Jump to content

Recommended Posts

Posted

బాలయ్య సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై చిరు కామెంట్!
11-01-2017 08:46:05

636197211674426166.jpg
ఖైదీ నెం.150 సినిమా విడుదల సందర్భంగా చిరు ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు కదా. మీ స్పందనేమిటని చిరును అడగ్గా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘గత చరిత్రను చూపించే సినిమాలకు రాయితీలు ఇవ్వడమనేది మంచిదే. అయితే ‘రుద్రమదేవి’కి కూడా ఇచ్చున్నట్లయితే గనక మరింత న్యాయం చేసినట్లయ్యేది. రుద్రమదేవి కూడా ఓ చరిత్రకు సంబంధించిన సినిమానే. గుణశేఖర్‌గారు కోట్లు ఖర్చుపెట్టి చేసిన సినిమా. దానికి తెలంగాణలో పన్ను మినహాయింపు లభించింది కానీ, ఏపీలో లభించలేదు. ఆ సినిమాకిచ్చి, ఈ సినిమాకీ ఇచ్చుంటే.. ‘ఓహో.. ఈ తరహా సినిమాలకు ప్రోత్సాహకాలు లభిస్తాయ’ని అనుకోవచ్చు. దానికి ఇవ్వకపోవడం, దీనికి మాత్రం ఇవ్వడం విమర్శకు తావిస్తోంది’’.

janalu mamuluga tittaleduga.. self goal vesukovadam lo e joker ni minchina valu evaru leru

Janala comments:

1f605.png😅అయ్యా చిరంజీవి గారూ మరి తమరు వాయిస్ ఓవర్ ఇచ్చిన రుద్రమ్మ దేవి కీ పోటీగా మీ ముద్దుల కొడుకు చేర్రి బాబు బ్రూస్లీ నీ పోటీ గా దింపినప్పుడు ఏమైంది ఈ తెలివి 1f605.png😅
1f602.png😂ఐనా ఇన్నాళ్ళూ ఎందుకు అడగలేదు ?ఇప్పుడు గౌతమిపుత్రశాతకర్ణి కీ ఇచ్చాక గుర్తుకు వచ్చిందా? లేక న
ీ సినిమా ప్రమోట్ కోసం డ్రామా ఆడుతున్నావా ? 1f602.png😂
1f602.png😂రాజ్య సభ సాక్షీ గా చిత్రపరిశ్రమ కు నువ్వు ఏమీ చేసావో చెప్పు 1f602.png😂
1f605.png😅పిల్లి కీ కూడా బిక్ష౦ వేసేముందు నీకు లాభం ఉందా లేదా ఆలోచించే నువ్వు కూడా సుద్దులు చెప్పడం దగా జోక్ 1f605.png😅

****

నీ రాజకీయ చతురత చూపించావ్... రుద్రమ దేవి కి కూడా ఇచ్చి ఉంటే బాగుండు అన్నావ్ ఎవరైనా పన్ను మినహా హింపు ఇవ్వమని కొరితేనే ఆ ప్రభుత్వం ఇస్తుంది.. గుణ శేఖర్ కెసిఆర్ ని కలిసి విన్నవించుకున్నారు కానీ ఆంధ్ర సీఎం చంద్రబాబు ని కలవలె... నీకు ఈ మాత్రం విషయ జ్ఞానం కూడా లేదు కనుకే పార్టీ పెట్టి జోకర్ ఐయ్యావు....తల్లి లాంటి సొంత పార్టీ నే నీ కేంద్ర మంత్రి పదవి కోసమో నీ కొడుకు ప్రైవేట్ విమానాల సంస్థ కోసమో , రాజశేఖర్ రెడ్డి పోయాడు కదా సీఎం ఐపోదాం అనో, మరే ఇతర స్వార్థ / నిస్వార్ధ కోరికల కోసమో ఏ పార్టీ కి పోటీగా పెట్టావో ఆ పార్టీ లో నే కలిపేసావ్ అమ్ముడి పోయావ్ .... నా ద్రుష్టి లో నీకు ఇండియా ని పాకిస్థాన్ కి అమ్మేసే వాడికి పెద్ద తేడా లేదు...ఇంకా నిన్ను అభిమానించే అభిమానులు/గొర్రెలు ఉన్నారంటే అది నువ్వు/నీ తల్లి తండ్రులు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం.... ఇట్లు ఒకప్పుడు నిన్ను అమితం గా ప్రేమించి నీ పేరు నీ కొడుకు పేరు నా మేనల్లుళ్లకు పెట్టుకున్న ఒక అభిమానిని

- reality ki dagagrlo unna fan anukunta baga cheppadu 

Posted

ippudu vere hero same ani vunte.. evadidi notlo pettukunevallu aa comments chesnavallu

Posted
6 minutes ago, The Warrior said:

ippudu vere hero same ani vunte.. evadidi notlo pettukunevallu aa comments chesnavallu

em matladutunnavo nekaina ardam ayinda velli  giphy.gif

Posted
1 hour ago, ariel said:

54 minutes ago, ariel said:

em matladutunnavo nekaina ardam ayinda velli  giphy.gif

balayya la maatladanatava?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...