Tadika Posted January 30, 2017 Report Posted January 30, 2017 వైజాగ్ భాగస్వామ్య సదస్సుల్లో చంద్రబాబు ప్రభంజనం..ఇప్పటికే రెండు రోజుల్లో 10.5 లక్షల పెట్టుబడులు వచ్చాయహో..అంతా మా బాబుగారి ని చూసే ప్రపంచం పరిశ్రమలన్నీ ఏపీకి తరలి వస్తున్నాయహో అంటూ పచ్చ భక్త మీడియా రెండు రోజులుగా భజన చేస్తుంది..మొత్తం 22 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయట... 52 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయట... పాత ఒప్పందాలు, విదేశీ యాత్రల ఒప్పందాలు కలిపి మొత్తం 43 లక్షల కోట్లు... 64 లక్షల ఉద్యోగాలు..అంటూ తెగ ఊదరగొడుతున్నాయి..ఏపీకీ తరలిరానున్న ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు, కంపెనీలు..ఏపీ దశ మారిపోతుందా..ఏపీ ప్రపంచపటంలో వెలిగిపోనుందా..గత రెండురోజులుగా ఎల్లో మీడియాలో ఇవే రాతలు..సీఐఐ సదస్సులో బాబుగారితో ఎంవోయుల కంపెనీల వివరాలు ఇంత వరకు ఏ మీడియా చూపించలేదు..ఆఖరికి ఈ డీటైల్స్ ఎల్లో మీడియాకు కూడా అందలేదు..అసలు బాబుగారు ఎంవోయులు కుదుర్చుకుంటున్న సూట్ కేసు కంపెనీల వివరాలు తెలిస్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ కావడం ఖాయం.. వైజాగ్ సాక్షిగా బాబుగారి దొంగ ఎంవోయుల బాగోతం బట్టబయలైంది..బాబుగారు నరసరావుపేటలో సుధీర్ చౌదరి అనే పీ ఆర్ వో తో ఎంవోయు కుదుర్చుకున్నాడు....ఊరూరు తిరిగి కాలేజీలకు పిల్లకాయలను పట్టుకొచ్చి ఇంటర్, ఇంజనీరింగ్ ఎడ్మిషన్స్ చేసే ఓ సాధారణ వ్యక్తి..ఇప్పటికిప్పుడు సినిమాల్లో ఓ పాటలో హీరో వందల కంపెనీలకు అధిపతి అయినట్లు సుధీర్ చౌదరి ఏ కంపెనీకి ఓనర్ అయ్యాడో నరసరావుపేట ప్రజలకే అర్థం కావడం లేదు..పిల్లలకు టీసీలు, మెమోలు అందజేసే ఈ సుధీర్ చౌదరి కట్ చేస్తే వైజాగ్ సమ్మిట్ లో ఏకంగా బాబుగారితో పత్రాలు మార్చుకుంటూ ఏపీ ప్రభుత్వంతో ఎంవోయు చేసుకుంటున్నాడు.. తాజాగా మరో దొంగ ఎంవోయు బాగోతం బట్టబయలు అయింది..పై ఫోటోలో వైజాగ్ సిఐఐ సదస్సులో డయాస్ మీద నిలబడ్డ ఈ కుర్రోడుని చూడండి..ఇతను ఏ వందల కోట్ల కంపెనీ ఓనర్ లాగా ..ఆ కంపెనీల ప్రతినిధిగానో ఉన్నాడా..సరిగ్గా పట్టిపట్టీ చూస్తే మన సికాకుళం కుర్రోడిలాగాఉన్నాడు..సికాకకుళంలోనో, పలాసలో నో జీడి పప్పు కమీషన్ బ్రోకర్ లాగా ఉన్నాడా..మీరు ఊహించిందినిజమే..ఈ కుర్రోడు పలాసకు చెందిన జీడిపప్పు బ్రోకర్.. ఈయన గారు సడన్ గా 10,000 కోట్లు పెట్టుబడితో ఏ జీడిపప్పు కంపెనీయో పెట్టేసి ఓ పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాడనుకో..ఫర్ సపోజ్ అనుకోండి (బాబుగారు అలా అనుకునే ఎంవోయూ కుదుర్చుకున్నారులెండి) మనమే దండేసి వీరతిలకం దిద్దుదాం..ఈపాటికి అన్ని మీడియా డబ్బాల్లో ఈ కుర్రోడి ఘనత గురించి మోతమోగాలి..కానీ అదేంటో మన పలాస వీధుల్లో తిరిగే ఈ జీడిపప్పు కుర్రోడు ఏకంగా 187 ఏళ్లచరిత్ర ఉన్న చిన్న సంస్థను గుర్తింపు తెచ్చిన చంద్రబాబుతో అదీ సీఐఐ సదస్సులో ఒప్పందం కుదుర్చుకోవడమంటే మాటలా..మరి ఎల్లో మీడియా ఈ సికాకుళం కుర్రోడి ఘనత గురించి చెప్పేలేదంటబ్బా ..వెరీ సాడ్..ఏంటో బాబుగారి మాయకు మైండ్ దొబ్బేసింది..ఏదైనా మా చంద్రబాబు గ్రేట్..ఎంవోయులు సూపర్..ఆంధ్రాను ప్రపంచపటంలో నిలబెట్టే దమ్మున్న మగాడు...మా బాబుగారి వల్లే ఆంధ్రులకు గుర్తింపు వచ్చింది..అని అందరూ ఎల్లో మీడియాను పాలో అయిపోయి భజన చేద్దాం. Quote
Tadika Posted January 30, 2017 Author Report Posted January 30, 2017 వైజాగ్ సాక్షిగా బాబుగారి దొంగ ఎంవోయుల బాగోతం బట్టబయలైంది..బాబుగారు నరసరావుపేటలో సుధీర్ చౌదరి అనే పీ ఆర్ వో తో ఎంవోయు కుదుర్చుకున్నాడు....ఊరూరు తిరిగి కాలేజీలకు పిల్లకాయలను పట్టుకొచ్చి ఇంటర్, ఇంజనీరింగ్ ఎడ్మిషన్స్ చేసే ఓ సాధారణ వ్యక్తి..ఇప్పటికిప్పుడు సినిమాల్లో ఓ పాటలో హీరో వందల కంపెనీలకు అధిపతి అయినట్లు సుధీర్ చౌదరి ఏ కంపెనీకి ఓనర్ అయ్యాడో నరసరావుపేట ప్రజలకే అర్థం కావడం లేదు..పిల్లలకు టీసీలు, మెమోలు అందజేసే ఈ సుధీర్ చౌదరి కట్ చేస్తే వైజాగ్ సమ్మిట్ లో ఏకంగా బాబుగారితో పత్రాలు మార్చుకుంటూ ఏపీ ప్రభుత్వంతో దొంగ ఎంవోయు చేసుకుంటున్నాడంటూ మాకు అందిన సమాచారం మేరకు ఓ పరిశోధనాత్మక కథనాన్ని మా దరువు.కామ్ ఆర్టికల్ ప్రచురించింది.. చంద్ర బాబు ప్రభుత్వం 1000 కి పైగా ఎంవోయులతో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి తరలిరాబోతున్నట్లు..ఏపీ తలరాత మారబోతున్నట్లు ప్రజలను మభ్యపెట్టుతున్న పచ్చమీడియా మీడియా బండారాన్ని, చంద్రబాబు మోసాన్ని మా దరువు.కామ్ బయటపెట్టిన సంగతి తెల్సిందే.. దరువు దెబ్బతో ఈ సుధీర్ చౌదరి తన అడ్రస్, డిజిగ్నేషన్లు మార్చేశాడు..అసలు వాస్తవం ఏమిటంటే ఈ సుధీర్ సారు వారు నరసరావుపేటలో విరించి టౌన్ షిప్స్ లో పని చేస్తుంటాడు..సార్ అందులో వర్కర్ మాత్రమే..కానీ దరువు దెబ్బకు తెల్లారేసరికి మార్కెటింగ్ డైరెక్టర్ గా తనకు తాను ప్రమోషన్ ఇచ్చుకున్నాడు..అంటే నరసరావుపేటలో ఓ సాధారణ విరించి టౌన్ షిప్స్ అనే సంస్థ ఇప్పుడు ఏపీలో ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ పెడుతుందో, ఏ పది వేల మందికో ఉద్యోగాలు ఇస్తుందో బాబుగారే జవాబుచెప్పాలి..అయినా నిజంగా విరించి టౌన్ షిప్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టాయే అనుకోండి..ఎంవోయు చేసుకోవాలంటే ఆ సంస్థ ఛైర్మనో..ఆ సంస్థ ఎండీ స్థాయి వ్యక్తో వచ్చి ఎంవోయులపై సంతకాలు పెడతారు..కానీ విరించి టౌన్ షిప్స్ ప్రపంచ దేశాల దిగ్గజ పరిశ్రమలు వచ్చిన పార్టనర్ షిప్ సమ్మిట్ కు (ఎల్లో మీడియా అలాగే వర్ణిస్తుందిలేండి..) సీఎంతో ఎంవోయు కుదుర్చుకునేందుకు ఓ సాధారణ ఉద్యోగిని పంపిస్తుందా.. కామెడీ కాకపోతే..బాబుగారి పెట్టబడులు విశాఖ సముద్రంలోని నీటి మీది రాతలే అని , కుదుర్చుకునే ఒప్పందాలన్నీ చిత్తు కాగితాలే అని జనాలకు తెలియదా ఏందీ...మొత్తానికి దరువుదెబ్బకు బాబుగారి దొంగ ఎంవోయు కుదుర్చుకున్న సుధీర్ బొల్లాల తన డిజిగ్నేషనే మార్చివేశాడు..బాబుగారి పెట్టబడుల కథలు ఇలాంటి ఎన్ని చూడాలో ఏంటో.. Quote
Kontekurradu Posted January 30, 2017 Report Posted January 30, 2017 Yes, donga babu ko hatao, Medhavi Vundavalli ko CM banao Quote
BaabuBangaram Posted January 30, 2017 Report Posted January 30, 2017 Just now, Kontekurradu said: Yes, donga babu ko hatao, Medhavi Vundavalli ko CM banao jai mudragada Quote
nani80ss Posted January 30, 2017 Report Posted January 30, 2017 రేపు మంగళవారం పావురాలగుట్ట ఎయిర్‌పోర్టులో CM Y.S జగన్..ప్రమాణ స్వీకారం ...ఆనందంలో పావురాల గుట్ట ఫ్యాన్స్. Quote
Kontekurradu Posted January 30, 2017 Report Posted January 30, 2017 4 minutes ago, nani80ss said: రేపు మంగళవారం పావురాలగుట్ట ఎయిర్‌పోర్టులో CM Y.S జగన్..ప్రమాణ స్వీకారం ...ఆనందంలో పావురాల గుట్ట ఫ్యాన్స్. Quote
fake_Bezawada Posted January 30, 2017 Report Posted January 30, 2017 17 minutes ago, BaabuBangaram said: jai mudragada he is not mudragada batch macha Quote
fake_Bezawada Posted January 30, 2017 Report Posted January 30, 2017 14 minutes ago, nani80ss said: రేపు మంగళవారం పావురాలగుట్ట ఎయిర్‌పోర్టులో CM Y.S జగన్..ప్రమాణ స్వీకారం ...ఆనందంలో పావురాల గుట్ట ఫ్యాన్స్. pavurala gutta pitchuka penta entidhi Quote
Tadika Posted January 30, 2017 Author Report Posted January 30, 2017 18 minutes ago, nani80ss said: రేపు మంగళవారం పావురాలగుట్ట ఎయిర్‌పోర్టులో CM Y.S జగన్..ప్రమాణ స్వీకారం ...ఆనందంలో పావురాల గుట్ట ఫ్యాన్స్. elli jaffa galla thread lo ey ba Quote
nani80ss Posted January 30, 2017 Report Posted January 30, 2017 5 minutes ago, Tadika said: elli jaffa galla thread lo ey ba Quote
Tadika Posted January 30, 2017 Author Report Posted January 30, 2017 16 minutes ago, nani80ss said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.