Jump to content

Texas people come here

Recommended Posts

Posted

‘అమెరికా నుంచి భారతీయులను తరిమికొడదాం’

636216503347494711.jpg

టెక్సాస్: మెక్సికో గోడ, ముస్లి బ్యాన్, హెచ్-1బీ వీసా.. వంటి అంశాలపై వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా వెనక్కు తగ్గేది లేదని ప్రకటించారు కూడా. అమెరికన్ల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం చేసిన అమెరికన్ అధికారులపై కూడా కన్నెర్ర చేస్తున్నారు. ట్రంప్ వైఖరితో ఇతరుల మాటెలా ఉన్నా... ఆయన అభిమానులు, శ్వేతజాతి పౌరులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఓ సంఘటనే.. దీనికి సజీవ సాక్ష్యం.

‘అమెరికా నుంచి ఇతర దేశాల వారిని తరిమికొడదాం.. ట్రంప్‌కు శ్వేతజాతి పౌరులంతా మద్దతుగా నిలుద్దాం’ అని ఉన్న ఓ లేఖలు శ్వేతాజాతి పౌరుల ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంతవరకూ అయితే బాగానే ఉండేది కానీ.. లేఖలోని మిగిలిన అంశాలు భారతీయులు, ముస్లింలు, యూదులు, నల్లజాతి పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో మెక్‌కిన్నీ కేంద్రంగా జరుగుతున్న ఈ జాత్యాహంకార చర్య.. ఇతర దేశాల పౌరులను ఆందోళనకు గురిచేస్తోంది. 

‘‘శ్వేతజాతీయులకు దేవుడు ఇచ్చిన వరమే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. అమెరికా అభివృద్ధి సాధించాలంటే ముందుగా ఇక్కడ ఉన్న ముస్లింలు, భారతీయులు, నల్లజాతీయులు, యూదుల నుంచి మనం విముక్తి పొందాలి. అమెరికా భద్రతను డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటారు. వీళ్లంతా కలిసి ఎక్కవు జీతాలు పొందే మన ఉద్యోగాలను మన నుంచి లాక్కుని.. మనల్ని నిస్సహాయుల్ని చేశారు. విదేశీయులను వెళ్లగొట్టే కార్యక్రమాన్ని టెక్సాస్ రాష్ట్రం నుంచి శ్వేతజాతి పౌరులుగా మనం మొదలపెడదాం. కావున భారతీయులు, ముస్లింలు, యూదులు, నల్లజాతి పౌరులకు ఇల్లు అద్దెకు ఇవ్వడంకానీ, అమ్మడంకానీ చేయొద్దు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మనకు ఏమాత్రం వ్యతిరేకం కాబోదు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు’’ అంటూ రాసి ఉన్న లేఖలు శ్వేతజాతి పౌరుల ఇళ్ల ముందు ఎవరో గుర్తు తెలియని పౌరులు పడేస్తున్నారు. కాగా వీటిపై శ్వేతజాతి పౌరుల మనోగతం ఏమిటో, వారేం చేయబోతున్నారనేది ప్రస్తుతానికి ఎవరూ స్పందించలేదు. అమెరికాలోని మిగిలిన ప్రాంతాలకు కూడా ఈ జాడ్యం పాకేలోపు అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోకుంటే విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని మేథావి వర్గాలు భావిస్తున్నాయి. 

inka illu ivoddu anukuntunnaru anta kada 

Posted
Just now, ariel said:

Texas motham avasaram le, ee letter Dallas lo panchi pettaru. Dallas vallu vasthey saalu.

Posted
1 minute ago, TampaChinnodu said:

Texas motham avasaram le, ee letter Dallas lo panchi pettaru. Dallas vallu vasthey saalu.

Related image

Posted
21 minutes ago, ariel said:

mana valla illu Expensive cars show chudaleka poyela unnaru tellollu  Related image

anni bagunnay aa leki buddhulu kuda pakkana pedithe em problem undakapovochu..

Posted
13 minutes ago, Dasani_das said:

Link veyyi baa ikkada

link to em peekutav? paina confirm chesaduga already dallas lo jarigindi ani 

Posted
Just now, mekapichal_mnthmkura said:

anni bagunnay aa leki buddhulu kuda pakkana pedithe em problem undakapovochu..

a pakkana pettalsinavi ento chepte dp prajaneekam teluskuntaru

Posted

house rates peruguthunayi ani mana valley print chesi panchuthunaru anukunta @3$%

Posted
15 minutes ago, ariel said:

a pakkana pettalsinavi ento chepte dp prajaneekam teluskuntaru

Neeku telida leki buddulu entoo

Posted
21 minutes ago, mekapichal_mnthmkura said:

anni bagunnay aa leki buddhulu kuda pakkana pedithe em problem undakapovochu..

alanti kashtamayinavi ela adugutunnav man cheyamani. 

Posted

oka desi gadu who lives in eldorado st in frisco  did this ata 

tellolaki mari inta telivi undadu as far as i know 

Posted
Just now, kevinUsa said:

oka desi gadu who lives in eldorado st in frisco  did this ata 

tellolaki mari inta telivi undadu as far as i know 

complaint seyyaleda evaru mari vaadi meeda

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...