sri_india Posted February 2, 2017 Report Posted February 2, 2017 ఆనాటి తరంలో ద బెస్ట్ డాన్సర్ ఎవరంటే వెంటనే అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పేవారు. ఆ తర్వాత డాన్సులకు కొత్త అర్థం చెప్పింది మాత్రం చిరంజీవి. అతడు వేసే స్టెప్పులు మెస్మరైజింగ్ అనే చెప్పాలి. ఇంద్ర సినిమాలో చిరు వేసిన వీణ స్టెప్పు ఎంతలా పాపులర్ అయిందో తెలిసిందే. ఇక, నేటి తరంలో ద బెస్ట్ అనదగ్గ డాన్సర్లు చాలా మందే ఉన్నారు. చిరంజీవి తర్వాత డాన్సులంటే జూనియర్ ఎన్టీఆరే. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ నుంచి డాన్సుల్లో గట్టిపోటీ ఉంటోంది. రామ్‌చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఇక, ఇండియన్ సినిమాల్లో మొత్తంగా చూసుకుంటే హృతిక్ రోషన్ స్టెప్పులకు ఉండే ఆ పాపులారిటీనే వేరు. ఇండియన్ మైకేల్ జాక్సన్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభుదేవా.. తన శరీరంలో స్ప్రింగులేమైనా ఉన్నాయా అనేలా షేక్ చేసేస్తాడు. ఒక్కరేంటి ఇలా జాబితా చెప్పుకొంటూ పోతే.. చాంతాడంత అవుతుంది. మరి, అంతమందిలో ద బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే.. ఏం చెప్తారు?.. గూగుల్ సెర్చ్ ఇంజన్లో ‘ది టాప్ టెన్స్’ అనే ఆన్లైన్ సంస్థ నిర్వహించిన డాన్స్ సర్వేలో జూనియర్ ఎన్టీఆర్‌కు టాప్ స్థానాన్ని కట్టబెట్టారు నెటిజన్లు. భారత సినీ చరిత్రలో ద బెస్ట్ డాన్సర్ పేరిట చేసిన సర్వేలో 22 శాతం ఓట్లతో తారక్ టాప్ ప్లేస్‌ను సాధించాడు. ఈ జాబితాలో చిరంజీవికి పదో స్థానం దక్కింది. చిరంజీవికి వచ్చిన ఓట్లు కేవలం 2 శాతం. ఇక టాప్ 2లో 13 శాతం ఓట్లతో హృతిక్ రోషన్, 11 శాతం ఓట్లతో అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నాడు. అంతే శాతం ఓట్లతో ప్రభుదేవా నాలుగో స్థానం, 5 శాతం ఓట్లతో లారెన్స్ ఐదో స్థానంలో నిలిచాడు. కాగా, మాధురి దీక్షిత్ బెస్ట్ డాన్సర్లలో ఆరో స్థానాన్ని సాధించింది. ఐశ్వర్యరాయ్ 9 స్థానానికి పరిమితమైంది. ఇక, రామ్‌చరణ్ తేజ్ గురించి చెబితే.. కేవలం 17వ స్థానానికి పరిమతమయ్యాడు. అతడికి వచ్చింది కేవలం ఒక శాతం ఓట్లు. అయితే.. ఈ సర్వేపై కొందరు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు చిరంజీవికి పదో స్థానం రావడంపై.. పెదవి విరుస్తున్నారు. సర్వే సరైనది కాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ, జూనియర్ అభిమానులు మాత్రం.. తమ అభిమాన హీరోకు టాప్ స్థానం రావడంతో తెగ ఆనందపడిపోతున్నారు. Quote
rajivn786 Posted February 2, 2017 Report Posted February 2, 2017 Yup..He is the best in dancing....Btw I am not a C. Quote
sri_india Posted February 2, 2017 Author Report Posted February 2, 2017 1 minute ago, rajivn786 said: Yup..He is the best in dancing....Btw I am not a C. are you D bro???? Quote
mekapichal_mnthmkura Posted February 2, 2017 Report Posted February 2, 2017 3 minutes ago, rajivn786 said: Yup..He is the best in dancing....Btw I am not a C. may be your are a K Quote
sri_india Posted February 2, 2017 Author Report Posted February 2, 2017 1 minute ago, mekapichal_mnthmkura said: may be your are a K no bro , there are only 3 categories B , C , D Quote
mekapichal_mnthmkura Posted February 2, 2017 Report Posted February 2, 2017 1 minute ago, sri_india said: no bro , there are only 3 categories B , C , D Quote
katuri Posted February 2, 2017 Report Posted February 2, 2017 e is that bastard ....................... of SR NTR ......................... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.