JANASENA Posted November 8, 2016 Report Posted November 8, 2016 ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం : రూ. 500 రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేయడం దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. మధ్య తరగతి ప్రజలు, ప్రజావేగులు, సామాన్యులు, నిజాయితీ పరులు ఇదో సాహస నిర్ణయమని కొనియాడారు. వందల కోట్లు నల్లధనం వెనకేసుకున్న కోట్లాదమంది అక్రమార్కులు ఈ నిర్ణయంపై ఏం చేయాలో తోచక తేలుకుట్టిన దొంగల్లాగా ఉండిపోయారు. దీని వల్ల ఏం జరుగుతుందంటే? * దేశ వ్యాప్తంగా వున్న నల్లధనం బయటకు వస్తుంది. ఒక వేళ వెల్లడించలేని వాళ్లకు అవి చిత్తుకాగితాలుగానే వుంటాయి. * పేద, మధ్యతరగతి ప్రజలకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఎలా అంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మిస్తున్న నిర్మాణాల్లో ఎక్కువమంది బ్లాక్ మనీ కలిగిన వారు ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. దీంతో సామాన్యులకు సొంతింటి కల అందలేని ద్రాక్షగా మిగిలిపోయింది. అయితే తాజా విధానంతో కొన్ని రోజుల్లో ఆ ధరలు దిగివచ్చే అవకాశముంది. * ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు ఎక్కువగా నకిలీ కరెన్సీ ద్వారా ఆయుధాలను సమకూర్చుకుంటారు. వీరికి తాజా నిర్ణయంతో ఎలాంటి సాయం అందకపోయే అవకాశముంది. * విపరీతంగా వ్యాప్తి చెందిన పెద్ద నోట్ల వినియోగం తక్కువ కానుంది. * సామాన్యులు, మధ్య తరగతి జీవులు తమ వద్ద వున్న రూ. 500 రూ. 1000 పాత నోట్లను బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చు. అయితే ఎక్కువ నల్లధనం పోగుచేసిన వారు బ్యాంకులకు వెళ్లకపోవచ్చు. తద్వారా వారి వద్ద ఉన్న నల్లధనం మురిగిపోతుంది. * అన్యాయంగా వచ్చిన ఆదాయంతో పెడధోరణితో రెచ్చిపోతున్న అరాచక శక్తులకు ఈ నిర్ణయం ఒక చెంప పట్టులాంటిది. Quote
mekapichal_mnthmkora Posted November 8, 2016 Report Posted November 8, 2016 2 minutes ago, JANASENA said: ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం : రూ. 500 రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేయడం దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. మధ్య తరగతి ప్రజలు, ప్రజావేగులు, సామాన్యులు, నిజాయితీ పరులు ఇదో సాహస నిర్ణయమని కొనియాడారు. వందల కోట్లు నల్లధనం వెనకేసుకున్న కోట్లాదమంది అక్రమార్కులు ఈ నిర్ణయంపై ఏం చేయాలో తోచక తేలుకుట్టిన దొంగల్లాగా ఉండిపోయారు. దీని వల్ల ఏం జరుగుతుందంటే? * దేశ వ్యాప్తంగా వున్న నల్లధనం బయటకు వస్తుంది. ఒక వేళ వెల్లడించలేని వాళ్లకు అవి చిత్తుకాగితాలుగానే వుంటాయి. * పేద, మధ్యతరగతి ప్రజలకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఎలా అంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మిస్తున్న నిర్మాణాల్లో ఎక్కువమంది బ్లాక్ మనీ కలిగిన వారు ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. దీంతో సామాన్యులకు సొంతింటి కల అందలేని ద్రాక్షగా మిగిలిపోయింది. అయితే తాజా విధానంతో కొన్ని రోజుల్లో ఆ ధరలు దిగివచ్చే అవకాశముంది. * ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు ఎక్కువగా నకిలీ కరెన్సీ ద్వారా ఆయుధాలను సమకూర్చుకుంటారు. వీరికి తాజా నిర్ణయంతో ఎలాంటి సాయం అందకపోయే అవకాశముంది. * విపరీతంగా వ్యాప్తి చెందిన పెద్ద నోట్ల వినియోగం తక్కువ కానుంది. * సామాన్యులు, మధ్య తరగతి జీవులు తమ వద్ద వున్న రూ. 500 రూ. 1000 పాత నోట్లను బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చు. అయితే ఎక్కువ నల్లధనం పోగుచేసిన వారు బ్యాంకులకు వెళ్లకపోవచ్చు. తద్వారా వారి వద్ద ఉన్న నల్లధనం మురిగిపోతుంది. * అన్యాయంగా వచ్చిన ఆదాయంతో పెడధోరణితో రెచ్చిపోతున్న అరాచక శక్తులకు ఈ నిర్ణయం ఒక చెంప పట్టులాంటిది. ee post lo leni vadu. unna vadu kinda padathadu anna aashalo aananda padutunnattu anipisthundi.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.