JANASENA Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 రూ.70లక్షల జీతంతో ఎగరేసుకుపోయారు! కోల్‌కతా: ఐఐఎమ్ కోల్‌కతాలో చదువుకుంటున్న విద్యార్థులకి బంపర్ ఆఫర్ వచ్చింది. మేనేజ్మెంట్లో పోస్టు గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలో భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు దక్కాయి. తమ విద్యార్థులు ఈ ఏడాది అత్యధికంగా రూ.70లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాలు అందుకున్నట్లు ఐఐఎమ్ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో ఐఐఎమ్ కోల్‌కతా క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రముఖ సంస్థలైన హెచ్ఎస్బీసీ, అవెండస్, ఏబీజీ, సీకే బిర్లా, అమెజాన్, విప్రో తదితర కంపెనీలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఫైనాన్స్ రంగంలో ఎక్కువ మంది కొలువులు సాధించినట్లు ఐఐఎమ్ ప్రతినిధులు తెలిపారు. ఐఐఎమ్ కోల్‌కతా క్యాంపస్ నుంచి మొత్తం 474మంది ఎంపికైనట్లు ఐఐఎమ్ వారు వెల్లడించారు. వీరిలో కొంతమందికి అంతర్జాతీయ ఆఫర్లు అందాయట. తమ విద్యార్థులు ఈ ఏడాది అత్యధికంగా రూ.70లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకున్నారని వారు చెప్పారు. భారత్‌లో పని చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇదే పెద్దదని ఐఐఎమ్ తెలిపింది. విదేశాల్లో పనిచేసేందుకు 90వేల యూరోల(రూ. 63లక్షలు) వార్షిక వేతనంతో తమ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినట్లు ఐఐఎమ్ యాజమాన్యం తెలిపింది. ఫైనాన్స్ రంగంలో 29శాతం, కన్సల్టింగ్ విభాగంలో 22శాతం, జనరల్ మేనేజ్మెంట్ కంపెనీల్లో 15శాతం, సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో 12శాతం, ఈ కామర్స్ అండ్ ఐటీ కంపెనీల్లో 14శాతం ఉద్యోగాలు పొందినట్లు ఐఐఎమ్ ప్రతినిధులు వెల్లడించారు. Quote Link to comment Share on other sites More sharing options...
princeofheaven Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 59 minutes ago, JANASENA said: రూ.70లక్షల జీతంతో ఎగరేసుకుపోయారు! కోల్‌కతా: ఐఐఎమ్ కోల్‌కతాలో చదువుకుంటున్న విద్యార్థులకి బంపర్ ఆఫర్ వచ్చింది. మేనేజ్మెంట్లో పోస్టు గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలో భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు దక్కాయి. తమ విద్యార్థులు ఈ ఏడాది అత్యధికంగా రూ.70లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాలు అందుకున్నట్లు ఐఐఎమ్ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో ఐఐఎమ్ కోల్‌కతా క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రముఖ సంస్థలైన హెచ్ఎస్బీసీ, అవెండస్, ఏబీజీ, సీకే బిర్లా, అమెజాన్, విప్రో తదితర కంపెనీలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఫైనాన్స్ రంగంలో ఎక్కువ మంది కొలువులు సాధించినట్లు ఐఐఎమ్ ప్రతినిధులు తెలిపారు. ఐఐఎమ్ కోల్‌కతా క్యాంపస్ నుంచి మొత్తం 474మంది ఎంపికైనట్లు ఐఐఎమ్ వారు వెల్లడించారు. వీరిలో కొంతమందికి అంతర్జాతీయ ఆఫర్లు అందాయట. తమ విద్యార్థులు ఈ ఏడాది అత్యధికంగా రూ.70లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకున్నారని వారు చెప్పారు. భారత్‌లో పని చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇదే పెద్దదని ఐఐఎమ్ తెలిపింది. విదేశాల్లో పనిచేసేందుకు 90వేల యూరోల(రూ. 63లక్షలు) వార్షిక వేతనంతో తమ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినట్లు ఐఐఎమ్ యాజమాన్యం తెలిపింది. ఫైనాన్స్ రంగంలో 29శాతం, కన్సల్టింగ్ విభాగంలో 22శాతం, జనరల్ మేనేజ్మెంట్ కంపెనీల్లో 15శాతం, సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో 12శాతం, ఈ కామర్స్ అండ్ ఐటీ కంపెనీల్లో 14శాతం ఉద్యోగాలు పొందినట్లు ఐఐఎమ్ ప్రతినిధులు వెల్లడించారు. international placements ni rupees loki convert chesi bisket cheyodu, nijanga 70 lakhs isthe appudu tell Quote Link to comment Share on other sites More sharing options...
aatadista Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 4 minutes ago, princeofheaven said: international placements ni rupees loki convert chesi bisket cheyodu, nijanga 70 lakhs isthe appudu tell News sariga chadvakunda satries veyoddu. India lo Indian salary 70 lakhs ani clear rasaru. Veli news chaduvu poyi Quote Link to comment Share on other sites More sharing options...
aatadista Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 8 minutes ago, princeofheaven said: international placements ni rupees loki convert chesi bisket cheyodu, nijanga 70 lakhs isthe appudu tell Indian Institute of Management (IIM), Calcutta, finished the final placement process for the PGDM batch of 2017 within three days . A total of 474 offers were made to students, including those from international companies. The highest domestic package was Rs 70 lakh per annum, whereas the highest international package amounted to 90,000 Euros (Rs 63 lakh approx) per annum. Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 4 minutes ago, aatadista said: News sariga chadvakunda satries veyoddu. India lo Indian salary 70 lakhs ani clear rasaru. Veli news chaduvu poyi 70lakhs ante good salary man... Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 3 minutes ago, aatadista said: Indian Institute of Management (IIM), Calcutta, finished the final placement process for the PGDM batch of 2017 within three days . A total of 474 offers were made to students, including those from international companies. The highest domestic package was Rs 70 lakh per annum, whereas the highest international package amounted to 90,000 Euros (Rs 63 lakh approx) per annum. papam aadiki abbidi dibbidey untadi.... first day in office nundi Quote Link to comment Share on other sites More sharing options...
aatadista Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 Just now, Quickgun_murugan said: 70lakhs ante good salary man... Yes, more than USD salary. Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 4 minutes ago, aatadista said: Yes, more than USD salary. yes Quote Link to comment Share on other sites More sharing options...
alpachinao Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 7 minutes ago, Quickgun_murugan said: papam aadiki abbidi dibbidey untadi.... first day in office nundi Talent vundi secured a job can easly handle Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 16 minutes ago, Quickgun_murugan said: papam aadiki abbidi dibbidey untadi.... first day in office nundi dabididibidi alavaatey kabatti IIM lo seat kottadu alaanti purugulaki 20 hrs cheyamanna cheseysthaaru Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 1 minute ago, tom bhayya said: dabididibidi alavaatey kabatti IIM lo seat kottadu alaanti purugulaki 20 hrs cheyamanna cheseysthaaru Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 9 minutes ago, alpachinao said: Talent vundi secured a job can easly handle Talent vundi... Hope he starts his own business soon ... Quote Link to comment Share on other sites More sharing options...
aatadista Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 Just now, Quickgun_murugan said: Talent vundi... Hope he starts his own business soon ... Most people don't like to take risks no matter how much talented they are. Some like to take risks. Depends on how they are brought up. Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 2 minutes ago, aatadista said: Most people don't like to take risks no matter how much talented they are. Some like to take risks. Depends on how they are brought up. Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted March 3, 2017 Report Share Posted March 3, 2017 3 minutes ago, aatadista said: Most people don't like to take risks no matter how much talented they are. Some like to take risks. Depends on how they are brought up. Mainly middleclass indian upbringing always teaches to play safe game.. that is why lot of talent is stuck to family life and regular cycle.. there are very few exceptions though Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.