JANASENA Posted January 12, 2017 Report Posted January 12, 2017 ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన అర్బాజ్ కైజర్ హయత్ వయసు 25. ఎత్తు 6అడుగుల 3అంగుళాలు. బరువెంతో తెలుసా సుమారు 435 కిలోలు. అవును మీరు చదివింది నిజమే. అతని బరువు అక్షరాలా 435 కిలోలే. అర్బాజ్ ఎంతో సులువుగా చేతి వేళ్ల సాయంతో రెండు కార్లను కలిపి లాగేస్తాడు. అంతేకాదు ట్రాక్టర్ని కదలకుండా ఆపేస్తాడు. మనుషుల్ని గాల్లోకి ఎత్తి పట్టుకుంటాడు. ఇంతకీ అతని ఆశయం ఏమిటో తెలుసా... ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా నిలవడం. ఇలాంటి శరీరాన్ని ఇచ్చినందుకు అర్బాజ్ దేవుడికి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఇప్పటివరకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, డాక్టర్ పర్యవేక్షణలో సలహాలు, సూచనలు పాటిస్తున్నట్లు తెలిపాడు. టీనేజ్‌లో అత్యధికంగా బరువు పెరగడం గమనించానని, అప్పటి నుంచి బరువు పెరిగేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పాడు. ఇంతకీ బరువెందుకు పెరగాలనుకున్నాడో తెలుసా.. అతని లక్ష్యం వెయిట్ లిఫ్టింగ్, స్ట్రాంగ్‌మాన్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం. దీని కోసం బరువులు ఎత్తడంపైన కసరత్తులు చేస్తున్నాడు. రోజుకి పదివేల క్యాలరీలు ఆహారం అందేలా చూసుకుంటాడు అర్బాజ్. ఇందుకు 36 గుడ్లు, 3 కేజీల మాంసం, ఐదు లీటర్ల పాలతోపాటు ఇతర ఆహారం తీసుకుంటాడు. మర్దాన్ పట్టణంలో నివసించే అర్బాజ్‌ను ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద స్టార్‌గా చూస్తారు. ప్రపంచంలో అత్యంత బలవంతుడైన వ్యక్తి అర్బాజ్ అని పాకిస్థాన్ వాసులు అనుకుంటారు. ఈ బాహుబలిని చూసేందుకు రోజూ ఎంతో మంది వస్తుంటారు. వచ్చిన వారందరికి సెల్ఫీ కోసం పోజు ఇస్తుంటాడు. జపాన్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అర్బాజ్ 4535 కిలోలను ఎత్తి విజేతగా నిలిచాడు. వీలైనంత త్వరగా డబ్ల్యూడబ్ల్యూఈ( వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) పోటీల్లో పాల్గొనేందుకు అర్బాజ్ కసరత్తులు చేస్తున్నాడు. డాక్టర్ల సూచనల మేరకే బరువులు ఎత్తడం, ఆహారం తీసుకుంటున్నట్లు తెలిపాడు. తన ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపనని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. పాకిస్థాన్‌లో వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ పోటీలకు తగిన ఆదరణ లేదని.. త్వరలో మార్పులు జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. Quote
i_sudigadu Posted January 12, 2017 Report Posted January 12, 2017 its not good for his health ...life span chaala takkuva vuntadi ila vunte Quote
Kass_Kasak Posted January 12, 2017 Report Posted January 12, 2017 1 hour ago, JANASENA said: ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన అర్బాజ్ కైజర్ హయత్ వయసు 25. ఎత్తు 6అడుగుల 3అంగుళాలు. బరువెంతో తెలుసా సుమారు 435 కిలోలు. అవును మీరు చదివింది నిజమే. అతని బరువు అక్షరాలా 435 కిలోలే. అర్బాజ్ ఎంతో సులువుగా చేతి వేళ్ల సాయంతో రెండు కార్లను కలిపి లాగేస్తాడు. అంతేకాదు ట్రాక్టర్ని కదలకుండా ఆపేస్తాడు. మనుషుల్ని గాల్లోకి ఎత్తి పట్టుకుంటాడు. ఇంతకీ అతని ఆశయం ఏమిటో తెలుసా... ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా నిలవడం. ఇలాంటి శరీరాన్ని ఇచ్చినందుకు అర్బాజ్ దేవుడికి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఇప్పటివరకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, డాక్టర్ పర్యవేక్షణలో సలహాలు, సూచనలు పాటిస్తున్నట్లు తెలిపాడు. టీనేజ్‌లో అత్యధికంగా బరువు పెరగడం గమనించానని, అప్పటి నుంచి బరువు పెరిగేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పాడు. ఇంతకీ బరువెందుకు పెరగాలనుకున్నాడో తెలుసా.. అతని లక్ష్యం వెయిట్ లిఫ్టింగ్, స్ట్రాంగ్‌మాన్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం. దీని కోసం బరువులు ఎత్తడంపైన కసరత్తులు చేస్తున్నాడు. రోజుకి పదివేల క్యాలరీలు ఆహారం అందేలా చూసుకుంటాడు అర్బాజ్. ఇందుకు 36 గుడ్లు, 3 కేజీల మాంసం, ఐదు లీటర్ల పాలతోపాటు ఇతర ఆహారం తీసుకుంటాడు. మర్దాన్ పట్టణంలో నివసించే అర్బాజ్‌ను ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద స్టార్‌గా చూస్తారు. ప్రపంచంలో అత్యంత బలవంతుడైన వ్యక్తి అర్బాజ్ అని పాకిస్థాన్ వాసులు అనుకుంటారు. ఈ బాహుబలిని చూసేందుకు రోజూ ఎంతో మంది వస్తుంటారు. వచ్చిన వారందరికి సెల్ఫీ కోసం పోజు ఇస్తుంటాడు. జపాన్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అర్బాజ్ 4535 కిలోలను ఎత్తి విజేతగా నిలిచాడు. వీలైనంత త్వరగా డబ్ల్యూడబ్ల్యూఈ( వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) పోటీల్లో పాల్గొనేందుకు అర్బాజ్ కసరత్తులు చేస్తున్నాడు. డాక్టర్ల సూచనల మేరకే బరువులు ఎత్తడం, ఆహారం తీసుకుంటున్నట్లు తెలిపాడు. తన ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపనని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. పాకిస్థాన్‌లో వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ పోటీలకు తగిన ఆదరణ లేదని.. త్వరలో మార్పులు జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. Balayya is not too far from breaking his record ! Quote
Kass_Kasak Posted January 12, 2017 Report Posted January 12, 2017 2 minutes ago, idibezwada said: Talakai vaadideena? Balayya and Chiru mix anta Quote
BHUPATHI Posted January 12, 2017 Report Posted January 12, 2017 chinnapudu tappinpoyina balayya hello brother la unnadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.