Jump to content

ee Telangana lawyers ki intha kukka aathramaa

Recommended Posts

Posted
  • పిటిషనర్‌పై హైకోర్టు ఫైర్‌
  • కోర్టు సమయం వృథాకు
  • లక్ష రూపాయల జరిమానా

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యంలో ఏమాత్రం ప్రజా ప్రయోజనాలు లేవని, ఇది కేవలం పబ్లిసిటీ వ్యాజ్యమని మండిపడింది. కోర్టు సమయాన్ని వృథాచేసినందుకు పిటిషనర్‌కు రూ. లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా చెల్లించాలని, లేనిపక్షంలో, తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని జయఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని కోరుతూ గరీబ్‌గైడ్‌ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జీ భార్గవి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ఎ. శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరపున న్యాయవాది డీవీ రావు వాదిస్తూ, జయలలితకు వారసులు ఎవరూ లేరని, ఆమెకు హైదరాబాద్‌ సమీపంలోని కొంపల్లి వద్ద 14.5 ఎకరాల్లోని ఫాంహౌస్‌, శ్రీనగర్‌ కాలనీలో 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంగల వాణిజ్య భవనం ఉందని, వీటిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం జయలలిత ఎవరికైనా వీలునామా రాసి ఉండవచ్చుకదా? వారసులు లేరని ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది. జయ అన్నకు పిల్లలు లేరా అన్న ప్రశ్నకు ఆ విషయం తెలియదని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాజ్యం ఉపసంహరణకు, జరిమానా తగ్గింపునకు కూడా కోర్టు అనుమతి నిరాకరించింది.

Posted

Ee lavda gallu, entha sepataiki mandhi sommu dengi thindham ani chustunaru. G lo d untey sampadinchukovali. 

Posted
26 minutes ago, bindazking said:

this old news no man, case esna jeffa gadiki kuda idea untadi pakka court getout antadi ani but just to get into lime light man 

Posted

Mee mohalaki (people like that petitioner)  sontha ga earn chese attitude ne ledha? Entha sepataki pakkoladhi free ga 10geddham ante ela? Dhoola theerindhi, next time 10 lakhs fine veyyali bgDtJ1T.gif

Posted

court time waste ayyinda.. lk gallani time ki court ki vachi avasaram leka poyina vaayidaalu veeyadamu manukomanu.. bodi mundalu sookthulu cheptunnaru

Posted

judge Andhra vadu anta anduke ila ayyindhi

#Andhra valla kutra

Posted
6 minutes ago, 4Vikram said:

this old news no man, case esna jeffa gadiki kuda idea untadi pakka court getout antadi ani but just to get into lime light man 

vaade ani confirm aa  P9iG4g6.gif @3$%

Posted
2 minutes ago, MRI said:

court time waste ayyinda.. lk gallani time ki court ki vachi avasaram leka poyina vaayidaalu veeyadamu manukomanu.. bodi mundalu sookthulu cheptunnaru

Ante Jaya asthulu ni TG vallaki ivvalantava enti? bgDtJ1T.gif

Posted
1 minute ago, solman said:

judge Andhra vadu anta anduke ila ayyindhi

#Andhra valla kutra

separate court agitation adhe kadha.. 

Posted
41 minutes ago, bindazking said:
  • పిటిషనర్‌పై హైకోర్టు ఫైర్‌
  • కోర్టు సమయం వృథాకు
  • లక్ష రూపాయల జరిమానా

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యంలో ఏమాత్రం ప్రజా ప్రయోజనాలు లేవని, ఇది కేవలం పబ్లిసిటీ వ్యాజ్యమని మండిపడింది. కోర్టు సమయాన్ని వృథాచేసినందుకు పిటిషనర్‌కు రూ. లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా చెల్లించాలని, లేనిపక్షంలో, తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని జయఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని కోరుతూ గరీబ్‌గైడ్‌ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జీ భార్గవి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ఎ. శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరపున న్యాయవాది డీవీ రావు వాదిస్తూ, జయలలితకు వారసులు ఎవరూ లేరని, ఆమెకు హైదరాబాద్‌ సమీపంలోని కొంపల్లి వద్ద 14.5 ఎకరాల్లోని ఫాంహౌస్‌, శ్రీనగర్‌ కాలనీలో 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంగల వాణిజ్య భవనం ఉందని, వీటిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం జయలలిత ఎవరికైనా వీలునామా రాసి ఉండవచ్చుకదా? వారసులు లేరని ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది. జయ అన్నకు పిల్లలు లేరా అన్న ప్రశ్నకు ఆ విషయం తెలియదని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాజ్యం ఉపసంహరణకు, జరిమానా తగ్గింపునకు కూడా కోర్టు అనుమతి నిరాకరించింది.

Esindhi gareebguide NGO ani undhi ga.. evaro mana dhora taaaluka emo DV rao anta..

Posted
20 minutes ago, ParmQ said:

Ante Jaya asthulu ni TG vallaki ivvalantava enti? bgDtJ1T.gif

alanti case ni court lo admit chesukuni hearing time allot chesina vallaki em penalty vesaru?

Posted
16 minutes ago, MRI said:

alanti case ni court lo admit chesukuni hearing time allot chesina vallaki em penalty vesaru?

lacha.. fine

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...