JANASENA Posted January 5, 2017 Report Posted January 5, 2017 సెట్టు కూడా ఇల్లులాంటిదే! తెలుగు సినీ పరిశ్రమలో కథానాయకుడి తరవాతే ఎవరైనా. ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిన నిజం. కాకపోతే కథానాయికల స్థానాన్ని ఏమాత్రం తక్కువ చేయలేం. వాళ్లకూ ‘స్టార్’ కిరీటాలు ఇచ్చారు. సెట్లో సకల సౌకర్యాలూ కల్పించారు. అందుకే తమన్నా కూడా ‘నాకెప్పుడూ చిత్రసీమలో లోటు జరగలేదు’ అంటోంది. ‘‘నా తొలి సినిమా నుంచీ నన్ను చిత్రసీమ బాగా ఆదరించింది. ఇక్కడ ‘హీరోల రాజ్యం’ అంటుంటారు. కానీ మమ్మల్నీ గౌరవిస్తారు. నా విషయంలో అయితే దర్శకులు, కథానాయకులు ఇచ్చిన స్వేచ్ఛ అంతా ఇంతా కాదు. సెట్లో దర్శకుడు చెప్పిందే వేదం. కాదనను. కాకపోతే ఆ పాత్రని బాగా ఇష్టపడి, కొన్ని రోజుల పాటు ఆ పాత్రతోనే ప్రయాణం చేయడం వల్ల తెలియకుండానే దానిపై ప్రేమ పెరుగుతుంది. అందుకే ఆ పాత్రను సొంతం చేసుకొని నటిస్తాం. అలాంటప్పుడు ‘ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఈ డైలాగ్ చెబితే పండుతుంది కదా’ అనిపిస్తుంది. దర్శకులూ నా అభిప్రాయాల్ని గౌరవిస్తుంటారు. ఇలాంటి వాతావరణం ఉంది కాబట్టే సినిమా సెట్టు కూడా నాకు ఇల్లులానే అనిపిస్తుంద’’ని చెప్పింది తమన్నా. Quote
solman Posted January 5, 2017 Report Posted January 5, 2017 nee bokka lee tammu dorling .... money iste emina chestaru nee lanti vallu.. malli jaffa statements okati.. Quote
jbourne Posted January 5, 2017 Report Posted January 5, 2017 Anduke naa India trip plan esindii Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.