i_sudigadu Posted January 10, 2017 Report Share Posted January 10, 2017 ఖైదీ నంబర్ 150 చిత్రం రిజల్ట్ ఏదైనా కావచ్చు. సినిమా బాగుంటే హిట్టవుతుంది, బాగోలేదంటే ఫ్లాపవుతుంది. దాన్నెవరూ మార్చలేరు. అయితే ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న చిరంజీవి మాత్రం విమర్శకుల మతులు పోగొట్టే సమాధానాన్ని ఆల్రెడీ ఇచ్చేసారు. పాలిటిక్స్‌లో ఫెయిలై వస్తోన్న చిరంజీవిని మళ్లీ తెరపై ఎవరు చూస్తారంటూ, ఆయన సీనియర్ హీరోలతో పోటీ పడాల్సిందే తప్ప యువతరం దగ్గర్లోకి కూడా రాలేడని అన్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా బాహుబలి తప్ప మిగిలిన అన్ని చిత్రాల కంటే అత్యధిక బిజినెస్ దీనికే జరిగింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూసినా, ఫిక్స్డ్ హైర్స్ గురించి వింటున్నా బాహుబలి తొలి రోజు రికార్డు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చిరంజీవి మళ్లీ నటిస్తే కనీసం చెప్పుకోతగ్గ ఓపెనింగ్ వస్తుందా అనుకున్న వాళ్లే మాట పెగలక మూగబోయారు. ప్రతి ఏరియాలో ఎన్నెన్నో బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తే టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అయిపోతుంటే మరిన్ని షోలు యాడ్ చేసుకుంటున్నారు. కేవలం అభిమానులు మాత్రమే ఎగబడితే ఈ లెవల్ హంగామా వుండదు. చిరంజీవిని మళ్లీ తెరపై చూడ్డానికి అందరూ పోటీ పడుతున్నారు కనుకే ఈ చిత్రానికి క్రేజ్ ఈ లెవల్లో వుంది. ఈ చిత్రం రిజల్ట్ ఏదైనా కానీ చిరంజీవి మేనియా అయితే మళ్లీ అదే స్థాయిలో తిరిగొచ్చేసింది. ఇక అది ప్రతి సినిమాకీ కంటిన్యూ అవుతుందనే దాంట్లో అనుమానాలే అక్కర్లేరిక. Quote Link to comment Share on other sites More sharing options...
Peter123 Posted January 10, 2017 Report Share Posted January 10, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
i_sudigadu Posted January 10, 2017 Author Report Share Posted January 10, 2017 18 minutes ago, Peter123 said: india lo single screens lo fans show chuste vache kick ye veru ...missing that fun Quote Link to comment Share on other sites More sharing options...
nandananditha Posted January 10, 2017 Report Share Posted January 10, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Prince_Fan Posted January 10, 2017 Report Share Posted January 10, 2017 ok...DLMs ready chesaara Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted January 10, 2017 Report Share Posted January 10, 2017 2 hours ago, Prince_Fan said: ok...DLMs ready chesaara Anavasaram ga dials vesi as usual seap avvatam enduku sinnu... Ballayya vacchaaka supiddam mana tadaka✌️✌🏼✌🏼 Quote Link to comment Share on other sites More sharing options...
fake_Bezawada Posted January 10, 2017 Report Share Posted January 10, 2017 7 minutes ago, ARYA said: Anavasaram ga dials vesi as usual seap avvatam enduku sinnu... Ballayya vacchaaka supiddam mana tadaka✌️✌🏼✌🏼 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.