Jump to content

Recommended Posts

Posted
20brk124a.jpg

గుంటూరు: తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, పీడిత ప్రజల పక్షాన పోరాడడం కోసం వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇంతకుముందు చెప్పినట్లు 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని, శాసనసభలో చేనేత కళాకారుల వాణిని వినిపిస్తానని ప్రకటించారు. తాను కావాలంటే పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండగలను కానీ, అలా చేయడం వల్ల చేనేత కళాకారుల కష్టాలు తీరవన్నారు. కోట్ల సంపాదనపై తనకు ఆశ లేదని అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహ దీక్షకు హాజరైన పవన్‌ దీక్ష చేపట్టిన కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తనకు చిన్నప్పటి నుంచి చేనేత కళాకారుల కష్టాలు తెలుసన్నారు. వారిని కార్మికులు అని పిలిచి కించపరొచొద్దని.. చేనేత కార్మికులు అని పిలవాలని సూచించారు. అన్నంపెట్టే రైతు, చేనేత కార్మికులు, సైనికులంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. 11 రకాల ఉత్పత్తులు చేతి మగ్గాలపైనే తయారు చేయాలని, పవర్‌లూమ్స్‌ పేరిట కార్మికుల పొట్టకొడుతున్న వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

చేనేత ధరించాలని అభిమానులకు పిలుపు 
రైతులు, చేనేతలు కన్నీళ్లు కారిస్తే దేశం ఎప్పుడూ సుభిక్షంగా ఉండదన్నారు. చేనేత కార్పోరేషన్‌ ఏర్పాటుచేయాలనే డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు. జనసేన ఏర్పడి మార్చి 14కు మూడేళ్లు పూర్తవుతుందని చెప్పారు. ప్రభుత్వాలు ఎవరికైతే అండగా లేవో, వారికి సాయంగా ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. తనను అభిమానించే ప్రతిఒక్కరూ వారంలో ఒక్కసారైనా చేనేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు.

20brk124b.jpg

నిస్వార్థ నాయకుల కోసం ఎదురుచూస్తున్నా.. 
తాను రాజకీయాల్లో పదవులను ఆశించి రాలేదని, సామాజిక మార్పును కోరి వచ్చానని స్పష్టంచేశారు. జనసేన పార్టీలో నాయకులు కూడా చిత్తశుద్ధిగా ఉండాలన్నారు. నేతలు తప్పుచేసినా తాను ఉపేక్షించనన్నారు. శతఘ్నులు, యుద్ధట్యాంకులు ఎదురొచ్చినా నిలబడే నాయకులు కావాలన్నారు. పోరాట పటిమ, నిస్వార్ధమైన నాయకుల కోసం ఎదురుచూస్తున్నానన్నారు. దమ్మున్న నాయకులను యువశక్తినుంచే ఎన్నుకుంటానన్నారు. అందుకోసం చేనేత కళాకారుల నుంచి యువరక్తాన్ని జనసేనకు ఇవ్వండి అని కోరారు.

వారసత్వ నాయకత్వంపై వ్యతిరేకత లేదు 
వారసత్వ నాయకత్వంపై తనకు వ్యతిరేక భావన లేదని పవన్‌ స్పష్టంచేశారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చినప్పుడు సరళమైన భాషలో మాట్లాడతారని, పదవుల్లోకి వచ్చాక అలాంటి భాష మాట్లాడరని, ఇచ్చిన హామీలను కూడా అమలుచేయరని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఉందన్నారు. క్రికెట్‌, టెన్నిస్‌ క్రీడాకారులకు ఇచ్చినట్టే.. చేనేత కళాకారులకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తనకు ఒక్కరు ఓటువేసినా.. కోటిమంది ఓటువేసినా ప్రజల తరఫునే నిలబడతానన్నారు. ప్రజాధనాన్ని సంరక్షించుకొనేవాళ్లే రాజకీయ నాయకులనీ.. దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకుల్ని ప్రజలు శిక్షించాలన్నారు. అలాంటి ప్రజల తరఫున జనసేన నిలబడుతుందన్నారు. చేనేత కళాకారులతో పాటు స్వర్ణకారుల కుటుంబాలకు కూడా జనసేన అండగా నిలబడుతుందని స్పష్టంచేశారు.

bl@st  bl@st  bl@st  bl@st  bl@st 

Posted
Just now, JollyBoy said:

inko praja rajyam.. teda emundi @3$%

prajarajyam 8 months lo ne dukaan ethesadu, kaanesam PK 3 yrs nunchi party naduputhunnadu. This should be considered as his first win. Inka election mataki vashthe inka chala time undi daaniki. 

Posted
19 minutes ago, JANASENA said:

prajarajyam 8 months lo ne dukaan ethesadu, kaanesam PK 3 yrs nunchi party naduputhunnadu. This should be considered as his first win. Inka election mataki vashthe inka chala time undi daaniki. 

akada matter nill . publicity ki tappa party nadapadaniki paniki raru @3$%

Posted
23 minutes ago, JANASENA said:

prajarajyam 8 months lo ne dukaan ethesadu, kaanesam PK 3 yrs nunchi party naduputhunnadu. This should be considered as his first win. Inka election mataki vashthe inka chala time undi daaniki. 

twitter lo naa uncle @3$%

Posted
30 minutes ago, JANASENA said:

Highlights of the speech are green. Aripinchesaadu annayya

Jai Mega Star. Jai Power Star. Jai Pawanism. Jai Janasena

Posted

@JANASENA Brother.. Pavan annayya kosam niswartham ga pani cheyataniki nenu ready. 

kaani annayya daggaraki vellalante ela. meekemaina contacts unnaya

Posted

Raa raa item raayudaa...nuvvu kooda vasthey state ki pattina daridhram podhi....

Mee raaa valla jaggu gaadu close...new range kooda ardham ayipoyidhi...

Oorrrikey moxxa lo gola needhi mee Anna dhi...

Posted
1 hour ago, JANASENA said:
20brk124a.jpg

గుంటూరు: తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, పీడిత ప్రజల పక్షాన పోరాడడం కోసం వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇంతకుముందు చెప్పినట్లు 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని, శాసనసభలో చేనేత కళాకారుల వాణిని వినిపిస్తానని ప్రకటించారు. తాను కావాలంటే పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండగలను కానీ, అలా చేయడం వల్ల చేనేత కళాకారుల కష్టాలు తీరవన్నారు. కోట్ల సంపాదనపై తనకు ఆశ లేదని అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహ దీక్షకు హాజరైన పవన్‌ దీక్ష చేపట్టిన కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తనకు చిన్నప్పటి నుంచి చేనేత కళాకారుల కష్టాలు తెలుసన్నారు. వారిని కార్మికులు అని పిలిచి కించపరొచొద్దని.. చేనేత కార్మికులు అని పిలవాలని సూచించారు. అన్నంపెట్టే రైతు, చేనేత కార్మికులు, సైనికులంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. 11 రకాల ఉత్పత్తులు చేతి మగ్గాలపైనే తయారు చేయాలని, పవర్‌లూమ్స్‌ పేరిట కార్మికుల పొట్టకొడుతున్న వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

చేనేత ధరించాలని అభిమానులకు పిలుపు 
రైతులు, చేనేతలు కన్నీళ్లు కారిస్తే దేశం ఎప్పుడూ సుభిక్షంగా ఉండదన్నారు. చేనేత కార్పోరేషన్‌ ఏర్పాటుచేయాలనే డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు. జనసేన ఏర్పడి మార్చి 14కు మూడేళ్లు పూర్తవుతుందని చెప్పారు. ప్రభుత్వాలు ఎవరికైతే అండగా లేవో, వారికి సాయంగా ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. తనను అభిమానించే ప్రతిఒక్కరూ వారంలో ఒక్కసారైనా చేనేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు.

20brk124b.jpg

నిస్వార్థ నాయకుల కోసం ఎదురుచూస్తున్నా.. 
తాను రాజకీయాల్లో పదవులను ఆశించి రాలేదని, సామాజిక మార్పును కోరి వచ్చానని స్పష్టంచేశారు. జనసేన పార్టీలో నాయకులు కూడా చిత్తశుద్ధిగా ఉండాలన్నారు. నేతలు తప్పుచేసినా తాను ఉపేక్షించనన్నారు. శతఘ్నులు, యుద్ధట్యాంకులు ఎదురొచ్చినా నిలబడే నాయకులు కావాలన్నారు. పోరాట పటిమ, నిస్వార్ధమైన నాయకుల కోసం ఎదురుచూస్తున్నానన్నారు. దమ్మున్న నాయకులను యువశక్తినుంచే ఎన్నుకుంటానన్నారు. అందుకోసం చేనేత కళాకారుల నుంచి యువరక్తాన్ని జనసేనకు ఇవ్వండి అని కోరారు.

వారసత్వ నాయకత్వంపై వ్యతిరేకత లేదు 
వారసత్వ నాయకత్వంపై తనకు వ్యతిరేక భావన లేదని పవన్‌ స్పష్టంచేశారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చినప్పుడు సరళమైన భాషలో మాట్లాడతారని, పదవుల్లోకి వచ్చాక అలాంటి భాష మాట్లాడరని, ఇచ్చిన హామీలను కూడా అమలుచేయరని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఉందన్నారు. క్రికెట్‌, టెన్నిస్‌ క్రీడాకారులకు ఇచ్చినట్టే.. చేనేత కళాకారులకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తనకు ఒక్కరు ఓటువేసినా.. కోటిమంది ఓటువేసినా ప్రజల తరఫునే నిలబడతానన్నారు. ప్రజాధనాన్ని సంరక్షించుకొనేవాళ్లే రాజకీయ నాయకులనీ.. దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకుల్ని ప్రజలు శిక్షించాలన్నారు. అలాంటి ప్రజల తరఫున జనసేన నిలబడుతుందన్నారు. చేనేత కళాకారులతో పాటు స్వర్ణకారుల కుటుంబాలకు కూడా జనసేన అండగా నిలబడుతుందని స్పష్టంచేశారు.

bl@st  bl@st  bl@st  bl@st  bl@st 

CM of AP in 2019 antav 

Posted
2 minutes ago, Kontekurradu said:

CM of AP in 2019 antav 

long way to go but MLA aithey pakka.

Posted
1 hour ago, JANASENA said:

prajarajyam 8 months lo ne dukaan ethesadu, kaanesam PK 3 yrs nunchi party naduputhunnadu. This should be considered as his first win. Inka election mataki vashthe inka chala time undi daaniki. 

elections lo poti chesi gelichi 3 years nadipithey appudu acceptable.

3 years bench mida undhi 3 years realtime exp ani cheppalemu kada man.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...