JANASENA Posted February 10, 2017 Report Share Posted February 10, 2017 ఇంటర్నెట్‌డెస్క్: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అరుదైన రికార్డును నమోదు చేసింది. వరుసగా మూడు టెస్టు మ్యాచ్‌ల్లో 600పైగా పరుగులు సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. అది కూడా సొంతగడ్డపై. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 687పరుగులు చేసింది. 2016నవంబరు-డిసెంబరులో ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను భారత్ 4-0తేడాతో దక్కించుకుంది. సిరీస్‌లో భాగంగా ముంబయిలో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు 631పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నైలో జరిగిన ఐదో టెస్టులో అత్యధికంగా 759పరుగులు చేసింది. వరుసగా మూడు టెస్టు మ్యాచుల్లో 600పైగా పరుగులు నమోదు చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా, భారత్‌పై వెస్టిండీస్, శ్రీలంకపై భారత్ జట్లు రెండేసి సార్లు 600కి పైగా పరుగులు నమోదు చేశాయి. Quote Link to comment Share on other sites More sharing options...
Batman_fan Posted February 10, 2017 Report Share Posted February 10, 2017 Great. But critics first comment - Indian pitches are batting heavens so nothing special in it. Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted February 10, 2017 Author Report Share Posted February 10, 2017 Just now, Batman_fan said: Great. But critics first comment - Indian pitches are batting heavens so nothing special in it. Quote Link to comment Share on other sites More sharing options...
ManchoduSrinu Posted February 10, 2017 Report Share Posted February 10, 2017 Intlo Puli - Bayata Pilli Quote Link to comment Share on other sites More sharing options...
4Vikram Posted February 10, 2017 Report Share Posted February 10, 2017 40 minutes ago, JANASENA said: Mona Peterson gadi comment sudaledu aa baa... dont ever think of winning matches in India with Indian Team anta Even Ponting or someone also said I believe Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.