంలో... మహానది, థాల్చేరు నుంచి బొగ్గు సరఫరాకు సుతీర్థ భట్టాచార్య సుముఖత వ్యక్తం చేశారు. దీంతో.. కోల్ ఇండియా, సింగరేణి మధ్య రవాణా ఖర్చుల వ్యత్యాసాన్ని ఏపీ జెన్కో అధికారులు లెక్కిస్తున్నారు. సింగరేణి బొగ్గుతో పోల్చితే కోల్ ఇండియా బొగ్గుతోనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. కోల్ ఇండియా బొగ్గు గ్రేడ్‌లో ముందుంటుందని, నాణ్యతతో కూడినందున ప్లాంట్ లోడ్ రిలీ్‌ఫ(పీఎల్ఎఫ్) అత్యధికంగా ఉంటుందని, బూడిత శాతమూ తక్కువగానే ఉంటుందని ఏపీ జెన్కో భావిస్తోంది. పైగా సింగరేణి ధరకు ఇంచుమించు సరిసమానంగానే ఉంటుందని చెప్తోంది. మాకే 4వేల కోట్లు రావాలి తమకు తెలంగాణ జెన్కో, డిస్కంల నుంచి దాదాపు రూ.4,000 కోట్లు రావాల్సి ఉందని, అవి చెల్లించకపోవడంతో తాము సింగరేణి కాలరీస్‌కు రూ.2,000 కోట్ల వరకూ బకాయి పడ్డామని తెలియజేస్తూ సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్, కేంద్ర విద్యుత్తు సంస్థలకు ఏపీ జెన్కో లేఖలు రాసింది. బకాయిలు ఉన్నామన్న కారణంతో సింగరేణి బొగ్గు సరఫరాను నిలిపివేసిందంటూ ఈ లేఖలో ఫిర్యాదు చేసింది. దిగివచ్చిన సింగరేణి ముందస్తు సమాచారం లేకుండా అర్థంతరంగా బొగ్గు సరఫరాను నిలిపివేసి... బకాయిల చెల్లింపుల కోసం ఒత్తిడి తీసుకురావాలనుకున్న సింగరేణి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల బకాయిలను చెల్లిస్తే బొగ్గు సరఫరా చేస్తామంటూ సింగరేణి అధికారులు చెప్పగా... తాము ఇప్పటికే కోల్ ఇండియాతో చర్చిస్తున్నామని, ఇవి ఒక కొలిక్కి వచ్చాక సింగరేణి బొగ్గు కొనుగోళ్ల పునరుద్ధరణ ఒప్పందంపై ఆలోచిస్తామని ఏపీ జెన్కో స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా మాటేమిటి? బకాయిల పేరుతో... బొగ్గు సరఫరాను అర్ధంతరంగా సింగరేణి నిలిపివేయడంతో... ఇదే విధానాన్ని ఏపీ కూడా అవలంబిస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. సింగరేణికి చెల్లించాల్సిన బకాయిల కంటే తెలంగాణ విద్యుత సంస్థల నుంచి అధిక మొత్తంలో రావాల్సి ఉండడంతో... తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 42 శాతం విద్యుతను ఆపేస్తే పరిస్థితి ఏమిటన్న చర్చ జోరందుకుంది. If power is stopped to Telangana for 1 day hyd companies will shiver with power cuts. Quote
sri_india Posted October 19, 2016 Report Posted October 19, 2016 power stop cheyadam better ee situation lo Quote
Bathai_Babji Posted October 19, 2016 Report Posted October 19, 2016 Sampi10gali langa naa kodukulani asalu ... asaley Hyderabad motham antha develop chesthey adhi lagesukunaru, ippudu ila chesthunaru adhi ivam idhi ivam ani ... lafda langa's asalu ... motham Rice, Food products, Power, Water anni cut chesi10githey kani buddhi radhu langa gallaki .... Quote
sarkaar Posted October 19, 2016 Author Report Posted October 19, 2016 Just now, Bathai_Babji said: Sampi10gali langa naa kodukulani asalu ... asaley Hyderabad motham antha develop chesthey adhi lagesukunaru, ippudu ila chesthunaru adhi ivam idhi ivam ani ... lafda langa's asalu ... motham Rice, Food products, Power, Water anni cut chesi10githey kani buddhi radhu langa gallaki .... vallu coal ivvakapothe valake nastam. AP ready to buy Coal from Coal India. MG si potharu langa edavalu. Quote
sarkaar Posted October 19, 2016 Author Report Posted October 19, 2016 5 minutes ago, johnubhai_01 said: ee gif lo unna vidoe pm plzz Quote
BeerBob1 Posted October 19, 2016 Report Posted October 19, 2016 19 minutes ago, Bathai_Babji said: Sampi10gali langa naa kodukulani asalu ... asaley Hyderabad motham antha develop chesthey adhi lagesukunaru, ippudu ila chesthunaru adhi ivam idhi ivam ani ... lafda langa's asalu ... motham Rice, Food products, Power, Water anni cut chesi10githey kani buddhi radhu langa gallaki .... chill uncle Quote
DannyArcher Posted October 19, 2016 Report Posted October 19, 2016 1 minute ago, DiscoKing said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.