Muchata Posted January 22, 2017 Report Posted January 22, 2017 నేను చేసే ప్రతి పనిలోనూ అమెరికానే ముందు ఉంటుంది, అమెరికా పౌరులెవరు అణగదొక్కబడరు ఇక నుంచి.. మన ఉద్యోగాలు మనకే... మన కంపెనీలు మనకే... దేశ రక్షణ ముందు వరుసలో ఉంటుంది... నా ప్రభుత్వం ప్రజలది అన్న ట్రంప్ జోకర్ ఐతే.... రాష్ట్ర రైతుల పంటలు తగలబెట్టే వాడు, మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలని రాజధాని పేరుతో నాశనం చేసేవాడు, మన ఆడపడుచులను కీచకులకు అప్పగించేవాడు, ఎమ్ ల్ ఏ లను కొనటానికి కోట్లు పోసేవాడిని, కుక్క కధ గాళ్లని పోషించేవాడిని, రాజమౌళి, క్రిష్ సినిమా గ్రాఫిక్స్ కలలు కంటూ...ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించేవాడు, ప్రజా ధన్నాన్ని అప్పనంగా విదేశీ సంస్థలకు అప్పగించేవాడు, ప్రజా సొమ్ముతో ఒబామాతో ఫోటో దిగేవాడిని, దొవోస్ లో ఆంధ్ర మెస్ నడిపేవాడిని, అద్దెకున్నఇంటినే ఆక్రమించుకొనే గల్ల గాళ్ళకి వంత పాడేవాడిని ఏమంటారు TV9 రవి ప్రకాశం? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.