Jump to content

kallallo neellu tirigayi..


Recommended Posts

Posted

అసలు మీ స్థాయి ఏంటి జగన్ ?
అసలు మీ స్థాయి ఏంటి జగన్ ? మీ స్థాయి ఏంటి మీరు చేస్తుంది ఏంటి అసలు మీరు ఏమి చేస్తున్నారో మీకు అర్థం అవుతా వుందా ?

ఓ పక్క వాళ్ళు లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని అరిగిపోయిన టేప్ రికార్డర్ లా వాగుతున్నారు ఇంకో వైపు మీరేమో దేశంలో ఎక్కడా ఎవ్వరూ చెయ్యని విధంగా మన ఆర్థిక విధానాన్ని గౌరవిస్తూ ముందస్తు ట్యాక్స్ కడతారు ఇవన్ని చూసి వీటితో పాటు రోజు పేపర్ లో చూసి మీరు పెద్ద షావుకారి అని అనుకుందామంటే అదే చారల చొక్కా అవే చెప్పులు అదే పాత కారు అసలు మీ స్థాయి ఏంటి జగన్ ?

అదే చారల చొక్కా అవే గీతల షర్టు మామూలు చెప్పులు పాత స్కార్పియో కారు , ఎక్కడికెళ్ళినా ఏమి చేసినా హంగులు వుండవు ఆర్బాటాలు వుండవు ఇంత సింపుల్ గా వుండడం మీకు ఎలా సాధ్యం జగన్ ? మీరు పుట్టింది గోల్డ్ స్పూన్ తోనే అనే విషయం, అప్పట్లో మీ తాత రాజా రెడ్డి గారే ట్యాక్స్ కట్టేవారు అనే విషయం అందరికి తెలుసు మీ దగ్గర మీరు ఏర్పాటు చేసిన కంపెనీలలో సుమారు 20 వేలకు పైగా ఉద్యోగస్తులు పని చేస్తున్న విషయం అందరికి తెలుసు 20 వేల మంది ఉద్యోగస్తులు అంటే 20 వేల కుటుంభాలు అంటే సగటున లక్ష మంది మీ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కాని మీరు అలా కనిపించరు ఎందుకు జగన్ ?

కాలికి మట్టి అంటకుండా తిరుగుతున్న రాజకీయ నాయకులు వున్న ఈ కాలం లో అలాంటి నాయకులనే నమ్ముతున్న ఈ సమాజం లో, జనాలు జనాలు అంటూ రాష్ట్రమంత తిరుగుతూ ఎండనకా వాననక కటిక నెల మీద కూర్చున్నావ్ , రైతుల కష్టాలో పాలు పంచుకోవడం కోసం వాళ్ళతో కలగలిసావ్ వరధలంటే ఎక్కడో కూర్చొని మైకు ముందు పెట్టుకొని తీవ్ర సంతాపం తెల్పుతున్నాను అని ఓ మాటతో సరిపెట్టక వరదలు లెక్కచెయ్యకుండా తిరుగుతావ్ , ఎక్కడో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని ప్రబుత్వం మీద ఒత్తిడి తెస్తాం అని మాయ మాటలు చెప్పకుండా వరి పొలం లో బురద వున్నా లెక్క చెయ్యకుండా బురదలో తిరుగుతావ్ అసలు మీ స్థాయి ఏంటి జగన్ రాజ భోగాలు అనుభవించాల్సిన మీరు చేయాల్సిన పనులేనా ఇవి ?

సమాజంలో ఇంతో అంతో పేరు రాగానే అడుగు నేల మీద కాకుండా పక్కనోల్ల నెత్తి మీద పెడుతున్న ఈ జనరేషన్ లో ఎంత ఎదిగా ఒదిగి ఉండాలంటూ నమస్తే అక్కయ్యా , నమస్తే చెల్లెమ్మా , అన్నా తమ్ముడు అని ఆత్మీయంగా పలకరిస్తావ్ ? మీడియా ను అడ్డు పెట్టుకొని నాటకాలు అడి సానుబూతి సంపాదించి దానిని ఓట్ల గా మార్చుకుంటున్న ఈ కాలం లో మీ స్థాయిని మీ స్థానాన్ని మరిచి ప్రజల కష్టాలలో వాళ్లకు తోడుండాలని ఎలా అనిపించింది జగన్ మీకు ?

సొంత తల్లి తండ్రులను సైతం వయసు మీద పడింది అనే నెపంతో ఎక్కడో వున్నా ఓల్డ్ ఏజ్ హోమ్ లకు పంపిస్తున్న ఈ లోకం లో అందరూ నా వాళ్ళే అంటూ పూరి గుడిసెలకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతి ముద్దను ఎలా తిన్నావ్ జగన్ ?ఒక మనిషికి ఏదో వ్యాధి వచ్చి శరీరం అంత దద్దుర్లు వచ్చి చూడగానే అసహ్యం వేసేలా వున్నా వెళ్లి అక్కున చేర్చుకున్నావ్ ఆ మరుక్షణం ఆ వ్యక్తి బోరున విలపిస్తూ సొంత వాళ్ళు కూడా అసహ్యించుకున్నారు మీరు అక్కున చేర్చుకున్నారు అని అనంగానే పక్కన వున్నా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వాచ్చాయి , సొంత వాళ్ళు పట్టించుకోనపుడు మీకు ఎందుకు జగన్ మీకు ఏమి అవసరం ? మీరేమైనా ఆ ఇంటికి పెద్దకొడుకును అని అనుకుంటున్నారా ?

మన కింద ఒకడు పని చేస్తున్నాడు అనే ఆలోచన రాగానే మన కళ్ళు ఆకాశం వైపు చూస్తాయి కాని మీ కింద 20 వేల మంది ఉద్యోగస్తులు పని చేస్తున్నా మీకు ఆ గర్వం లేదు పైగా మీ దగ్గర జీతం తీసుకుంటూ మీ వల్ల బ్రతుకుతున్న వాళ్ళను కూడా ఆప్యాయంగా అన్నా అంటూ పలకరిస్తావ్ మీకు ఎలా సాధ్యం జగన్ ? ఇంటి దగ్గర అభిమానులు కాలవడానికి వచ్చినప్పుడు మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం మూడు నాలుగు వరకు ఆకలి దాహం అనే ఆలోచనలు లేకుండా అలాగే వుంటావ్ వచ్చిన వాళ్ళను కలుస్తుంటావ్ వాల్ల బాధలు ఓపికగా వింటావ్ ? ఇక్కడ ఒక విషయం చెప్పాలి జగన్ ఎవరు ఏమనుకున్నా ఈ విషయం చెప్పుకొని తీరాలి గుడికి వెళ్లి మన బాధలు చెప్పుకుంటే దేవుడు వింటాడో లేదో మనకు తెల్దు కాని ఇక్కడ మీ దగ్గరికి రోజుకు దాదాపు 200 మంది అభిమానులు పార్టీ కార్యకర్తలు వస్తుంటారు కొందఱు ఫోటో అంటారు కొందఱు బాధలు చెప్పుకుంటారు అందరు చెప్పినది వింటూ అందరి సమస్యలు వింటూ వాటికి తగిన సమాధానం చెప్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించమని పక్కన వాళ్లకు చెప్తారు మీరు, అంత ఓపిక ఎలా వచ్చింది జగన్ మీకు ?
- jagankosam.com

 

Image may contain: 1 person, standing

Image may contain: 3 people, people smiling

 

  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    22

  • TOM_BHAYYA

    7

  • johnubhai_01

    7

  • JollyBoy

    6

Top Posters In This Topic

Posted
1 minute ago, idibezwada said:

maaku kalle tirigiai.. H261Zej.gif

meeku kudana  johnubhai_01

Posted
2 minutes ago, micxas said:

Power greed..

nope..he is leader  Image may contain: 4 people, people smiling, text

Posted
1 minute ago, Annayya_fan said:

nope..he is leader  Image may contain: 4 people, people smiling, text

Yeah veedoka leader inkokadu vadoka visionary verokadu devudu... malli vallaki bhajana batch @3$%

Posted
1 minute ago, micxas said:

Yeah veedoka leader inkokadu vadoka visionary verokadu devudu... malli vallaki bhajana batch @3$%

enti bro ala antaru...jagan anna as a leader ga achievements emi kanipinchaleda miku 

 

Image may contain: 3 people, people smiling

Posted
2 minutes ago, Feelingbad said:

Kallallo neellu thirigaayaa.... ? Naaku gudd@lo nundi gas ochindi... +-

bro ala anamakandi...as a fan ga hurt autha :(

Posted
6 minutes ago, Annayya_fan said:

meeku kudana  johnubhai_01

enti man intha pedda essay rasadu... matter in 2 lines plz

Posted
2 minutes ago, Annayya_fan said:

enti bro ala antaru...jagan anna as a leader ga achievements emi kanipinchaleda miku 

 

Image may contain: 3 people, people smiling

Okay Okay @3$%

Posted
2 minutes ago, afmod1 said:

enti man intha pedda essay rasadu... matter in 2 lines plz

jagan anna medha lovu ni 2 lines lo ela cheppagalanu  Mahi-16_0.gif?1354980857

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...