Jump to content

2019 AP belongs to YSRCP


Recommended Posts

Posted

This is just a example.

టీడీపీ సర్కారుపై గ్రామాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మాటలే తప్ప చేతలు కానరాకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో... అంతెందుకు అశోక్ మాట జవదాటని ప్రజలున్న విజయనగరం నగరం శివారుల్లోనే ఉన్న సారిక గ్రామంలో సర్పంచి పదవికి జరిగిన ఉప ఎన్నికే దీనికి నిదర్శనం. రాజుగారు కనిపిస్తే చాలు ఓట్లు వేసేసే జనం అక్కడుంటారు. కానీ.. టీడీపీ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలన ఆ పరిస్థితి మార్చేసింది.. టీడీపీ వల్ల రాజుగారి ఇమేజి కూడా దెబ్బతిందో ఏమో సారిక ప్రజలు అశోక్ సూచనలు కూడా కాదనేశారు. వైసీపీకి ఓట్లేసి ఆ పార్టీ అభ్యర్థిని సర్పంచిగా గెలిపించారు.

కాగా విజయనగరం ఎంపీ - ఎమ్మెల్యే కూడా టీడీపీ నేతలే అయినా కూడా సిటీ పక్కనే ఉన్న గ్రామంలో పార్టీని గెలిపించలేకపోయారు. సారిక గ్రామం అటు పల్లెను - ఇటు పట్టణాన్నీ ప్రతిబింబిస్తుంది. రెండు రకాల వాతావరణం అక్కడ ఉంటుంది. ప్రజల్లో కూలి పనులు చేసుకునేవారు - రైతులు - ఉద్యోగులు - వ్యాపారాలు చేసేవారు - సామాజిక స్పృహ ఉన్నవారు... ఇలా అందరూ ఉన్నారు. రూరల్ - అర్బన్ రెండింటికీ ప్రతిబింబంలాంటి గ్రామంలో టీడీపీ మట్టి కరవడం క్లియర్ మెసేజి పంపించిందని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం అంటున్నారు.

ఇక్కడ ఎలాగైనా గెలవాలని అధికారి పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అయినా విఫలమైంది. మద్యం - డబ్బు అన్నీ వెదజల్లడమే కాకుండా అధికారాన్ని చూపించి బెదిరింపులకూ దిగింది. అయినా ప్రజాబలం ముందు టీడీపీ వీగిపోయింది.

 

calling all commodes and Pulkas 

Posted

Yedikellav rajanna inni rojulu 

 

Raithu bidda comedies enthaga miss avutunnamo telsa..

 

Vuu

Posted

next term kastam kaani , ah tarvatha term ki capital area antha manchiga develop chesi teeskelli vaadi chethilo pedathaaru @3$% 

Posted

Bolli @NakkaloriSwamy gurinchi chepina national leader.

చంద్రబాబు డబ్బుతో ఏదైనా కొనేయగలం అనుకునే మనిషని... 2004 ఎన్నికల ముందు కూడా ఆయన ప్రతి అభ్యర్థికీ కోట్ల రూపాయాలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి గెలిచే ప్రయత్నం చేశారని.. కానీ... వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వ పటిమ కారణంగా చంద్రబాబు కుయుక్తులు పారలేదని కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఆయన మండిపడ్డారు. మోడీపైనా ఆయన మండిపడుతూ మహాత్మాగాంధీ కళ్లజోడును కూడా మోడీ ప్రచారానికి వాడుకుంటున్నారన్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిర్మాణ కంపెనీలను కాదని చంద్రబాబు సింగపూర్ వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. మన వాళ్ల వద్ద కూడా మంచి టెక్నాలజీ అందుబాటులో ఉందని చెప్పారు. నాగార్జున సాగర్ లాంటి డ్యాంలు కట్టిన మన భారతీయ కాంట్రాక్టర్లు.. కేవలం డ్రెయిన్లు మాత్రమే కట్టగలరని చంద్రబాబు అంటున్నారని ఆయన ఆలోచన తీరు అలా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ ఆయన రాజీపడడం వెనుక కారణాలున్నాయన్నారు.

చంద్రబాబు డబ్బు మనిషని.. డబ్బుతో అందరినీ కొనేయాలని చూస్తారని చెబుతూ గతంలో ఎన్నికల్లో జరిగిన వ్యవహారాలను గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో డబ్బు గురించి ఎమ్మెల్యేలు ఆందోళన చెందవద్దని ప్రతి అభ్యర్థికి రూ. 10 కోట్ల వంతున ఇస్తామని చంద్రబాబు బహిరంగంగానే చెబుతున్నారని ఆయన ఆరోపించారు. 2004 ఎన్నికలకు ముందు కూడా ఆయన అలాగే చేశారని కానీ కాంగ్రెస్ హయాంలో వైఎస్ తన నాయకత్వ పటిమ - ప్రజాదరణతో చంద్రబాబు ఎత్తులన్నీ చిత్తు చేశారని కొనియాడారు. 

 మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందని.. ఆయనను కేవలం ఒక ఆర్ ఎస్ ఎస్ నేతగా చూపే ప్రయత్నం చేస్తోందని దిగ్విజయ్ విమర్శించారు. 31 అక్టోబర్ ను ఇందిర వర్ధంతి సందర్భంగా జాతీయ సమగ్రతా దినంగా ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించిందని - ఇప్పుడు ఈ అంశంపై వాళ్లు వివాదం చేస్తున్నారని అన్నారు. మహాత్మాగాంధీ కళ్లజోడును కూడా స్వచ్ఛభారత్ ప్రచారం కోసం వాడుకుంటున్నారని.. ఆయన శాంతి ప్రవక్త అన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారని అడిగారు. 

Posted
5 minutes ago, BUDDY said:

next term kastam kaani , ah tarvatha term ki capital area antha manchiga develop chesi teeskelli vaadi chethilo pedathaaru @3$% 

2019 lone jagan anna CM avthadu next TDP party anedi lekunda chestadu...

Posted
1 hour ago, BUDDY said:

next term kastam kaani , ah tarvatha term ki capital area antha manchiga develop chesi teeskelli vaadi chethilo pedathaaru @3$% 

 

CITI_c$yCITI_c$y

Posted
22 minutes ago, George77 said:

Jagan avuthadu sure ga ippudu unna situations lo 

bl@stbl@st

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...