spider_reddy Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 ఏపీలో కేంద్ర ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేయడంలో దిట్ట ఎవరంటే చంద్రబాబు పేరు మరో మీడియా కింగ్ పేరు వినిపిస్తాయి. ఇప్పుడు నల్లధనం నిరోధానికి ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనూ వారి పేర్లు మరోసారి వినిపిస్తున్నాయి. ప్రధాని చేపట్టిన ఈ మిషన్ ముందుగా తెలిసిన అతికొద్ది మందిలో వెంకయ్య నాయుడు ఒకరని... ఆయన ఈ విషయాన్ని చంద్రబాబుకు మీడియా కింగ్ కు చెప్పడంతో వారు తమ బ్లాక్ మనీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. గత కొంత కాలంగా పదేపదే పెద్ద నోట్ల గురించి మాట్లాడుతున్నారు. పెద్ద నోట్లు వద్దంటూ వీలుచిక్కినప్పుడల్లా చెప్పుకొస్తున్నారు. అంతే కాదు ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖలు కూడా రాసినట్టు చంద్రబాబు ప్రకటించడంతో ఆయన విషయం ముందే తెలుసన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలూ దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. రూ. 500 - రూ. 1000 నోట్లు రద్దు కానున్నాయని ముందుగానే చంద్రబాబు కుటుంబానికి తెలుసునని కాంగ్రెస్ నేత - మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ లోకేష్ నెల రోజుల క్రితమే 500 - 1000 రూపాయల నోట్లు రద్దు కానున్నాయని వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సంగతి అతనికెలా తెలుసునని ప్రశ్నించారు. కేంద్రంతో ఉన్న సన్నిహితంతో విషయాన్ని ముందే తెలుసుకుని తమ వద్ద ఉన్న కరెన్సీని లోకేష్ బృందం బ్యాంకుల్లోకి చేర్చుకుందని ఆరోపించారు. చంద్రబాబు మనవడి ఖాతాలోకి రూ. 11 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
bondjamesbond Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 devansh ni court lo produce cheddam bhayya ....... Quote Link to comment Share on other sites More sharing options...
spider_reddy Posted November 9, 2016 Author Report Share Posted November 9, 2016 kadu vuri vesi champali .... Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 Idemundi ilanti info toh chala mandi big shots money is in safe hands anta set ayipotadi konni rojula hadividi taravata.... Quote Link to comment Share on other sites More sharing options...
spider_reddy Posted November 9, 2016 Author Report Share Posted November 9, 2016 ఇది దేశానికి సంబంధించిన సమస్య. ఒక రాష్ట్రానికి చెందినదో, ఓ రాజకీయ పార్టీకి చెందినదో కాదు. రాత్రికి రాత్రి సాధారణ ప్రజానీకం ఉలిక్కిపడ్డారుగానీ, రాజకీయ నాయకులు ఆ స్థాయిలో కంగారుపడలేదు. పారిశ్రామిక వర్గాలూ పెద్దగా షాక్‌కి గురైన సందర్భం కనిపించడంలేదు. రియల్ ఎస్టేట్ రంగం ఒక్కటీ కొంచెం కుదేలయినట్లు కన్పిస్తోంది. అది కూడా, బడా బాబులకి సంబంధించినది కాదు.. సాధారణ మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించిన వ్యవహారమే. 500, 1000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేసిన వెంటనే, భూగోళం తల్లకిందులైపోయిందనే భావన సామాన్యుల్లో స్పష్టంగా కన్పిస్తోంది. కానీ, రాజకీయ నాయకులు లైట్ తీసుకుంటున్నారు. చర్చా కార్యక్రమాల్లో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించేస్తున్నారు. అదే సమయంలో, విపక్షాలు విమర్శించాలి గనుక.. ఆచి తూచి విమర్శలు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు గట్టిగా, కొన్ని పార్టీలు మెత్తగా.. అంతే తేడా. ఇలా, ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న చర్చా కార్యక్రమాల్లో 'గడచిన రెండు మూడు నెలల్లో మనీ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగాయి.. వాటి లోతుల్ని పరిశీలిస్తే.. ముందుగానే కొందరు నల్లదొంగలు జాగ్రత్తపడ్డారనే విషయం అర్థమవుతుంది. ఫలానా పార్టీ అని చెప్పడంలేదు.. ఫలానా వ్యాపారవేత్త అనడంలేదు.. కానీ, చాలామంది ముందే జాగ్రత్తపడ్డారు..' అంటూ ఓ రాజకీయ పార్టీకి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించడాన్ని అంత తేలిగ్గా తీసిపారెయ్యలేం. ఈ మధ్యనే నల్లధనం వెలికితీతకు సంబంధించి, కేంద్రం అక్రమార్కులకి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అప్రకటిత ధనాన్ని స్వచ్ఛందంగా ప్రకటించేవారికి అదో వెసులుబాటు. విషయం బాగానే వర్కవుట్ అయ్యింది. వేల కోట్లు బయటకొచ్చాయి. ఇది నిజం. కానీ, ఆ ముసుగులో చాలా అక్రమాలు జరిగాయన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. అధికార బీజేపీ, ఆ పార్టీతో సన్నిహితంగా వుండే పార్టీలు, నాయకులు.. ముందస్తుగా జాగ్రత్తపడివుండొచ్చన్నది ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శల సారాంశం. ఇదెంత నిజం.? అంటే, ఎంతో కొంత నిజం అయితే వుండే వుంటుంది. లేకపోతే, నేతలే రోడ్డెక్కి ప్రజల తరఫున ఆందోళనలు చేసేసి వుండేవారు. దేశాన్ని స్తంభింపజేసేసేవారే. కనీసం, రెండు మూడు నెలలు పాత నోట్లు చెలామణీ అయ్యేలా అవకాశం కల్పించాలనే డిమాండ్లూ తెరపైకి వచ్చేవి. చిత్రంగా అలాంటి డిమాండ్లు చాలా తక్కువగానే విన్పిస్తున్నాయి. ఏదో మాయ జరిగింది. అదేంటో ఎక్కువ రోజులు అయితే దాగలేదు. రేపు కాకపోతే ఎల్లుండి.. వ్యవహారమైతే వెలుగచూడక తప్పదు. అప్పుడే తేలిపోతుంది అసలు దొంగలెవరో.! Quote Link to comment Share on other sites More sharing options...
spider_reddy Posted November 9, 2016 Author Report Share Posted November 9, 2016 inkevaru mana cbn and his ali baba ganges including mudda pappu and his son sangapappu alsoe vishayam ian cbn and venku naidu ke mundu telustundi. ilanti vatilo cbn and muddapapppu and venku naidu maha nerparulu kada Quote Link to comment Share on other sites More sharing options...
gilly Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 27 minutes ago, spider_reddy said: kadu vuri vesi champali .... man pls stop this he is a kid Quote Link to comment Share on other sites More sharing options...
sarkaar Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 36 minutes ago, spider_reddy said: kadu vuri vesi champali .... are you mad? Chinna pilalla gurinchi antha goram ga matladuthunav. get a better life man. if you dont like somebody, just criticize them, dont take the names of their kids to subside your anger and egoism. Quote Link to comment Share on other sites More sharing options...
johnubhai_01 Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 40 minutes ago, spider_reddy said: kadu vuri vesi champali .... pichha na samurai ga.. inka maatalu kuda raani pasi pillodi meeda entra nee paisachikathvam.. psycho M Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 47 minutes ago, spider_reddy said: kadu vuri vesi champali .... Evarini chanti pillodina urukovaa antenchesaadu tappu peddollu chesunte, hatred undachemo gaani mari illana tappu... Quote Link to comment Share on other sites More sharing options...
spider_reddy Posted November 9, 2016 Author Report Share Posted November 9, 2016 25 minutes ago, gilly said: man pls stop this he is a kid 14 minutes ago, sarkaar said: are you mad? Chinna pilalla gurinchi antha goram ga matladuthunav. get a better life man. if you dont like somebody, just criticize them, dont take the names of their kids to subside your anger and egoism. 13 minutes ago, johnubhai_01 said: pichha na samurai ga.. inka maatalu kuda raani pasi pillodi meeda entra nee paisachikathvam.. psycho M 5 minutes ago, Kool_SRG said: Evarini chanti pillodina urukovaa antenchesaadu tappu peddollu chesunte, hatred undachemo gaani mari illana tappu... all commod pulkas nenu devansh peru mention chesana my intention is to tell it should be Pappu or nippu Quote Link to comment Share on other sites More sharing options...
LivingLegend Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 Saachi lo vestene nammutam Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 2 minutes ago, spider_reddy said: all commod pulkas nenu devansh peru mention chesana my intention is to tell it should be Pappu or nippu Ok but Nuvvu anukune category/tag lo nenu lenu bhayya tension padaku Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 58 minutes ago, spider_reddy said: kadu vuri vesi champali .... neeyavva nuvvu super .. ikkada undalsinodivi kadhu Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted November 9, 2016 Report Share Posted November 9, 2016 18 minutes ago, johnubhai_01 said: pichha na samurai ga.. inka maatalu kuda raani pasi pillodi meeda entra nee paisachikathvam.. psycho M edu aa siggu leni Sannasi Samurai gaada Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.