Jump to content

E dialogue ela undi

Recommended Posts

Posted

స్కూల్ లో వంద మంది ఉంటారు. వాళ్లలో సగం మందికి 'జనగన మణ' ఎందుకు పాడుతుంటారో తెలీదు. కానీ పాడతారు.

క్లాస్ లో అరవై మంది ఉంటారు. వాళ్లలో సగం మందికి సబ్జెక్టు ఏంటో తెలీదు. కానీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు.

కాలేజీ లో వెయ్యి మంది ఉంటారు. వాళ్లలో సగం మందికి చెయ్యబోయే జాబ్ ఏంటో తెలీదు. కానీ ప్లేస్ అయిపోతారు.

జీవితంలో సవా లక్ష మంది ఉంటారు. వాళ్లలో సగం మందికి ఏం చేస్తున్నామో తెలీదు. కానీ ఏదో ఒకటి చేస్తుంటారు.

కానీ ఈ సగం మంది సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తారు. మనకొచ్చే సగం కష్టాలు అక్కడి నుంచే వస్తాయి.

Posted
Just now, tamuhard1 said:

gp

Posted
1 minute ago, tamuhard1 said:

inka pi alanti problems emi undavu bro .... aaa sagam mandhi america ki vochesthunaru  late 90s nundi 

Posted
3 minutes ago, tamuhard1 said:

స్కూల్ లో వంద మంది ఉంటారు. వాళ్లలో సగం మందికి 'జనగన మణ' ఎందుకు పాడుతుంటారో తెలీదు. కానీ పాడతారు.

క్లాస్ లో అరవై మంది ఉంటారు. వాళ్లలో సగం మందికి సబ్జెక్టు ఏంటో తెలీదు. కానీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు.

కాలేజీ లో వెయ్యి మంది ఉంటారు. వాళ్లలో సగం మందికి చెయ్యబోయే జాబ్ ఏంటో తెలీదు. కానీ ప్లేస్ అయిపోతారు.

జీవితంలో సవా లక్ష మంది ఉంటారు. వాళ్లలో సగం మందికి ఏం చేస్తున్నామో తెలీదు. కానీ ఏదో ఒకటి చేస్తుంటారు.

కానీ ఈ సగం మంది సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తారు. మనకొచ్చే సగం కష్టాలు అక్కడి నుంచే వస్తాయి.

mana db lo ntha mandhi prabavitham chestharo..

Posted

ఆ సగం మన మెదడులోని సగ భాగాన్ని ఆక్రమిస్తే మన జీవితం మొత్తం పాడైపోతుంది.

Posted
26 minutes ago, tamuhard1 said:

ఆ సగం మన మెదడులోని సగ భాగాన్ని ఆక్రమిస్తే మన జీవితం మొత్తం పాడైపోతుంది.

jai balayyya

balaya debba shriya papa abba

Posted
55 minutes ago, kiladi bullodu said:

jai balayyya

balaya debba shriya papa abba

please post the video

Posted

Ee post 1000 mandi chaduvutaru .. 10 mandi comment chestharu .. 5 ki ardham kaka smiles vestharu .. 3 ki ardham ayyindhi anukoni gp antaru .. 1 em cheyyalo teliyaka ee sodhi rastaru .. migilindhi okkallu adhi TS.. maku enti idhi damn *7*^

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...