spider_reddy Posted October 31, 2016 Author Report Posted October 31, 2016 @C . B . N is a corropted @Ass_Kicker he cought red handedly in vote ki note. Government ni @modda kupipadu for his own expences. he is a faegoot and use less idiot Quote
Manmada9 Posted October 31, 2016 Report Posted October 31, 2016 4 minutes ago, spider_reddy said: @C . B . N is a corropted @Ass_Kicker he cought red handedly in vote ki note. Government ni @modda kupipadu for his own expences. he is a faegoot and use less idiot lol, u r right... happy aa Quote
yomama Posted October 31, 2016 Report Posted October 31, 2016 correct ye love da ysr gadu jagan gadu em leni asthula nundi barytes ganula owner subbaraidu ni murder chesi , akadnundi pulivendula ki shift chesi base ganulato earn chesina money, extortion money use chesi politics chesi, paritala ki bhayapadi bangalore lo dandha petti, tarvata bharati cements petti cement lo ash kalipi, hyd lo real estate, vizag lo real estate kabjas chesi, okappudu scorpio konte abba ankune pulivendula lo bentley ni in a span of 4 years tippina maha netha ysr vadi biscuit koduku jagan gade true politicians le. monnane ga 10k black money white chesadu aina siggu lekunda caste politics chestunaru malla db lo threads okati yack thu Quote
spider_reddy Posted October 31, 2016 Author Report Posted October 31, 2016 7 minutes ago, yomama said: correct ye love da ysr gadu jagan gadu em leni asthula nundi barytes ganula owner subbaraidu ni murder chesi , akadnundi pulivendula ki shift chesi base ganulato earn chesina money, extortion money use chesi politics chesi, paritala ki bhayapadi bangalore lo dandha petti, tarvata bharati cements petti cement lo ash kalipi, hyd lo real estate, vizag lo real estate kabjas chesi, okappudu scorpio konte abba ankune pulivendula lo bentley ni in a span of 4 years tippina maha netha ysr vadi biscuit koduku jagan gade true politicians le. monnane ga 10k black money white chesadu aina siggu lekunda caste politics chestunaru malla db lo threads okati yack thu 2 acres land nunchi 200000 crores sampadinchina @C . B . N ni satya harishtrandudu Quote
Hyper Posted October 31, 2016 Report Posted October 31, 2016 .. TN lo deng*** TS lo padariu ..eda Deng** AP lo padaru...kukka brathuku Quote
ranku_mogudu Posted October 31, 2016 Report Posted October 31, 2016 5 hours ago, spider_reddy said: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి. చాలాకాలం క్రితమే జరగాల్సిన ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇక ఈ ఎన్నికలను ఎంతోకాలం పెండింగులో పెట్టలేదు. జరిగితే డిసెంబరులో జరగాలి. తప్పితే జనవరిలో జరగక తప్పదని పార్టీలు భావిస్తున్నాయి. ఇవి పేరుకు మున్సిపల్ ఎన్నికలైనప్పటికీ ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఇవి ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకమైనవనే భావించాలి. విశ్లేషకులూ ఇదే అనుకుంటున్నారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తున్న ఈ ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తున్నారు. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు, నాలుగు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలను అధికార పార్టీ కూడా తక్కువ అంచనా వేయడంలేదు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లకు, రాజాం, నెల్లిమర్ల, కందుకూరు, రాజంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సివుంది. సాధారణ పరిస్థితుల్లోనైతే 'స్థానిక' ఎన్నికలకు ప్రభుత్వం భయపడనక్కర్లేదు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సమస్యలే కీలకపాత్ర పోషిస్తాయి. అధికార పార్టీ కొన్నింటిని గెలుచుకోకపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కాని ఏపీ సర్కారు ఈ మున్సిపోల్స్‌లో ప్రతికూల ఫలితాలు వస్తాయేమోనని, ఆ ప్రతికూలత 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందేమోనని భయపడుతోంది. ఈ భయానికి కారణం తెలిసిందే కదా. ప్రత్యేక హోదాను, ప్రత్యేక ప్యాకేజీని వదులుకొని కేంద్రం ఆఫర్ చేసిన ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అంగీకరించడం. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశమే అజెండా అవుతుందని వైకాపా అధినేత జగన్ అన్నారు. కాని అప్పటిదాకా ఆగక్కర్లేదు. ఈ మున్సిపల్ ఎన్నికలకు హోదాయే అజెండా అయ్యే అవకాశముంది. ఎన్నికలు జరగబోతున్నది మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు. అంటే మొత్తం పట్టణ, నగర ప్రాంతాలన్నమాట. విద్యావంతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత...ఇలా చైతన్యవంతమైన వర్గాలు అనేకముంటాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా చంద్రబాబును గుడ్డిగా ఆరాధించి 'పచ్చ' పార్టీకే ఓట్లు వేసే అవకాశముండదు. అందులోనూ జగన్ కొంతకాలంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని యువతలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ, ఆర్థిక సాయం మొదలైన అంశాల గురించి, వాటి మధ్య తేడాల గురించి, ప్రత్యేక హోదా రానందున కలిగే నష్టాల గురించి అవగాహన పెంచారు. 'యువభేరీ' పేరుతో జగన్ నిర్వహించిన సదస్సులను చూసి ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. ఆ సదస్సులకు వెళ్లొద్దని యువతకు హితవు చెప్పిన చంద్రబాబు, వెళితే జైల్లో పెడతామని కూడా భయపెట్టారు. ఇదంతా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చనుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, టీడీపీ సర్కారుపై జనాలకు ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత అనుకూలత ఉంది తెలిసేది ఈ ఎన్నికల ద్వారానే. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జరగబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. తెలంగాణలో కేసీఆర్ పీఠం ఎక్కినప్పటినుంచి వరుసగా అనేక రకాల ఎన్నికలు జరగడం, ఆయన పార్టీ ఘన విజయాలు సాధించడంతో గులాబీ పార్టీకి ఎదురు లేదని తేలిపోయింది. చంద్రబాబు విషయంలో అలా తేలే అవకాశం రాలేదు. ఏపీలో ప్రత్యేక హోదా మాదిరిగా తెలంగాణలో ప్రజలు ప్రత్యేకంగా అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అంశమేదీ లేదు. కాని ఏపీలో చంద్రబాబు ప్రత్యేక హోదాను వదులుకోవడం సమ్మతమా? కాదా? అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరముంది. అందుకోసం వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఆగాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చింది. ప్రజలకు స్థానిక సమస్యలు పరిష్కారం కావడంకంటే రాష్ట్రాభివృద్ధికి తద్వారా ముందు తరాల బంగారు భవిష్యత్తుకు దోహదం చేసే ప్రత్యేక హోదాయే ముఖ్యమనుకుంటున్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను సాధించలేకపోవడమో, వదులుకోవడమో చేశారనే బాధ కంటే రకరకాల మాటలు చెప్పి (కేంద్రంతో కలిసి) మోసం చేశారనే భావన ఎక్కువగా ఉంది. ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్‌పై ఏపీకి పదేళ్లపాటు హక్కు ఉండగా, చంద్రబాబు దాన్ని కూడా వదులుకుంటున్నారనే ఫీలింగ్ కలుగుతోంది. కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను అలవోకగా నిర్వహించగా, చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలపై తర్జనభర్జన పడుతున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపోల్స్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు సంకేతంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సర్వేలో దేశంలోనే బెస్ట్ సీఎంగా కేసీఆర్ నెంబర్ ఒన్ స్థానంలో నిలవగా, చంద్రబాబు ఏడో స్థానంలో (కొన్ని పత్రికల్లో 8వ స్థానమని వచ్చింది) ఉన్నారు. ఇదివరకటికంటే ఆయన గ్రాఫ్ పడిపోయింది. మరింత పడిపోయే ప్రమాదముందా? Spider reddy Spider reddy.. maa kulam peru reddy.. maalo duradha undhi cheddy.. Spider reddy Quote
sattipandu Posted October 31, 2016 Report Posted October 31, 2016 sooodandayya jaggadi fans chebthunnaru modesty gurinchi, mee oodu pakka rasthram lo pedda palace ey kattukunnadu lavada Quote
ranku_mogudu Posted October 31, 2016 Report Posted October 31, 2016 3 minutes ago, sattipandu said: sooodandayya jaggadi fans chebthunnaru modesty gurinchi, mee oodu pakka rasthram lo pedda palace ey kattukunnadu lavada maaku anavasaram./.. YSR mod amar rahey! jagan mod good us. we resfect Quote
sattipandu Posted November 1, 2016 Report Posted November 1, 2016 2 hours ago, Hyper said: .. TN lo deng*** TS lo padariu ..eda Deng** AP lo padaru...kukka brathuku pls man anni threads lo ila eka dhaatina ade copy paste cheyyaku Tg feeling undochu kaani ilaaaa enduku cheppu, kavalantey Jai KCR anukooo anni threads lo, who stopping you Quote
Hyper Posted November 1, 2016 Report Posted November 1, 2016 13 hours ago, sattipandu said: pls man anni threads lo ila eka dhaatina ade copy paste cheyyaku Tg feeling undochu kaani ilaaaa enduku cheppu, kavalantey Jai KCR anukooo anni threads lo, who stopping you Nenu anedhi aa CBn pulka galani ..noty common people man.. who said i totally support gov.. elaaki pani patta leka alla rasthram lo sangthulu chudakunda ..eda pilli pithina news leka vastharu ..alaku mathrame.. common people hurt ayithe sry for them ..but this post is mainly for pulkas or Cycle ki patches batch Quote
spider_reddy Posted November 1, 2016 Author Report Posted November 1, 2016 చెన్నారెడ్డి, వెంగళరావు, జనార్దన్ రెడ్డి, కోట్ల లాంటి ముఖ్యమంత్రులు ఉన్న రోజుల్లో కేంద్రమంత్రులు ఎవరైనా రాష్ట్రానికి అధికార పర్యటన కు వస్తే వారిని ముఖ్యమంత్రులు అసలు పట్టించుకునే వారు కారు. ఆ మంత్రులు వీలు చూసుకుని ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా ఓ అయిదు నిముషాలు కలిసి వెళ్ళిపోయే వారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ది కేంద్ర కేబినెట్ మంత్రిది సమానమైన హోదా. ఒకరి కంటే ఒకరు అధికులు కారు. తక్కువ వారు కారు. అరుణ్ శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేస్తుండగా చంద్రబాబు అందరినీ అడ్డు తప్పుకోమని ఒక సాధారణ సెక్యూరిటీ గార్డు లా చేతులను వేగంగా ఊపాడు. అరుణ్ కర్టెన్ పూర్తిగా తొలగించే వరకు చంద్రబాబు అలా జనం వైపు తిరిగి చేతులు ఊపుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి అది తగిన పనేనా? ఇదే అరుణ్ తమిళనాడు వెళ్తే జయలలిత అతడి ముఖం కూడా చూడదు. ఇతనే గడగడ లాడుతూ ఆమె దర్శనభాగ్యం కోసం ఎదురు చూస్తుండే వాడు. కేంద్రమంత్రి ఏ విధంగానూ ముఖ్యమంత్రి కంటే గొప్పవాడు కాడు. ఇంత బానిసత్వం ఎందుకు? అరుణ్ జైత్లీ ప్రధాని కారు. మోడీ అనుమతి లేకుండా ఆయన రూపాయి కూడా ఇవ్వలేరు. గట్టిగా ఒక రొట్టె కూడా తినలేని అరుణ్ కోసం పాతిక రకాల శాకాహార, మాంసాహార వంటకాలు చేయించారు. ఎవరికోసం? ప్రజాధనం అనే నిర్లక్ష్యం తప్ప మరోటి ఉందా? ప్రధాని, రాష్ట్రపతి లాంటి పదవులు ముఖ్యమంత్రి కంటే ఉన్నతమైనవి. వారిని అధికంగా గౌరవించినా దోషం లేదు. ఎంతోమంది కేంద్రమంత్రులు హైదరాబాద్ వస్తుంటారు. సాక్షాత్తూ అమిత్ షా వఛినా కేసీయార్ అతని ముఖం కూడా చూడలేదు. అయినా తెలంగాణ కు రావలసిన నిధులు ఆగాయా? ముఖ్యమంత్రి పదవిలో ఉండేవారు తన జాతి పౌరుషం, ఆత్మగౌరవం అనే పదాలను ఎల్లప్పుడూ స్మరణ లో ఉంచుకోవాలి. Quote
spider_reddy Posted November 1, 2016 Author Report Posted November 1, 2016 ఓటుకు నోటు, అలాగే సొంత జడ్జీల దయవల్ల పెండింగ్ లో ఉన్న పద్దెనిమిది కేసులు, అంతులేని అవినీతి చిట్టా అన్ని లక్షణాలు మూర్తీభవించిన నిప్పుగారు ఎలా నిలబడి ఉంటారు...... వంగాల్సిందే వారిని సంతృప్తి పరచాల్సిందే. Quote
spider_reddy Posted November 1, 2016 Author Report Posted November 1, 2016 టీడీపీ సర్కారుపై గ్రామాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మాటలే తప్ప చేతలు కానరాకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో... అంతెందుకు అశోక్ మాట జవదాటని ప్రజలున్న విజయనగరం నగరం శివారుల్లోనే ఉన్న సారిక గ్రామంలో సర్పంచి పదవికి జరిగిన ఉప ఎన్నికే దీనికి నిదర్శనం. రాజుగారు కనిపిస్తే చాలు ఓట్లు వేసేసే జనం అక్కడుంటారు. కానీ.. టీడీపీ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలన ఆ పరిస్థితి మార్చేసింది.. టీడీపీ వల్ల రాజుగారి ఇమేజి కూడా దెబ్బతిందో ఏమో సారిక ప్రజలు అశోక్ సూచనలు కూడా కాదనేశారు. వైసీపీకి ఓట్లేసి ఆ పార్టీ అభ్యర్థిని సర్పంచిగా గెలిపించారు. కాగా విజయనగరం ఎంపీ - ఎమ్మెల్యే కూడా టీడీపీ నేతలే అయినా కూడా సిటీ పక్కనే ఉన్న గ్రామంలో పార్టీని గెలిపించలేకపోయారు. సారిక గ్రామం అటు పల్లెను - ఇటు పట్టణాన్నీ ప్రతిబింబిస్తుంది. రెండు రకాల వాతావరణం అక్కడ ఉంటుంది. ప్రజల్లో కూలి పనులు చేసుకునేవారు - రైతులు - ఉద్యోగులు - వ్యాపారాలు చేసేవారు - సామాజిక స్పృహ ఉన్నవారు... ఇలా అందరూ ఉన్నారు. రూరల్ - అర్బన్ రెండింటికీ ప్రతిబింబంలాంటి గ్రామంలో టీడీపీ మట్టి కరవడం క్లియర్ మెసేజి పంపించిందని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం అంటున్నారు. ఇక్కడ ఎలాగైనా గెలవాలని అధికారి పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అయినా విఫలమైంది. మద్యం - డబ్బు అన్నీ వెదజల్లడమే కాకుండా అధికారాన్ని చూపించి బెదిరింపులకూ దిగింది. అయినా ప్రజాబలం ముందు టీడీపీ వీగిపోయింది. Quote
HECTOR08 Posted November 1, 2016 Report Posted November 1, 2016 I support spider reddy .. Baa ne post lu chala genuine honest and dignified ga untay nuvvu vesey news kooda un biased ga unnay .. Hindu paper tharuvatha aa honesty e paper lo chusthunna .. Yem paper idhi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.