siru Posted October 26, 2016 Report Posted October 26, 2016 టాలీవుడ్ లో ఇప్పుడు ఓ చిత్రమైన గ్యాసిప్ బలంగా వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాచి పెట్టుకున్న కథనే తనకు కావాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పట్టుపడుతున్నాడన్నది ఆ గ్యాసిప్. అసలు విషయం ఏమిటంటే, తనతో ఇప్పుడు కాకున్నా, తరువాతయినా ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ తన మనుషులతో త్రివిక్రమ్ కు బలంగా లాబీయింగ్ చేయించాడట. ఆఖరికి త్రివిక్రమ్ ఓకె అంటూ ఎన్టీఆర్ కు ఓ లైన్ చెప్పాడట. అది బాగానే వుంది, ఇంతకీ మహేష్ కు చెప్పిన లైన్ ఏమిటి? అని ఎన్టీఆర్ ఆరా తీసాడట. అదే వేరే అని ఏదో చెప్పినా, జస్ట్, తెలుసుకోవడానికి అంటూ పదే పదే ఎన్టీఆర్ అడగడంతో, త్రివిక్రమ్ కు లైన్ చెప్పక తప్పింది కాదట. దాంతో తనకు ఆ లైన్ నే కావాలని ఎన్టీఆర్ పట్టుపట్టాడట. దానికి త్రివిక్రమ్ నో చెప్పేసి వెళ్లిపోయాడట. ఇదీ ఆ గ్యాసిప్. ఇప్పుడు ఎలాగైనా త్రివిక్రమ్ ను ఒప్పించాలని ఎన్టీఆర్ మనుషులు లాబీయింగ్ చేస్తున్నారట. నచ్చితే తాను చెప్పిన లైన్ అయితే చేస్తా, మహేష్ లైన్ అడిగితే చేసేది లేదు అని త్రివిక్రమ్ భీష్మించుకు కూర్చున్నాడట. అవసరం అయితే ఎన్టీఆర్ నే వస్తాడు..తాను మాత్రం మాట మార్చేది లేదు అని త్రివిక్రమ్ కొంతమంది దగ్గర అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన మానాన ఆయన పవన్ సినిమాకు రెడీ అయిపోతున్నాడు. Quote
johnubhai_01 Posted October 26, 2016 Report Posted October 26, 2016 24 minutes ago, siru said: టాలీవుడ్ లో ఇప్పుడు ఓ చిత్రమైన గ్యాసిప్ బలంగా వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాచి పెట్టుకున్న కథనే తనకు కావాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పట్టుపడుతున్నాడన్నది ఆ గ్యాసిప్. అసలు విషయం ఏమిటంటే, తనతో ఇప్పుడు కాకున్నా, తరువాతయినా ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ తన మనుషులతో త్రివిక్రమ్ కు బలంగా లాబీయింగ్ చేయించాడట. ఆఖరికి త్రివిక్రమ్ ఓకె అంటూ ఎన్టీఆర్ కు ఓ లైన్ చెప్పాడట. అది బాగానే వుంది, ఇంతకీ మహేష్ కు చెప్పిన లైన్ ఏమిటి? అని ఎన్టీఆర్ ఆరా తీసాడట. అదే వేరే అని ఏదో చెప్పినా, జస్ట్, తెలుసుకోవడానికి అంటూ పదే పదే ఎన్టీఆర్ అడగడంతో, త్రివిక్రమ్ కు లైన్ చెప్పక తప్పింది కాడట. దాంతో తనకు ఆ లైన్ నే కావాలని ఎన్టీఆర్ పట్టుపట్టాడట. దానికి త్రివిక్రమ్ నో చెప్పేసి వెళ్లిపోయాడట. ఇదీ ఆ గ్యాసిప్. ఇప్పుడు ఎలాగైనా త్రివిక్రమ్ ను ఒప్పించాలని ఎన్టీఆర్ మనుషులు లాబీయింగ్ చేస్తున్నారట. నచ్చితే తాను చెప్పిన లైన్ అయితే చేస్తా, మహేష్ లైన్ అడిగితే చేసేది లేదు అని త్రివిక్రమ్ భీష్మించుకు కూర్చున్నాడట. అవసరం అయితే ఎన్టీఆర్ నే వస్తాడు..తాను మాత్రం మాట మార్చేది లేదు అని త్రివిక్రమ్ కొంతమంది దగ్గర అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన మానాన ఆయన పవన్ సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ivanni veediki evadu cheppaడట!!! Quote
sarkaar Posted October 26, 2016 Report Posted October 26, 2016 28 minutes ago, johnubhai_01 said: ivanni veediki evadu cheppaడట!!! Quote
nani80ss Posted October 26, 2016 Report Posted October 26, 2016 43 minutes ago, johnubhai_01 said: ivanni veediki evadu cheppaడట!!! Quote
NinduChandurudu Posted October 26, 2016 Report Posted October 26, 2016 1 hour ago, johnubhai_01 said: ivanni veediki evadu cheppaడట!!! lol Quote
DannyArcher Posted October 26, 2016 Report Posted October 26, 2016 1 hour ago, johnubhai_01 said: ivanni veediki evadu cheppaడట!!! Quote
Chinnodu412 Posted October 26, 2016 Report Posted October 26, 2016 anyone with name suresh can pm me if he need job on opt on tableau reporting tool Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.