iamlikethis Posted February 14, 2017 Report Share Posted February 14, 2017 ఫిబ్రవరిలో 31 రోజులు! ఇస్లామాబాద్: ఫిబ్రవరిలో 31 రోజులున్నాయన్న విషయం మీకు తెలుసా? 30 రోజులే ఉండవు ఇక 31 ఎలా ఉంటాయి అని తిట్టుకుంటున్నారా? పాకిస్థాన్‌కి చెందిన ఓ పాస్‌పోర్ట్ అధికారికి ఈ విషయం తెలీదు పాపం. అందుకే ఓ ప్రయాణికుడి పాస్‌పోర్ట్ గడువు తేదీని ఫిబ్రవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు సంతకాలు పెట్టేశాడు. దాంతో ఆ ప్రయాణికుడు, పై అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఫిబ్రవరిలో ఎన్నిరోజులుంటాయో కూడా తెలీకుండా పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఎలా విధులు నిర్వహిస్తున్నావంటూ మండిపడ్డారు. ఈ విషయం కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రపంచంలోని అన్ని దేశాల్లో కేవలం పాకిస్థాన్‌కే ఫిబ్రవరి నెలలో 31 రోజులు ఉంటాయి అంటూ నెటిజన్లు జోకులు పేల్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted February 14, 2017 Report Share Posted February 14, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
iamlikethis Posted February 14, 2017 Author Report Share Posted February 14, 2017 2 minutes ago, TOM_BHAYYA said: Quote Link to comment Share on other sites More sharing options...
JollyBoy Posted February 14, 2017 Report Share Posted February 14, 2017 13 minutes ago, TOM_BHAYYA said: kinda pic matram na bu na ba Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted February 14, 2017 Report Share Posted February 14, 2017 17 minutes ago, TOM_BHAYYA said: Very nice Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.