JANASENA Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 సచిన్ తెందుల్కర్ లాంటి ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌కు ఒక హోటల్ వెయిటర్ ఆటకు సంబంధించిన సలహా చెప్పాడంటే.. దాన్ని తేలిగ్గా తీసుకోకుండా సచిన్ పాటించాడంటే నమ్మడం కష్టమే. ఐతే స్వయంగా సచినే ఈ సంగతి వెల్లడించాడు కాబట్టి నమ్మాల్సిందే. ‘‘మనం ఎవరి సలహాలనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఎంతో మెరుగవుతాం. చెన్నైలో ఒకసారి హోటల్ వెయిటర్ నా దగ్గరికి వచ్చి మీరేం అనుకోనంటే ఒక విషయం చెబుతానన్నాడు. నా మోచేతి గార్డ్ వల్ల నా బ్యాట్ వూపు దెబ్బ తింటోందని చెప్పాడు. అతను చెప్పింది 100 శాతం నిజం. నాకు అంతకుముందే అది అసౌకర్యంగా అనిపించింది. అతను చెప్పిన వెంటనే నేను నా మోచేతి గార్డ్‌ను మార్చుకున్నాను. మన దేశంలో పాన్వాలా దగ్గర్నుంచి సీఈవో వరకు అందరూ సలహాలిస్తారు. మనం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని సచిన్ తెలిపాడు. Quote Link to comment Share on other sites More sharing options...
ranku_mogudu Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 GP, he may be vruthi valla thanu server ga pani cheyyochu kaani..kreeda thana pravruthi..passion ayyi undochu Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted January 31, 2017 Author Report Share Posted January 31, 2017 3 minutes ago, ranku_mogudu said: GP, he may be vruthi valla thanu server ga pani cheyyochu kaani..kreeda thana pravruthi..passion ayyi undochu Quote Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 1 hour ago, JANASENA said: సచిన్ తెందుల్కర్ లాంటి ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌కు ఒక హోటల్ వెయిటర్ ఆటకు సంబంధించిన సలహా చెప్పాడంటే.. దాన్ని తేలిగ్గా తీసుకోకుండా సచిన్ పాటించాడంటే నమ్మడం కష్టమే. ఐతే స్వయంగా సచినే ఈ సంగతి వెల్లడించాడు కాబట్టి నమ్మాల్సిందే. ‘‘మనం ఎవరి సలహాలనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఎంతో మెరుగవుతాం. చెన్నైలో ఒకసారి హోటల్ వెయిటర్ నా దగ్గరికి వచ్చి మీరేం అనుకోనంటే ఒక విషయం చెబుతానన్నాడు. నా మోచేతి గార్డ్ వల్ల నా బ్యాట్ వూపు దెబ్బ తింటోందని చెప్పాడు. అతను చెప్పింది 100 శాతం నిజం. నాకు అంతకుముందే అది అసౌకర్యంగా అనిపించింది. అతను చెప్పిన వెంటనే నేను నా మోచేతి గార్డ్‌ను మార్చుకున్నాను. మన దేశంలో పాన్వాలా దగ్గర్నుంచి సీఈవో వరకు అందరూ సలహాలిస్తారు. మనం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని సచిన్ తెలిపాడు. edi correct. Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 neenu kuda same to same bro ... maa manager chepadu ani enno programs raasaaa .... Quote Link to comment Share on other sites More sharing options...
mekapichal_mnthmkura Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 45 minutes ago, ranku_mogudu said: GP, he may be vruthi valla thanu server ga pani cheyyochu kaani..kreeda thana pravruthi..passion ayyi undochu @ranku_mogudu la ..baaga cheppav bro.. Quote Link to comment Share on other sites More sharing options...
Doola Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 nenu koda db lo suggest chesina prathi bf chusina Quote Link to comment Share on other sites More sharing options...
coolammacool Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 Cheppadu kadhaa ani andharu cheppindhi vinte, sanka naai pothaaru Quote Link to comment Share on other sites More sharing options...
mahesh1 Posted February 1, 2017 Report Share Posted February 1, 2017 9 hours ago, coolammacool said: Cheppadu kadhaa ani andharu cheppindhi vinte, sanka naai pothaaru Quote Link to comment Share on other sites More sharing options...
fake_Bezawada Posted February 1, 2017 Report Share Posted February 1, 2017 13 hours ago, sri_india said: neenu kuda same to same bro ... maa manager chepadu ani enno programs raasaaa .... nenu paisal kosam rasaaa Quote Link to comment Share on other sites More sharing options...
fake_Bezawada Posted February 1, 2017 Report Share Posted February 1, 2017 13 hours ago, Doola said: nenu koda db lo suggest chesina prathi bf chusina PM amala paul video please Quote Link to comment Share on other sites More sharing options...
age_21 Posted February 1, 2017 Report Share Posted February 1, 2017 3 hours ago, fake_Bezawada said: PM amala paul video please manava nuvu idhi adgam manaava Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.