Muggu_Pellala_Mogudu Posted February 6, 2017 Report Posted February 6, 2017 Muggu_Pellala_Mogudu Quote
Muggu_Pellala_Mogudu Posted February 6, 2017 Report Posted February 6, 2017 ఒక రోజు18 సంవత్సరాల వయస్సు గల అమ్మాయి..రాత్రి 10.30తన డ్యూటీ పూర్తి చేసుకొనిఇంటికి వెళ్ళడానికి నాంపల్లి బస్సు స్టేషన్ లో బస్సు కోసం ఎదురు చూస్తుంది.. కానీ కొద్దిసేపటి తర్వాత ఆమెకు తెలిసింది.....తను వెళ్ళవలసిన చివరి బస్సు ముందే వెళ్ళిపోయిందని...ఆమె భయం తో ఆ బస్సు స్టాప్ ముందు నిలబడి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది...ఆమె ముందు నుండి చాలా వాహనాలు 🏍వెళ్తున్న ఎవ్వరిని లిఫ్ట్ అడగదు.....కొద్దిసేపటి తర్వాత ... ఒక 20 సంవత్సరాల వయసు గల యువకుడు బైక్ పై 🏍అబిడ్స్ వైపు రావడం చూసి అతన్ని లిఫ్ట్ అడగాలి అని నిశ్చయించుకుంది........అతను దగ్గరికి రాగానే లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది....ఓకే అని అతను ఆమెను బైక్ ఎక్కించుకుంటాడు.... మార్గ మద్యంలో .... అతను ఆమెను మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు.......ఆమె తన అడ్రెస్ చెప్పి తనను వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చెయ్యరా.. అని కోరుతుంది..దానికి అతను ఆగింకరించి.ఆమెను వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు.....దానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతుంది...అప్పుడు అతను ఆమెను అడుగుతాడు....ఏమనిఅంటే........మీ ముందు అన్ని వాహనాలు వెళ్తున్న..ఎవరిని లిఫ్ట్ అడగలేదు.కానీ నన్ను మాత్రమే అడిగావు ఎందుకని....అప్పుడు ఆమె తన చిరునవ్వుతో...మీ యొక్కబైక్ పైన ఉన్న నెంబర్ ప్లేట్ పైన ......JanaSena....అని రాసి ఉంది కదా..ఈ సృష్టిలో Power Star కంటే గొప్ప ఎవ్వరున్నారు..ప్రేమను పంచటం లో ఆచరించడం లో ఆ Power Star తర్వాతే ఎవరైనా...అటువంటి Power Star అడుగుజాడలలో నడుస్తున్న మిమ్మల్ని తప్ప ఇంకా ఎవ్వరిని నమ్మాలి..అని చెప్తుంది.... అప్పుడు అతను గర్వాంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్లిపోతాడు Quote
mekapichal_mnthmkura Posted February 6, 2017 Report Posted February 6, 2017 Just now, Muggu_Pellala_Mogudu said: Muggu_Pellala_Mogudu @mekapichal_mnthmkura Quote
mekapichal_mnthmkura Posted February 6, 2017 Report Posted February 6, 2017 1 minute ago, Muggu_Pellala_Mogudu said: ఒక రోజు18 సంవత్సరాల వయస్సు గల అమ్మాయి..రాత్రి 10.30తన డ్యూటీ పూర్తి చేసుకొనిఇంటికి వెళ్ళడానికి నాంపల్లి బస్సు స్టేషన్ లో బస్సు కోసం ఎదురు చూస్తుంది.. కానీ కొద్దిసేపటి తర్వాత ఆమెకు తెలిసింది.....తను వెళ్ళవలసిన చివరి బస్సు ముందే వెళ్ళిపోయిందని...ఆమె భయం తో ఆ బస్సు స్టాప్ ముందు నిలబడి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది...ఆమె ముందు నుండి చాలా వాహనాలు 🏍వెళ్తున్న ఎవ్వరిని లిఫ్ట్ అడగదు.....కొద్దిసేపటి తర్వాత ... ఒక 20 సంవత్సరాల వయసు గల యువకుడు బైక్ పై 🏍అబిడ్స్ వైపు రావడం చూసి అతన్ని లిఫ్ట్ అడగాలి అని నిశ్చయించుకుంది........అతను దగ్గరికి రాగానే లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది....ఓకే అని అతను ఆమెను బైక్ ఎక్కించుకుంటాడు.... మార్గ మద్యంలో .... అతను ఆమెను మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు.......ఆమె తన అడ్రెస్ చెప్పి తనను వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చెయ్యరా.. అని కోరుతుంది..దానికి అతను ఆగింకరించి.ఆమెను వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు.....దానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతుంది...అప్పుడు అతను ఆమెను అడుగుతాడు....ఏమనిఅంటే........మీ ముందు అన్ని వాహనాలు వెళ్తున్న..ఎవరిని లిఫ్ట్ అడగలేదు.కానీ నన్ను మాత్రమే అడిగావు ఎందుకని....అప్పుడు ఆమె తన చిరునవ్వుతో...మీ యొక్కబైక్ పైన ఉన్న నెంబర్ ప్లేట్ పైన ......JanaSena....అని రాసి ఉంది కదా..ఈ సృష్టిలో Power Star కంటే గొప్ప ఎవ్వరున్నారు..ప్రేమను పంచటం లో ఆచరించడం లో ఆ Power Star తర్వాతే ఎవరైనా...అటువంటి Power Star అడుగుజాడలలో నడుస్తున్న మిమ్మల్ని తప్ప ఇంకా ఎవ్వరిని నమ్మాలి..అని చెప్తుంది.... అప్పుడు అతను గర్వాంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్లిపోతాడు Quote
Odale Posted February 22, 2017 Report Posted February 22, 2017 On 2/6/2017 at 9:09 PM, mekapichal_mnthmkura said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.