Jump to content

Shaathakarni ki icharu.... Rudramadevi maata enti ??????

Recommended Posts

Posted

మరి ‘రుద్రమదేవి’ మాటేంటి?

Sakshi | Updated: January 10, 2017 23:38 (IST)
మరి ‘రుద్రమదేవి’ మాటేంటి?
 
వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి ఏపీ సీయం చంద్రబాబు వినోదపు పన్ను రాయితీ ప్రకటించడాన్ని దర్శకుడు గుణశేఖర్‌ స్వాగతించారు. అయితే, గతంలో తాను తీసిన ‘రుద్రమ దేవి’ చిత్రానికి తెలంగాణ సీయం కేసీఆర్‌ వినోదపు పన్ను రాయితీ ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఓ కమిటీ వేసి ఫైలుని మూసేసిన సంగతిని ప్రస్తావించారు. ‘శాతకర్ణి’కి పన్ను రాయితీ ఇచ్చినవేళ, మరోసారి తమ దరఖాస్తుని పరిశీలిం చాలని చంద్రబాబుని కోరారు.

‘‘రుద్రమ దేవి వట్టి తెలంగాణ యోధురాలు కాదు. దక్షిణాది నంతటినీ పాలించిన రాణి. ఆమె పట్టాభి షేకం సందర్భంగా అమరావతి వద్ద వేయించిన ‘మార్కాపురం శాసనా’న్ని ఇటీ వల మీరో సభలో ఉదాహరించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ‘రుద్రమదేవి’కి వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు’ అందజేసి మీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని మరోమారు రుజువు చేయండి’’ అని గుణశేఖర్‌ కోరారు.

Posted
Just now, TampaChinnodu said:

Director or heroine not our caste so dont talk

Posted
4 minutes ago, chantiabbai said:

Director or heroine not our caste so dont talk

em cheppali anukunthunnavu uncle 

Posted

Anyayam vuncle idi. KCR better ee vishayam lo. Rendu movies ki ichadu.

Posted
11 minutes ago, citizenofIND said:

em cheppali anukunthunnavu uncle 

*=:

Posted
22 minutes ago, chantiabbai said:

Director or heroine not our caste so dont talk

malli Telugu jaathi , thokka , tholu ani speech lu .

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...