Jump to content

Telugu TV anchor red handed ga!!!!!!!!!

Recommended Posts

Posted

viswaneeya vargala samacharam, film nagar lo talk, bhogatta, anta

ee keywords tho 100s of stories rayochu evadu adagadu

pakka proof unte perlu rayochu kada  rrc_2015

Posted
8 minutes ago, kiran karthik said:

viswaneeya vargala samacharam, film nagar lo talk, bhogatta, anta

ee keywords tho 100s of stories rayochu evadu adagadu

pakka proof unte perlu rayochu kada  rrc_2015

Thelvadhu bro..DB peddalu guess chestharmo ani ikkada link petta

Posted
40 minutes ago, rrc_2015 said:

K link click cheyyam.   . Matter Cheppu

హైదరాబాద్: గ్లామర్ ప్రపంచంలో ప్రవేసించి, అనుకున్నంత డబ్బు సంపాదన లేక అడ్డదారులు తొక్కేవారిని చాలా మందని చూస్తున్నాం. వారిలో చాలా మంది వ్యభిచారం కేసులో పట్టుబడటం జరుగుతోంది. ఎంతో మంది ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని పరువు పోగొట్టుకున్నా డబ్బు దాహంతో ఆ పనులు చేయటం ఆపటం లేదు. ఇప్పుడు మరో ఫేమస్ యాంకర్ ఇలా వ్యభిచారం కేసులో ఇరుక్కుందని తెలుస్తోంది. అయితే సీక్రెట్ గా మ్యానేజ్ చేసినట్లు వినపడుతోంది. మీడియా సర్కిల్స్ లో వినపడుతున్నదానికి బట్టి.. తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ పలు రియాల్టీ షోలకు, పలు ఆడియో వేడుకలకు యాంకర్ గా వ్యవహరించిన ముద్దుగుమ్మ హాట్ యాంకర్ తాజాగా సెక్స్ రాకెట్ వ్యవహారంలో అడ్డంగా బుక్ అయ్యిందట.

 ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు రాబట్టుకుంటున్న ఈ హాట్ యాంకర్ ఆ మద్య ఒక మేల్ యాంకర్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఆ వార్తలపై ఒక క్లారిటీ రాకుండానే ట్రోతల్ కేసులో యాంకర్ పట్టుబడ్డట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుల్లి తెర వర్గాలతో పాటు సినీ వర్గాల్లో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా సాగుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక ఫాం హౌస్ లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా పక్కా సమాచారం అందండంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు నలువైపుల ఆ ఫాం హౌస్ ని చుట్టుముట్టడంతో లోపల ఉన్నవారు అంతా కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇక ఈ యాంకర్ ఏకంగా ముగ్గురు మగాళ్లతో రొమాన్స్ చేస్తూ పోలీసులకు కనిపించిందని చెప్పుకుంటున్నారు. అది చూసిన పోలీసులు షాక్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ముగ్గురుతో రోమాన్స్ చేస్తూ పట్టుబడ్డ యాంకర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం పోలీసులు వెళ్లడి చేసేందుకు నిరాకరించారని ప్రచారం జరుగుతోంది. ఆమెను అరెస్ట్ చేసి బెయిల్ వెంటనే విడిచిపెట్టారట. ఇంతకు ఆ యాంకర్ ఎవరు అయ్యి ఉంటారనే విషయం ఇప్పుడు అంతటా పజిల్ గా మారింది. 
 
Posted
5 minutes ago, raskosamba said:

Thelvadhu bro..DB peddalu guess chestharmo ani ikkada link petta

ninnu point out cheyyatle, most of the websites r like dt

Posted
20 minutes ago, kiran karthik said:

ninnu point out cheyyatle, most of the websites r like dt

ok bro

Posted
1 hour ago, raskosamba said:

హైదరాబాద్: గ్లామర్ ప్రపంచంలో ప్రవేసించి, అనుకున్నంత డబ్బు సంపాదన లేక అడ్డదారులు తొక్కేవారిని చాలా మందని చూస్తున్నాం. వారిలో చాలా మంది వ్యభిచారం కేసులో పట్టుబడటం జరుగుతోంది. ఎంతో మంది ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని పరువు పోగొట్టుకున్నా డబ్బు దాహంతో ఆ పనులు చేయటం ఆపటం లేదు. ఇప్పుడు మరో ఫేమస్ యాంకర్ ఇలా వ్యభిచారం కేసులో ఇరుక్కుందని తెలుస్తోంది. అయితే సీక్రెట్ గా మ్యానేజ్ చేసినట్లు వినపడుతోంది. మీడియా సర్కిల్స్ లో వినపడుతున్నదానికి బట్టి.. తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ పలు రియాల్టీ షోలకు, పలు ఆడియో వేడుకలకు యాంకర్ గా వ్యవహరించిన ముద్దుగుమ్మ హాట్ యాంకర్ తాజాగా సెక్స్ రాకెట్ వ్యవహారంలో అడ్డంగా బుక్ అయ్యిందట.

 ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు రాబట్టుకుంటున్న ఈ హాట్ యాంకర్ ఆ మద్య ఒక మేల్ యాంకర్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఆ వార్తలపై ఒక క్లారిటీ రాకుండానే ట్రోతల్ కేసులో యాంకర్ పట్టుబడ్డట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుల్లి తెర వర్గాలతో పాటు సినీ వర్గాల్లో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా సాగుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక ఫాం హౌస్ లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా పక్కా సమాచారం అందండంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు నలువైపుల ఆ ఫాం హౌస్ ని చుట్టుముట్టడంతో లోపల ఉన్నవారు అంతా కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇక ఈ యాంకర్ ఏకంగా ముగ్గురు మగాళ్లతో రొమాన్స్ చేస్తూ పోలీసులకు కనిపించిందని చెప్పుకుంటున్నారు. అది చూసిన పోలీసులు షాక్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ముగ్గురుతో రోమాన్స్ చేస్తూ పట్టుబడ్డ యాంకర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం పోలీసులు వెళ్లడి చేసేందుకు నిరాకరించారని ప్రచారం జరుగుతోంది. ఆమెను అరెస్ట్ చేసి బెయిల్ వెంటనే విడిచిపెట్టారట. ఇంతకు ఆ యాంకర్ ఎవరు అయ్యి ఉంటారనే విషయం ఇప్పుడు అంతటా పజిల్ గా మారింది. 
 
Chimukhi emo %$#$

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...