spider_reddy Posted October 31, 2016 Report Posted October 31, 2016 యునైటెడ్ స్టేట్స్ - అక్టోబర్ 31st 2016: 68 దేశాల్లో నివసిస్తున్నతెలుగువారిలో “మనం యాప్” సంచలనం సృష్టిస్తోంది. ఈ దేశాల్లోని తెలుగువారు పరస్పరం కలుసుకోవడానికి - మాట్లాడుకోడానికి - ఒకరి భావాలు మరొకరు పంచుకోడానికి “మనం యాప్” ను ఉపయోగిస్తున్నారు. అసలు.."మనం యాప్" ఏంటి? నాకు ఎలా ఉపయోగపడుతుంది? నేనెందుకు దీన్ని పట్టించుకోవాలి? అని మీరు అనుకుంటుండవచ్చు. "మనం యాప్" తెలుగు వారి కోసం తెలుగు వాళ్ళు సృష్టించిన మొబైల్ "యాప్”. ఈ యాప్ మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది 1. మీరు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా - మీ దగ్గరలో ఉన్న తెలుగు వారిని కలుసుకోవచ్చు. - తెలుగువారి వివరాలు తెలుసుకోవచ్చు. పరిచయాలు పెంచు కోవచ్చు. కొత్త హితులతో ముచ్చటించవచ్చు. వ్యాపార సంబంధ సమాచారాన్నితెలుసుకోవచ్చు. పరస్పరం పంచుకోవచ్చు. మీ కొత్త పరిచయాలతో మాత్రమే కాదు - మీకు కావలసిన వారితో కూడా మంచి చెడ్డలు మాట్లాడుకోవచ్చు. - “మనం యాప్” తో లాభపడిన వారి కొన్ని వాస్తవిక అనుభవాల్ని ఈ కింద పేర్కొంటున్నాం: “ఇది మహత్తరమైన యాప్. ఈ యాప్ లో చేరిన వారంలోగానే నేను అనేక మంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాను. వారిలో..వింధ్య వారి కుటుంబ సభ్యులున్నారు.” -- అనుషా - మియామి - యు.ఎ స్.ఎ “మనం యాప్ కు ధన్యవాదాలు. దీని ద్వారా నా కలల రాకుమారిని పొంద గలిగాను” -- శ్రీను - హైదరాబాదు - ఇండియా “తెలుగు గిఫ్ లు (GIF) అందు బాటులో వున్నందున - నాకు కావలసినవారితో ముచ్చటించాలంటే ఎంతో సౌకర్యంగా వుంది” -- కైలాష్ - న్యూయార్క్ - యు.స్.ఎ 2. మీ భావ వ్యక్తీ కరణకు ఇందులో అవకాశం ఉంది మీరు చెప్పదలుచుకున్నవిషయాలను/అవసరాలను నేరుగా మీ ప్రొఫైల్ లోని “ఎక్ష్ప్రెస్స్” (Express) ఫీచర్ లో రాయవచ్చు. ఉదాహరణకు మీకు నివాస యోగ్యమైన గది కావాలన్న - పార్ట్ టైం ఉద్యోగం కావాలన్న - ఈ యాప్ లో మీరు నమోదు చేసుకోవచ్చు. తద్వారా ఇతర తెలుగు వారినుంచి మీకు తగిన సహాయం పొందే అవకాశం పెరుగుతింది. ఓ తెలుగుసోదరుడు ఏమంటున్నాడో చూడండి - "నాకు ‘మనం యాప్’ ద్వారా చక్కటి నివాసం దొరికింది” -- భువన్ - డల్లాస్ - అమెరికా మీ చుట్టుపక్కల నిత్యం చోటు చేసుకునే పరిణామాలను మిగతా తెలుగు ప్రపంచం తో పంచుకోవచ్చు. ఉదాహరణకు - ఫుడ్ - రాజకీయాలు మొదలైన వాటి గురించి మీరు మీ భావాలను మిగతా తెలుగు సమాజంతో పంచుకోవచ్చు. మనం యాప్ - తొలి తెలుగు సామాజిక అనుసంధాన యాప్. సరిగ్గా ఏడాది కిందట ఓ సాయం సంధ్యలో కొందరు మిత్రులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నపుడు వారి మధ్య ఒక ప్రశ్న తలెత్తింది.. అదేమంటే ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా తెలుగు వారు ఉన్నారు కదా.. వీరందరిని కలిపే వేదిక ఏదయినా ఉందా అని.. లేదన్నదే వారికొచ్చిన సమాధానం. ఆ వేదికను మనమే ఎందుకు రూపొందించకూడదు అని ఆ మిత్ర బృందం మదిలో మెదిలిన ఆలోచనల ప్రతిరూపమే ఈ “మనం యాప్”. ఈ ఉచిత యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ (Download) చేయండి - "ఎక్ష్ ప్రెస్స్" (Express) చేయండి. ఆపిల్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్నివివరాలకు www.manamapp.com లేదా [email protected] ద్వారా తమను సంప్రదించవచ్చునని మనం యాప్ సంస్థ స్థాపకులు గిరీష్ కొల్లూరి - బసంత్ వలేటి - హర్షా కాజా లు తెలిపారు. Quote
bhaigan Posted October 31, 2016 Report Posted October 31, 2016 there is one more app myfellowindian which is good too Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.