bondjamesbond Posted February 23, 2017 Report Posted February 23, 2017 ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏవరికెన్ని సీట్లు.... లగడపాటి రహస్య సర్వే... ఏపీలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై,ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏవరికెన్ని సీట్లు వస్తాయని అంశంలో లగడపాటి చేయించిన రహస్య సర్వే వివరాలు..అయితే ఇది పక్క సమాచరం..ఎందుకంటే లగడపాటి సర్వే ఫలితాలకు రాష్ట్రంలో ఎప్పుడూ విశ్వసనియత ఉంది.గతంలోను అది నిజమయ్యింది.అందుకే ఇప్పుడు లగడపాటి సర్వేకు అంతా ప్రధాన్యం. ఏపీలో ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాలు పైగా సమయం ఉంది...తరువాత ఏమి జరుగుతుందంటే, ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్ జగన్ పార్టీకి 112 సీట్లను,చంద్రబాబు కేవలం 63 సీట్లను గెలుచుకుంటుందని లగడపాటి రహస్య సర్వే తెలిపింది.అలాగే జిల్లాల వారిగా చూస్తే.... జగన్ పార్టీకి.... టీడీపీకి .... అనంతపురం... 7 7 గుంటూరు ... 11 6 కృష్ణ ... 11 5 శ్రీకాకుళం ... 5 5 విజయనగరం... 6 3 విశాఖపట్నం... 6 8 తూర్పు గోదావరి. 11 8 పశ్చిమ గోదావరి.. 8 6 ప్రకాశం 9 3 నెల్లూరు 8 2 చిత్తూరు 9 5 కడప 8 2 కర్నూలు 10 4 మొత్తం = 112 = 63 దిన్నీ బట్టీ పూర్తిగా ఏపీలో వైయస్ జగన్ పార్టీ, అదికార పార్టీకి చెక్ఓ పెట్టడం ఖాయం.. Quote
argadorn Posted February 23, 2017 Report Posted February 23, 2017 last elections ki kuda elaney annaru ... Quote
TOM_BHAYYA Posted February 23, 2017 Report Posted February 23, 2017 14 minutes ago, zombie said: PK aata lo arati pandu aa? Kalyan Babu power odhu.. prashninchadanike unna annadu ga .. andhuke count Loki theeskoledhemo curry lo karivepak la Quote
kittaya Posted February 23, 2017 Report Posted February 23, 2017 27 minutes ago, bondjamesbond said: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏవరికెన్ని సీట్లు.... లగడపాటి రహస్య సర్వే... ఏపీలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై,ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏవరికెన్ని సీట్లు వస్తాయని అంశంలో లగడపాటి చేయించిన రహస్య సర్వే వివరాలు..అయితే ఇది పక్క సమాచరం..ఎందుకంటే లగడపాటి సర్వే ఫలితాలకు రాష్ట్రంలో ఎప్పుడూ విశ్వసనియత ఉంది.గతంలోను అది నిజమయ్యింది.అందుకే ఇప్పుడు లగడపాటి సర్వేకు అంతా ప్రధాన్యం. ఏపీలో ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాలు పైగా సమయం ఉంది...తరువాత ఏమి జరుగుతుందంటే, ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్ జగన్ పార్టీకి 112 సీట్లను,చంద్రబాబు కేవలం 63 సీట్లను గెలుచుకుంటుందని లగడపాటి రహస్య సర్వే తెలిపింది.అలాగే జిల్లాల వారిగా చూస్తే.... జగన్ పార్టీకి.... టీడీపీకి .... అనంతపురం... 7 7 గుంటూరు ... 11 6 కృష్ణ ... 11 5 శ్రీకాకుళం ... 5 5 విజయనగరం... 6 3 విశాఖపట్నం... 6 8 తూర్పు గోదావరి. 11 8 పశ్చిమ గోదావరి.. 8 6 ప్రకాశం 9 3 నెల్లూరు 8 2 చిత్తూరు 9 5 కడప 8 2 కర్నూలు 10 4 మొత్తం = 112 = 63 దిన్నీ బట్టీ పూర్తిగా ఏపీలో వైయస్ జగన్ పార్టీ, అదికార పార్టీకి చెక్ఓ పెట్టడం ఖాయం.. next elections lo janasena undi ga...... migatgatha 100 seats ayanivenaaaa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.