rrc_2015 Posted March 3, 2017 Report Posted March 3, 2017 నోరూ, వాయీలేని తమ భర్తల మీద వాళ్ళ భార్యలు గూండాగిరీ చేస్తున్నారట. పాపం.. నోరెత్తని మెతక భర్తలను ఇష్టమొచ్చినట్టు తిట్టడం, యాడిషన్గా కొట్టడం కూడా వారికి అలవాటైందని ఓ స్టడీలో తేలింది. ఇలా గృహహింసకు గురవుతున్న భర్తలు ఏమీ చేయలేక, ఎవరికీ చెప్పుకోలేక, లోలోపలే కుమిలిపోతూ తమ భార్యల మీద కోర్టులకెక్కుతున్నారన్న చేదు నిజమిది. కొట్టుడు భార్యల విషయంలో ఈజిప్టు టాప్ ప్లేస్లో ఉండగా బ్రిటన్ రెండో స్థానంలోను, ఇండియా మూడో ప్లేసులోనూ ఉన్నాయని స్వయంగా ఐక్య రాజ్యసమితి నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. అంటే.. మన భారత్లో భర్తల భరతం పట్టే భార్యలు మూడో స్థానంలో ఉన్నారన్నమాట. 66 శాతం మంది మహిళలు తమ భర్తల మీద రౌడీయిజం చేస్తూ మళ్ళీ డైవోర్స్ కోసం కుటుంబ కోర్టుల్లో పిటిషన్లు పెడుతున్నారని తెలిసింది. భార్యా బాధిత భర్తల కేసులు ఆరు వేల వరకు పెరిగిపోయాయని ఈ స్టడీ పేర్కొంది. తమ చేతులతోనే కాక బెల్టులు, వంటింటి సామాన్లు, పిన్నులు, చేతికి ఏది దొరికితే దాన్ని ఆయుధంగా చేసుకుని తమ భర్తల మీద దాడికి దిగుతున్న భార్యామణులూ ఉన్నారు. కొందరు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి తమ భర్తల ఒంటిమీద వాతలు పెడుతున్న వాళ్ళూ ఉన్నారని తెలిసి భార్యా బాధితులు లబోదిబోమంటున్నారు. Quote
mastercheif Posted March 3, 2017 Report Posted March 3, 2017 9 minutes ago, micxas said: why banging head man ? Quote
micxas Posted March 3, 2017 Report Posted March 3, 2017 13 minutes ago, mastercheif said: why banging head man ? reality Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.