Jump to content

Recommended Posts

Posted
 
న్యూదిల్లీ: రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం మారిపోనుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలే ఇందుకు కారణం. కొనుగోలు శక్తి సమతుల్యత (పీపీపీ)విషయంలో 2040 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను భారత్‌ అధిగమిస్తుందని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. పీడబ్ల్యూసీ(ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌) అంచనా ప్రకారం వచ్చే 34ఏళ్లలో ఈ7 దేశాలైన బ్రెజిల్‌, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీల వార్షిక వృద్ధి 3.5శాతంగా ఉంటుందని అదే విధంగా జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, యూకే, యూఎస్‌ల వృద్ధి 1.6శాతానికే పరిమితవుతుందని అంచనా వేసింది.

‘పీపీపీ నిబంధనల ప్రకారం ఇప్పటికే అమెరికాను చైనా అధిగమించింది. ప్రస్తుతం భారత్‌ మూడోస్థానంలో ఉంది. 2040నాటికి అమెరికాను భారత్‌ దాటేస్తుంది’ అని పీడబ్ల్యూసీ తెలిపింది. ఇదే సమయంలో వియత్నాం, భారత్‌, బంగ్లాదేశ్‌లు అత్యంత వేగవంతమైన ఆర్థికవృద్ధి కలిగిన దేశాలుగా పీడబ్ల్యూసీ భావిస్తోంది. ‘ఆసియా, ఇంకా ఎక్కడైనా సరే అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలను దాటి అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు ముందుకు వెళ్లనున్నాయి. 2050నాటికి ప్రపంచ జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి)లో ఈ7 దేశాల వాటా 50శాతం ఉంటే.. జీ7 దేశాల వాటా 20శాతానికి పడిపోతుంది’ అని పీడబ్ల్యూసీ ముఖ్య ఆర్థికవేత్త, నివేదిక సహ రూపకర్త జాన్‌ హాక్స్‌వర్త్‌ తెలిపారు.

పీడబ్ల్యూసీ ఇండియా సలహాదారు దీపాంకర్‌ శాన్వల్క మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ ఆర్థికశక్తిగా మారడంతో భారత్‌ మెగాట్రెండ్‌ అవుతుందన్నారు. భారత కంపెనీల సీఈవోల ఆత్మవిశ్వాసం అవకాశాలూ, సరికొత్త వ్యాపారాల కారణంగా భారత్‌ ట్రెండింగ్‌ కావడానికి ప్రధాన సాక్ష్యాలని అన్నారు.

స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రభుత్వం వ్యవస్థాగత సంస్కరణలు మరిన్ని చేపట్టాల్సి ఉందట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఒకవేళ వారు సుస్థిరమైన సుదీర్ఘ ఆర్థికవృద్ధిని సాధిస్తే దానినే తమ నివేదిక చెబుతోందని హాక్స్‌ పేర్కొన్నారు.

2050నాటికి పీపీపీ పరంగా మొదటి 10 ఆర్థిక వ్యవస్థలు 
7brk151-data1.jpg
Posted
Just now, gudboy said:

appatiki kooda manaku US GC radu..rasuko ra samba braces_1

akhilwhistle.gif 

Posted
2 minutes ago, bhaigan said:

appativaraku em cheyali prabuva

Just now, tennisluvr said:

Keep batting. 

Emundii pisukuntu kurchovadame 

Posted
14 minutes ago, gudboy said:

appatiki kooda manaku US GC radu..rasuko ra samba braces_1

GC no value appatiki, Na Ghar ka Na Ghat ka position untadi raskora samba. 

@3$%

Posted
46 minutes ago, JANASENA said:
 
న్యూదిల్లీ: రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం మారిపోనుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలే ఇందుకు కారణం. కొనుగోలు శక్తి సమతుల్యత (పీపీపీ)విషయంలో 2040 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను భారత్‌ అధిగమిస్తుందని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. పీడబ్ల్యూసీ(ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌) అంచనా ప్రకారం వచ్చే 34ఏళ్లలో ఈ7 దేశాలైన బ్రెజిల్‌, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీల వార్షిక వృద్ధి 3.5శాతంగా ఉంటుందని అదే విధంగా జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, యూకే, యూఎస్‌ల వృద్ధి 1.6శాతానికే పరిమితవుతుందని అంచనా వేసింది.

‘పీపీపీ నిబంధనల ప్రకారం ఇప్పటికే అమెరికాను చైనా అధిగమించింది. ప్రస్తుతం భారత్‌ మూడోస్థానంలో ఉంది. 2040నాటికి అమెరికాను భారత్‌ దాటేస్తుంది’ అని పీడబ్ల్యూసీ తెలిపింది. ఇదే సమయంలో వియత్నాం, భారత్‌, బంగ్లాదేశ్‌లు అత్యంత వేగవంతమైన ఆర్థికవృద్ధి కలిగిన దేశాలుగా పీడబ్ల్యూసీ భావిస్తోంది. ‘ఆసియా, ఇంకా ఎక్కడైనా సరే అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలను దాటి అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు ముందుకు వెళ్లనున్నాయి. 2050నాటికి ప్రపంచ జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి)లో ఈ7 దేశాల వాటా 50శాతం ఉంటే.. జీ7 దేశాల వాటా 20శాతానికి పడిపోతుంది’ అని పీడబ్ల్యూసీ ముఖ్య ఆర్థికవేత్త, నివేదిక సహ రూపకర్త జాన్‌ హాక్స్‌వర్త్‌ తెలిపారు.

పీడబ్ల్యూసీ ఇండియా సలహాదారు దీపాంకర్‌ శాన్వల్క మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ ఆర్థికశక్తిగా మారడంతో భారత్‌ మెగాట్రెండ్‌ అవుతుందన్నారు. భారత కంపెనీల సీఈవోల ఆత్మవిశ్వాసం అవకాశాలూ, సరికొత్త వ్యాపారాల కారణంగా భారత్‌ ట్రెండింగ్‌ కావడానికి ప్రధాన సాక్ష్యాలని అన్నారు.

స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రభుత్వం వ్యవస్థాగత సంస్కరణలు మరిన్ని చేపట్టాల్సి ఉందట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఒకవేళ వారు సుస్థిరమైన సుదీర్ఘ ఆర్థికవృద్ధిని సాధిస్తే దానినే తమ నివేదిక చెబుతోందని హాక్స్‌ పేర్కొన్నారు.

2050నాటికి పీపీపీ పరంగా మొదటి 10 ఆర్థిక వ్యవస్థలు 
7brk151-data1.jpg

oka 40 years back idhe annaru anukunta...2020 varaku india US ni cross chesthundhi annaru

Posted
2 hours ago, JANASENA said:
 
Image result for mana db gifs

Posted
18 minutes ago, psycopk said:

ante ipudu china no1 aainatu annamata.. good

Anta Assamey

Posted
2 hours ago, mybabyboy said:

oka 40 years back idhe annaru anukunta...2020 varaku india US ni cross chesthundhi annaru

ha ha...same to same idhe anukunna nenu kooda

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...