Jump to content

65" HDTV, Personalized M&M


Recommended Posts

Posted
57 minutes ago, mekapichal_mnthmkura said:

@jbourne uncle.. project emaindi?

ippudu a state lo untunnav?

Project assamed feb 28th last day 

Posted
40 minutes ago, jbourne said:

Project assamed feb 28th last day 

Daamn..

Trump effect or was it already expected?

Posted

ఒక రోజు
18 సంవత్సరాల వయస్సు గల అమ్మాయి..

రాత్రి 10.30
తన డ్యూటీ పూర్తి చేసుకొని
ఇంటికి వెళ్ళడానికి నాంపల్లి బస్సు స్టేషన్ లో బస్సు కోసం ఎదురు చూస్తుంది.. 

కానీ కొద్దిసేపటి తర్వాత ఆమెకు తెలిసింది..
.
.
.

తను వెళ్ళవలసిన చివరి బస్సు ముందే వెళ్ళిపోయిందని...

ఆమె భయం తో ఆ బస్సు స్టాప్ ముందు నిలబడి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది
.
.
.

ఆమె ముందు నుండి చాలా వాహనాలు 🏍వెళ్తున్న ఎవ్వరిని లిఫ్ట్ అడగదు..
.
.
.
కొద్దిసేపటి తర్వాత 
.
.

ఒక 20 సంవత్సరాల వయసు గల యువకుడు బైక్ పై 🏍అబిడ్స్ వైపు రావడం చూసి అతన్ని లిఫ్ట్ అడగాలి అని నిశ్చయించుకుంది..
.
.
.
..
.

అతను దగ్గరికి రాగానే లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది.
.
.
.

ఓకే అని 
అతను ఆమెను బైక్ ఎక్కించుకుంటాడు.
.
.

మార్గ మద్యంలో 
.
.
.

అతను ఆమెను మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు....

.
.
.

ఆమె తన అడ్రెస్ చెప్పి తనను వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చెయ్యరా.. అని కోరుతుంది..

దానికి అతను ఆగింకరించి.
ఆమెను వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు..
.
.

.

దానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతుంది.
.
.

అప్పుడు అతను ఆమెను అడుగుతాడు.
.
.
.

ఏమనిఅంటే.
.
.
.

.
.
.
.

మీ ముందు అన్ని వాహనాలు వెళ్తున్న..
ఎవరిని లిఫ్ట్ అడగలేదు.

కానీ 

నన్ను మాత్రమే 
అడిగావు ఎందుకని....

అప్పుడు ఆమె తన చిరునవ్వుతో...

మీ యొక్క

బైక్ పైన ఉన్న నెంబర్ ప్లేట్ పైన ......JanaSena....

అని రాసి ఉంది కదా..

ఈ సృష్టిలో Power Star కంటే గొప్ప ఎవ్వరున్నారు..

ప్రేమను పంచటం లో 
ఆచరించడం లో ఆ Power Star తర్వాతే ఎవరైనా...

అటువంటి Power Star అడుగుజాడలలో నడుస్తున్న మిమ్మల్ని తప్ప ఇంకా ఎవ్వరిని నమ్మాలి..

అని చెప్తుంది.... 

అప్పుడు అతను గర్వాంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్లిపోతాడు 

Posted
9 hours ago, jbourne said:

Nuvve naa bujjulu aka menrmen but why 

Edho chedham ani start chesaka kashtalu common bhayya

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...