spider_reddy Posted October 24, 2016 Report Posted October 24, 2016 కోడి ఏ రంగులో ఉంటుంది....? నాటు కోళ్లయితే నల్లరంగు - కొన్ని గోధుమ వర్ణం - ఇంకొన్ని రెండు మూడు రంగులు కలిసి ఉంటాయి.. బ్రాయిలర్ అయితే తెల్లగా తళతళలాడిపోతుంది. కానీ.. ఇకపై ఏపీలో పచ్చ కోళ్లు కనబడబోతున్నాయట. ఊళ్లన్నీ కోళ్ల గూళ్లవబోతున్నాయట. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం దెబ్బకు మరికొన్నాళ్లకు రాష్ట్రమంతా కొక్కొరొక్కో కూతలే వినబడబోతున్నాయి. అవును... చంద్రబాబు ప్రభుత్వం ‘చంద్రన్న కోడి’ పేరుతో మహిళలను కోళ్ల పెంపకందార్లుగా మార్చబోతోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం త్వరలోనే ఈ చంద్రన్న కోడి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కోడి పిల్ల ధరను ఏకంగా రూ. 68 గా నిర్ణయించారు. ఒక్కో మహిళకు 45 కోడి పిల్లలను ఇస్తారు. ఇందుకు ఒక్కో యూనిట్ కు రూ. 3060 ఖర్చు అవుతుంది. 2250 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. కోళ్లను ఎలా పెంచాలన్న దానిపై మహిళలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. నాటు కోళ్లు 80 శాతం వ్యాధులను తట్టుకోగలవు కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదని చెబుతున్నారు. గిరిజనులకు మాత్రం ఈ కోడి పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందట. తొలుత ఈ పథకానికి మనకోడి అన్న పేరు అనుకున్నా కూడా చివరకు చంద్రన్న కోడిగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఆరు మాసాల్లో ఇవి ఒక్కొక్కటి రెండున్నర నుంచి మూడు కేజీల బరువు పెరుగుతాయని.. వీటిని అమ్ముకోవడం ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచుకోవచ్చని.. వీటి గుడ్ల విక్రయం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే.. కోడి పిల్లలను గద్దలు తన్నుకుపోతే ఈ లెక్కలేమవుతాయో అధికారులు అంచనా వేశారో లేదో. Quote
Hyper Posted October 24, 2016 Report Posted October 24, 2016 52 minutes ago, spider_reddy said: కోడి ఏ రంగులో ఉంటుంది....? నాటు కోళ్లయితే నల్లరంగు - కొన్ని గోధుమ వర్ణం - ఇంకొన్ని రెండు మూడు రంగులు కలిసి ఉంటాయి.. బ్రాయిలర్ అయితే తెల్లగా తళతళలాడిపోతుంది. కానీ.. ఇకపై ఏపీలో పచ్చ కోళ్లు కనబడబోతున్నాయట. ఊళ్లన్నీ కోళ్ల గూళ్లవబోతున్నాయట. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం దెబ్బకు మరికొన్నాళ్లకు రాష్ట్రమంతా కొక్కొరొక్కో కూతలే వినబడబోతున్నాయి. అవును... చంద్రబాబు ప్రభుత్వం ‘చంద్రన్న కోడి’ పేరుతో మహిళలను కోళ్ల పెంపకందార్లుగా మార్చబోతోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం త్వరలోనే ఈ చంద్రన్న కోడి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కోడి పిల్ల ధరను ఏకంగా రూ. 68 గా నిర్ణయించారు. ఒక్కో మహిళకు 45 కోడి పిల్లలను ఇస్తారు. ఇందుకు ఒక్కో యూనిట్ కు రూ. 3060 ఖర్చు అవుతుంది. 2250 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. కోళ్లను ఎలా పెంచాలన్న దానిపై మహిళలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. నాటు కోళ్లు 80 శాతం వ్యాధులను తట్టుకోగలవు కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదని చెబుతున్నారు. గిరిజనులకు మాత్రం ఈ కోడి పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందట. తొలుత ఈ పథకానికి మనకోడి అన్న పేరు అనుకున్నా కూడా చివరకు చంద్రన్న కోడిగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఆరు మాసాల్లో ఇవి ఒక్కొక్కటి రెండున్నర నుంచి మూడు కేజీల బరువు పెరుగుతాయని.. వీటిని అమ్ముకోవడం ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచుకోవచ్చని.. వీటి గుడ్ల విక్రయం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే.. కోడి పిల్లలను గద్దలు తన్నుకుపోతే ఈ లెక్కలేమవుతాయో అధికారులు అంచనా వేశారో లేదో. chandraanna kodi badhulu ..donga kodulu ani petladindhi perfect ga sink ayedhi ... Quote
Ekambaram Posted October 24, 2016 Report Posted October 24, 2016 veedekkadi CM andi babu..pani chesi dabbulu sampadinchukomantadu....evadayina cheppandra... Quote
Ekambaram Posted October 24, 2016 Report Posted October 24, 2016 Just now, papampasivadu said: correct ye kada braa..free ga ivvale kaani..janmabhumi, sramadhanam, neella kosam inkudu kuntalu thovaddam, kolla pempakam..etc...enti ee lvadal sodhi Quote
Bhai Posted October 24, 2016 Report Posted October 24, 2016 1 hour ago, spider_reddy said: కోడి ఏ రంగులో ఉంటుంది....? నాటు కోళ్లయితే నల్లరంగు - కొన్ని గోధుమ వర్ణం - ఇంకొన్ని రెండు మూడు రంగులు కలిసి ఉంటాయి.. బ్రాయిలర్ అయితే తెల్లగా తళతళలాడిపోతుంది. కానీ.. ఇకపై ఏపీలో పచ్చ కోళ్లు కనబడబోతున్నాయట. ఊళ్లన్నీ కోళ్ల గూళ్లవబోతున్నాయట. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం దెబ్బకు మరికొన్నాళ్లకు రాష్ట్రమంతా కొక్కొరొక్కో కూతలే వినబడబోతున్నాయి. అవును... చంద్రబాబు ప్రభుత్వం ‘చంద్రన్న కోడి’ పేరుతో మహిళలను కోళ్ల పెంపకందార్లుగా మార్చబోతోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం త్వరలోనే ఈ చంద్రన్న కోడి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కోడి పిల్ల ధరను ఏకంగా రూ. 68 గా నిర్ణయించారు. ఒక్కో మహిళకు 45 కోడి పిల్లలను ఇస్తారు. ఇందుకు ఒక్కో యూనిట్ కు రూ. 3060 ఖర్చు అవుతుంది. 2250 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. కోళ్లను ఎలా పెంచాలన్న దానిపై మహిళలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. నాటు కోళ్లు 80 శాతం వ్యాధులను తట్టుకోగలవు కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదని చెబుతున్నారు. గిరిజనులకు మాత్రం ఈ కోడి పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందట. తొలుత ఈ పథకానికి మనకోడి అన్న పేరు అనుకున్నా కూడా చివరకు చంద్రన్న కోడిగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఆరు మాసాల్లో ఇవి ఒక్కొక్కటి రెండున్నర నుంచి మూడు కేజీల బరువు పెరుగుతాయని.. వీటిని అమ్ముకోవడం ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచుకోవచ్చని.. వీటి గుడ్ల విక్రయం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే.. కోడి పిల్లలను గద్దలు తన్నుకుపోతే ఈ లెక్కలేమవుతాయో అధికారులు అంచనా వేశారో లేదో. Quote
Quickgun_murugan Posted October 24, 2016 Report Posted October 24, 2016 53 minutes ago, Ekambaram said: veedekkadi CM andi babu..pani chesi dabbulu sampadinchukomantadu....evadayina cheppandra... cheppadam kadu.. evadikaina chupinchali.. vanni alaa vadileyyakoodadu.. Quote
Legendary Posted October 24, 2016 Report Posted October 24, 2016 2 hours ago, spider_reddy said: చంద్రన్న కోడి commod dogs randi ee padakam gurinchi chepandi @psycopk ra vachi aa padakam anto chepu Quote
Ekambaram Posted October 24, 2016 Report Posted October 24, 2016 10 minutes ago, Quickgun_murugan said: cheppadam kadu.. evadikaina chupinchali.. vanni alaa vadileyyakoodadu.. avunu lekapothe emiti ee vipareetha cheshtalu Quote
Quickgun_murugan Posted October 24, 2016 Report Posted October 24, 2016 1 hour ago, Ekambaram said: avunu lekapothe emiti ee vipareetha cheshtalu @Ekambaram aadu Satya nadella ni ceo cheshna ani cheppinappuday veyyalsindi vizag hospital lo lol Quote
Legendary Posted October 24, 2016 Report Posted October 24, 2016 Just now, Quickgun_murugan said: @Ekambaram aadu Satya nadella ni ceo cheshna ani cheppinappuday veyyalsindi vizag hospital lo lol rasi petukondi he will be in hospital in 2017 march or april for life long he will get mental etc.. papam akadiki podi NTR ki chesindi... vadiki support chesina all the commodes kuda potharu.. Quote
Kallu_Mama007 Posted October 24, 2016 Report Posted October 24, 2016 13 minutes ago, Legendary said: rasi petukondi he will be in hospital in 2017 march or april for life long he will get mental etc.. papam akadiki podi NTR ki chesindi... vadiki support chesina all the commodes kuda potharu.. YSR ye papam chesi poyaadu ala? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.