bondjamesbond Posted March 15, 2017 Report Posted March 15, 2017 6 minutes ago, nenulocal said: భూమా మరణం వెనుక దిగ్భ్రాంతికర నిజాలు -------------------------------------------- గుండెపోటుతో చనిపోయిన భూమా నాగిరెడ్డి మరణం వెనుక దిగ్భ్రాంతిగొలిపే నిజాలు బయటకి వస్తున్నాయి . అది గుండెపోటు ఎంతమాత్రం కాదని చంద్రబాబు గురిచూసి గుండెల్లో పొడిచిన పోటేనని సొంత కుటుంభం సభ్యులు , అనుచరులే కన్నీరుమున్నీరు గా విలపిస్తూ స్పష్టం చేస్తున్నారు . అసలు భూమాకి గుండెపోటు వచ్చేంతగా వొత్తిడిలోకి నెట్టింది ఎవరు ? తనకి ఇస్తానన్న మంత్రి పదవికి ఇప్పటి MLC ఎన్నికలకి చంద్రబాబు ఎందుకు లింక్ పెట్టాడు ? భుమాని వేధించి ఒత్తిడి పెంచిన అంశాలు ఏమిటి ? మరణానికి ముందు రోజు విజయవాడలో చంద్రబాబుకి తనకి జరిగిన గొడవ ఏమిటి ? ఇలా ఒకదానికొకటి జరిగిన సంఘటనలే భూమాని బలిగొన్నాయి . పూర్తి వివరాలు తెలుసుకోండి , నిజాలని గ్రహించండి . కొంచం వెనక్కి వెళ్లి MLC ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరనుండి జరిగిన వరుస సంఘటనలు ఒకసారి పరిశీలించండి . కర్నూల్ mlc నోటిఫికేషన్ రాకమునుపే ఆపదవి మీకంటే మీకేనని దాదాపు 8 మంది పాత నాయకులకి మరియు కొత్తగా వచ్చిన నాయకులకి చంద్రబాబు వాగ్దానం చేసాడు . భూమా పార్టీ మారేటప్పుడు మంత్రి పదవితోపాటు తన ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డికి MLC ఇవ్వటం కూడా ఒప్పందంలో ఉంది ( దీనికి బాలకృష్ణే సాక్షం ) . అయితే భూమా రాకని తీవ్రంగా వ్యతిరేకించిన శిల్పా వర్గాన్ని కూడా తరువాత రోజు పిలిచి నియోజకవర్గం ఇంచార్జి తోపాటు తిరిగి MLC కూడా మళ్ళీ మీకే కేటాయిస్తానని వాళ్లకి హామీ ఇవ్వటం జరిగింది . ఈవిధంగా ఒకరికి తెలియకుండా ఒకరికి అదే హామీ ఇవ్వటం జరిగింది . అసలు వీల్లద్దరికంటే ముందే అసెంబ్లీ ఎన్నికలప్పుడే శిల్పాకి సహకరించే ఒప్పందంలో భాగంగా అప్పటివరకు నంద్యాల టీడీపీ ఇంచార్జిగా ఉన్న మాజీమంత్రి ఫరూక్ కి గెలిచాక MLC ఇస్తానని అప్పుడే చేతిలో చెయ్యేసి మరీ హామీ ఇవ్వటం జరిగింది . ఇలా ఎవరితో అవసరం ఉంటె వాళ్లకి అప్పటి అవసరాల కోసం చంద్రబాబు ప్రజలకిచ్చినట్లే నాయకులకి తప్పుడు హామీలు ఇవ్వటం జరిగింది . తీరా MLC నోటిఫికేషన్ వచ్చాక భూమా ఎలాగూ మనవైపు వచ్చాడు , పధకరచనలో భాగంగా జగన్ పై బురదజల్లించాము కాబట్టి ఎలాగూ ఇప్పుడు మనం ఏమిచేసినా తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి భూమాకి ఇచ్చిన హామీ ప్రకారం ఏవీ సుబ్బారెడ్డికి MLC ఇవ్వాల్సిన పనేలేదు , అదేసమయంలో శిల్పా వర్గానికి ఇవ్వకపోతే ఖచ్చితంగా జగన్ వైపు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్లకి MLC ఇచ్చి ఇద్దరినీ మనవైపే ఉంచుకుందామని చంద్రబాబు వేసిన ఎత్తుగడలో భాగమే శిల్పా కి MLC టికెట్ . శిల్పాకి టికెట్ ప్రకటించిన వెంటనే భూమా తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తూ పార్టీ మారేటప్పుడు ఇచ్చిన ఏ ఒక్కహామి నెరవేరలేదని , శిల్పాని ఓడించి తన తడాఖా చూపుతానని స్వయంగా కర్నూల్ ఇంచార్జి మంత్రి అచ్చెమునాయుడుకి చెప్పటం జరిగింది . దానితో విషయం తెలుసుకొన్న బాబు భుమాని పిలిపించి శిల్పాని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఈఎన్నికలు అయ్యాక మంత్రివర్గ విస్తరణ ఉందని దానిలో నీకు అవకాశం ఇస్తున్నానని నమ్మకం కలిగించాడు . దానితో మెత్తబడ్డ భూమా శిల్పాతో రాజీపడి తరువాత జరిగిన శిల్పా కొడుకు పెళ్ళికి కూడా హాజరవటం జరిగింది . ఆతరువాత రెండుమూడు రోజులకే ఒక పధకం ప్రకారం చంద్రబాబు వర్గం ఫిరాయింపు దారులని మంత్రులుగా గవర్నర్ ఒప్పుకోవటంలేదనే పుకారు పుట్టించారు . దానితో ఇది అంతా బాబు ఆడుతున్న నాటకమేనని గ్రహించిన భూమా మరోసారి బాబుని నిలదీయడంతో బాబుకూడా అది నిజమేనని చెప్పటం జరిగింది . దానితో తీవ్ర ఆగ్రహం చెందిన భూమా అదే నిజమైతే రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తానని దానితో ఎవరికీ వేలెత్తి చూపే అవకాశం ఉండదని , మంత్రిగా ఎన్నికలు ఎదుర్కొంటే సులభంగా గెలుస్తానని బాబుకి చెప్పటం జరిగింది . అప్పుడు చంద్రబాబు నంద్యాలలో MLA గా మళ్ళీ గెలవటం కష్టమని నీమీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఒకనివేదికని ముందు పెట్టి , మీకూతురుకి మంత్రివర్గంలోకి తీసుకొంటానని ఆళ్లగడ్డలో అయితే వైసీపీకి అభ్యర్ధికూడా లేడని ( అప్పటికి గంగుల పార్టీ మారలేదు ) అక్కడ సులభంగా గెలవొచ్చునని అలా ఎన్నోరకాల మాయమాటలు చెప్పి అప్పటికి భూమాని శాంతపరిచాడు . వారం రోజులనుండి కేర్ ఆసుపత్రిలో ---------------------------------------------- ఇలా మంత్రిపదవికోసం MLC ఎన్నికల బాధ్యతలు నెత్తికెత్తికొవటం , ఆతరువాత మళ్ళీ కడప MLC గెలుపు కూడా భూమా నెత్తిన పెట్టటం జరిగింది . కడపలో భూమా బంధువు ఎంవీ రమణారెడ్డి వర్గాన్ని ఎలాగయినా టీడీపీకి అనుకూలంగా మార్చాలని భూమా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొని రావటం జరిగింది . ఒకదానికొకటి మీదపడిన తీవ్ర వొత్తిడులని భరించలేక భూమా కేర్ ఆసుపత్రిలో చేరటం జరిగింది . వారంరోజుల నుండి కేర్ ఆసుపత్రిలోనే ఇన్ పేషెంట్ గా ఉంటూ చికిత్స పొందాడు . చికిత్స పొందుతున్న సమయంలోనే మంత్రి అచ్చెమ్మనాయుడుతో బాబు భూమాకి రోజూ ఫోన్లు చేపిస్తూ తక్షణమే నియోజకవర్గానికి రావాలని ఆదేశించటం జరిగింది , కానీ అక్కడ డాక్టర్లు ఇప్పుడు వెళ్ళటం ఎంతమాత్రం మంచిది కాదని చెప్పటంతో వారం రోజుల నుండి రేపు వస్తాను మాపు వస్తాను అని వాయిదా వేయటం జరిగింది . మరణానికి ముందు రోజు జరిగిన సంఘటనలు ----------------------------------------------------------- శిల్పా గెలుపు భూమాకి ఇష్టంలేదని అందుకే ఆసుపత్రి పేరుతొ నాటకాలాడుతూ హైదరాబాద్లో ఉంటూ తన అనుచరులకు శిల్పా ని ఓడించాలని ఆదేశాలు జారీచేస్తున్నాడని చినబాబు లోకేష్ మరియు చంద్రబాబు నిర్ణయానికి వచ్చి అప్పటికప్పుడు ఇంచార్జి మంత్రి అచ్చెమ్నాయాడిని పిలిచి భూమా వర్గంలో డబ్బులకి లొంగేవాళ్ళతో మాట్లాడి వాళ్ళని విజయవాడకి తరలించాలని ఆవిధంగా సొంత అనుచరులని భూమా నుండి దూరం చేయాలని ఆదేశించాడు . దానితో రంగంలోకి దిగిన అచ్చెన్న ఎవరికీ తెలియకుండా 12 మంది ఎంపీటీసీలని మరో 9 మంది కౌన్సిలర్లని ఒక్కొక్కరికి 15 లక్షలు ఇచ్చి శనివారం అర్థరాత్రి భూమాకి తెలియకుండా విజయవాడకి తరలించటం జరిగింది . దానితో చంద్రబాబు కుట్ర తెలుసుకొన్న భూమా తీవ్ర ఆవేదన చెంది ఆసుపత్రి నుండే నంద్యాలలో ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసి మన వర్గాన్ని అందరినీ వెంటపెట్టుకొని ఆదివారం ఉదయానికల్లా విజయవాడ రావాలని అక్కడే చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకొందామని నేను కూడా ఉదయాన్నే హైదరాబాద్ నుండి ఫ్లైట్ ల విజయవాడ వస్తున్నాయని మీఅందరూ 10 గంటలకల్లా చేరుకువాలని ఆదేశించటం జరిగింది . డాక్టర్లు ఎంత వారిస్తున్నా వినకుండా ఆఖరికి రెండో కూతురు కొడుకు ఆసుపత్రిలోనే ఉండాలని ఎంత బ్రతిమిలాడినా వినకుండా భూమా విజయవాడకి బయలుదేరటం జరిగింది . విజయవాడ రాగానే అమ్ముడుపోయిన అనుచరులకోసం ఆరాతీసి వారు కనపడకపోవడంతో అక్కడే ఉన్న మంత్రి అచ్చెన్న మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటికే అక్కడకి చేరుకొన్న మిగతా అనుచరులతో నేరుగా సీఎం ఇంటికి వెళ్ళటం జరిగింది . అక్కడ సీఎం మీటింగ్లో ఉన్నాడని ఇప్పుడు కలవటం కుదరదని వెయిట్ చేపిస్తూ ఆఖరికి సాయంత్రం 4 గంటలప్పుడు లోపాలకి పిలవటం జరిగింది , కనీసం మధ్యాహ్నం భోజనాలు కూడా చేయకుండా సీఎం ఎప్పుడు పిలుస్తాడా అని అక్కడే బయట కూర్చొని వెయిట్ చేయటం జరిగింది . చంద్రబాబుని నిలదీద్దామని లోపలికి వెళ్ళన భూమాకి బాబు రివర్స్లో భూమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తు ఎన్నికలని పట్టించుకోకుండా కుట్ర పన్నుతున్నావని ఆరోపణలు చేయటంతో భూమా నిర్ఘాంత పోయినట్లు సమాచారం . వెంటనే తేరుకున్న భూమా చంద్రబాబు ఆరోపణలని కొట్టిపడేస్తూ MLC ని గెలిపించే బాధ్యత తనదేనని , అదేవిధంగా మీరిచ్చిన హామీని నిలబెట్టుకొని మంత్రిపదవి ఇవ్వాలని అది ఇప్పుడే తేల్చి చెప్పాలని అడగటం జరిగింది . దానితో మరోసారి బాబు గవర్నర్ వద్దంటున్నాడని నంద్యాలలో తిరిగి పోటీ చేస్తే గెలవవు అని , ఇప్పుడు గంగుల రూపంలో ఆళ్లగడ్డలో కూడా గట్టి పోటీ ఉందని అక్కడ కూడా గెలుపు కష్టమేనని , ఇప్పుడు ఎన్నికలకి వెళ్లే ఉద్దేశ్యం తనకి లేదని కాబట్టి మంత్రి పదవిమీద పట్టుబట్టకుండా ఏదోఒక కార్పొరేషన్ చైర్మన్ తీసుకోవాలని అంతకుమించి ఏమీ చేయలేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు సమాచారం . దానితో తీవ్రమనస్తాపం చెందిన భూమా నేను అన్నివిధాలుగా మోసపోయానని తన కుటుంభం అనేక కష్టాలలో ఉందని దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని , ఆఖరికి తన వర్గాన్ని కాపాడుకోవటం కూడా కష్టంగా ఉందని కళ్లనీళ్లు పర్యంతం అవుతూ చంద్రబాబుకి దణ్ణం పెట్టి గవర్నర్ నిర్ణయమే నిజం అయితే MLC ఫలితాలు రాగానే అదేరోజు నంద్యాలకు రాజీనామా చేస్తానని మళ్ళీ గెలిచి వచ్చాకే మంత్రి పదవి ఇవ్వండని చెప్పి అక్కడ నుండి బయటకి వచ్చి నేరుగా ఎవరితో మాట్లాడకుండా ఆళ్లగడ్డ బయలుదేరినట్లు సమాచారం . విజయవాడ నుండి అర్థరాత్రి సమయంలో ఆళ్లగడ్డ చేరుకొన్న భూమా అనుచరులతో కూడా ఏమీ మాట్లాడకుండా అందరినీ ఇళ్లకి పంపేసినట్లు తెలిసింది . ఆతరువాత ఒంటరిగా కూర్చొని ఆరాత్రి అంతా నిద్రపోకుండా రెండో కూతురు మౌనికతో చాలాసేపు మాట్లాడుతూ మనం పూర్తిగా మోసపోయామని ఇప్పుడు నామొఖంకూడా ఎవ్వరికీ చూపించలేనని ఆవేదన చెందినట్లు సమాచారం . కూతురు నిద్రపోయాకకూడా అలానే కూర్చొని భార్య జ్ఞాపకాలతో గడిపినట్లు సమాచారం . ఉదయం కూతురు నిద్రలేవగానే మళ్ళీ రాత్రి విషయాలనే ప్రస్తావిస్తూ అమ్మతో పాటే మన వెలుగు పోయిందని ఇలాంటి పరిస్థితులలో అమ్మ లేకపోవటంతో నావల్ల కావడంలేదని ఆవేదన చెందుతూ సోఫాలోనే నిద్రలోకి జారుకొంటూ పడుకోవటం జరిగింది . ఆతరువాత వెంటనే మూర్ఛలు రావటం ఆసుపత్రికి తరలించటం అక్కడే గుండెపోటు రావటంతో ఆళ్లగడ్డలోనే మరణించటం జరిగింది . అంత్యక్రియలలో , అసెంబ్లీలో శవ రాజకీయాలు ---------------------------------------------------------- భూమా మరణించాడని తెలిసిన మరుక్షణమే చంద్రబాబు రంగంలోకి దిగి ఎక్కడ నిన్న జరిగిన గొడవ అంతా బయటకి వస్తుందోనని భయపడి వెంటనే అచ్చెన్నని , లోకేషుని ఆళ్లగడ్డకు పంపటంతో పాటు అక్కడ డాక్టర్లతో మాట్లాడి మరణించినట్లు బయటకి చెప్పొద్దని ఆదేశించి హెలీకాఫ్టర్ లో తరలింపు అని అక్కడనుండి సింగపూర్ తరలింపు అని దాదాపుగా 2 గంటలు ఉత్త హడావుడి చేసి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక నిదానంగా మరణవార్త బయటకి భూమా బావమరిదితో బయటకి చెప్పించటం జరిగింది . మరణవార్త బయటకి పొక్కిన కొద్దిసేపటికే భూమా అనుచరులు , బంధువులు చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకి సిద్దపడ్డట్లు తెలిసింది . వాళ్లందరినీ ఏవీ సుబ్బారెడ్డి ద్వారా నచ్చచెప్పి భూమా కుటుంభానికి అండగా ఉంటామని మళ్ళీ మాయమాటలు చెప్పటంతో పాటుగా ఇప్పుడూ పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరుకాబట్టి భూమా వర్గానికి నువ్వే నాయకత్వం వహించాలని ఇది చంద్రబాబు నిర్ణయమని ఏవీ సుబ్బారెడ్డిని బుట్టలో వేసుకొన్నారు . ఆవిధంగా పదవికి డబ్బులకి లొంగిపోయిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు మనం ఎదురు తిరిగి సాధించేది ఏమీ లేదని అఖిలమ్మకి మంత్రి పదవి ఇస్తామంటున్నారని అలా ఏవోవో మాటలు చెప్పి కుటుంబసభ్యులని మాట్లాడకుండా చేసినట్లు సమాచారం . నిజానికి భూమా మరణవార్త వినగానే జగన్ , విజయమ్మ ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పటం జరిగింది . అంతేకాకుండా జగన్ అంత్యక్రియలలో పాల్గొటానికి నిర్ణయించటం జరిగింది . దానితో అప్రమత్తమైన చంద్రబాబు జగన్ వస్తే గొడవ చేయాలని ఆదేశించటంతో విషయం తెలిసిన జగన్ అక్కడకి వెళ్లి గొడవకి కారణం అయ్యేకంటే వెళ్లకుండా అంత్యక్రియలు సక్రమంగా జరిగితే అంతే చాలని మనస్సులోనే చాలా బాధపడుతూ తన ఆవేదనని శోభక్క తండ్రి సుబ్బారెడ్డి తో ఫోన్లో పంచుకున్నట్లు సమాచారం . నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా చంద్రబాబు కుటిల రాజకీయం చేయటానికే మొగ్గు చూపాడు , పోటీ లేకుండా ఏకీగ్రీవ తీర్మానం పేరుతొ నివాళి తీర్మానం పెట్టి మద్యమద్యలో జగన్ తిడుతూ ఆవిధగా రెచ్చకొట్టి అసెంబ్లీలో కూడా గందరగోళం చేసి భూమా మీద జగన్ కి ప్రేమలేదని ప్రచారం చేసి జగన్ తప్పుడు మనిషిగా ప్రచారం చేయటంతో పాటు ఏకీగ్రీవం పేరుతొ తనకిష్టమొచ్చిన వాళ్ళని నంద్యాలలో MLA గా చేద్దామనే భయకరమైన కుట్ర పన్నాడు చంద్రబాబు . ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చంద్రబాబు ఎంత నీచుడో స్వలాభంకోసం ఎంత నీచానికి దిగజారుతాడో తెలిస్తే వొళ్లు జలదరిస్తుంది . పార్టీ మారకముందు రౌడీ షీట్ పెట్టారు , ఎర్రచందనం కేసులో పీడీ యాక్టు కింద కేసు పెడతాం అని బెదిరించారు , sc st అట్రాసిటీ కేసు పెట్టారు . సొంత నియోజకవర్గంలో ఒక్క పని కూడా జరగనీయలేదు , ఆవిధంగా పార్టీ మారేవరకు వేధించారు . పార్టీ మారాక జగన్ ని తిట్టించారు మళ్ళీ అటువైపు వెళ్లకుండా , ఆతరువాత హామీ ఇచ్చిన మంత్రి పదవి ఎగ్గొట్టటానికి చిత్ర విచిత్ర నిబంధనలు పెడుతూ భూమాని మానసికంగా బ్రతికుండగానే చంపేశారు . ఆఖరికి ఆసుపత్రిలో కూడా చికిత్స చేపించుకోకుండా సొంత మనుషులనే భూమా నుండి దూరం చేసి తీవ్ర మానసిక వేదనకి గురి చేసి ఆఖరికి ప్రాణం తీశారు . రెండో కూతురు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి , భూమాని ఆసుపత్రిలో ఎంత మానసిక వేదనకి గురిచేసారో మరణించిన ముందు రోజు ఎంత ఒత్తిడిలో ఉన్నాడో తెలిసిపోతుంది . చంద్రబాబు లాంటి రాక్షసుడు ఈభూమి మీద ఒక మనిషి రూపంలో ఉన్నాడంటే నమ్మబుద్ది కావటంలేదు . sakshi paper rasedi evado kani maree btech lo nenu rasina exam kanna ekkuva pages rastunadu ...... Quote
pentaya Posted March 15, 2017 Author Report Posted March 15, 2017 Malli devudi bidda laga cutting Quote
rokalibanda Posted March 15, 2017 Report Posted March 15, 2017 12 hours ago, pentaya said: జగన్ ...ఒక వారం క్రితం అనుకున్నా ఈ మనిషి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని...కానీ అతను అతని సైకో టీం సైకో అభిమానుల రాతలు చూస్తూ...వాళ్ళు సభ్య సమాజాన్ని తప్పు పట్టిస్తూ నోటికి ఇష్టమ్ వచ్చినట్లు మాట్లాడుతుంటే స్పందించక తప్పని పరిస్థితులలో స్పందించాల్సి వస్తుంది... ఒరేయ్ పిచ్చ ల... కోడకల్లారా చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వనందుకు నాగిరెడ్డి గారు చనిపోయారు అని నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు... ఇక్కడ అసలు ఆయన ఎందుకు అంత మానసిక క్షోభ అనుభవించారో తెలియ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అందుకే నీ గురించి మాట్లాడటం ఇష్టం లేకపోయినా పెడ్తున్నా అసలు భూమా నాగిరెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం వైపు ఎందుకు అడుగులు వేశారు అనే దాని పై లోతుగా విశ్లేషణ చేస్తే అవి మంత్రి పదవి కోసమో అధికార పార్టీ లో కి వెళితే వచ్చే లాభాల కోసమో కాదు జగన్ మేనమామ అయినా రవీంద్రనాధ్ రెడ్డి కొడుక్కి బంగారం లాంటి పిల్ల అయినా అఖిలప్రియ ని ఇచ్చి ఘనంగా వివాహాం చేశారు ....పెళ్లి అయిన కొద్ది రోజులకే మొగుడు పెట్టె అరాచకాలకు తట్టుకోలేక తన బాధల్ని ఎంతో ధైర్యం గా మనోనిబ్బరం గా ఉండే అఖిలప్రియ తండ్రి ముందు బహిర్గతం చేయగా ...భూమా ఎంతో మనస్తాపానికి గురయ్యి...పెద్ద మనుషుల సమక్షం లో కూతురు జీవితాన్ని సరిదిద్దాలి అనుకోని పెద్ద మనుషులు గా న్యాయం చేస్తారు అని మనసు మనస్సాక్షి లేని విజయమ్మ జగన్ లకి విన్నవించుకోగా విజయమ్మ తన సోదరుడి కుమారుడి పై వల్ల మాలిన ప్రేమతో దగా పడ్డ ఆడకూతురి కి న్యాయం చేయాల్సింది పోయి ఈ విషయం మా పూర్తి మద్దతు అఖిలప్రియ ని పెళ్లి చేసుకున్న రవీంద్రనాధ్ రెడ్డి పుత్రరత్నానికే అని అనటం తో నాగిరెడ్డి గారి కూతురి బ్రతుకు ఒంటరితనం అయ్యింది.... ఈ క్రమం లో ఒక్క నిమిషం కూడా వై కా పా లో ఇమడలేక తెలుగుదేశం లో చేరటం జరిగింది... ఒక పక్క ప్రాణానికి ప్రాణం గా ప్రేమించి పెళ్లి చేసుకున్న సహాధర్మ చారిణి చనిపోవడం ...మరో పక్క బంగారం లాంటి కూతురు జీవితం ఒక్క సారిగా అల్లకల్లోలం అవటం ఆయన తట్టుకోలేక పోయారు .... బయటకి ఎంత ధైర్యంగా కార్యకర్తలు అభిమానుల కోసం ఉన్నా...మనసులో ఈ రెండు విషయాలకి తనకి తాను సమాధాన పర్చుకోలేక మధన పడి ఈ రోజున నిండు ప్రాణాన్ని వదిలేశారు... nethi nijayithi manchitanam anni oka dagara unte ade mana CBNbabu,enduko andaru mana babu laga undali ani ANUKORU Quote
Annayya_fan Posted March 15, 2017 Report Posted March 15, 2017 3 minutes ago, rokalibanda said: nethi nijayithi manchitanam anni oka dagara unte ade mana CBNbabu,enduko andaru mana babu laga undali ani ANUKORU ne pogadtalatho cbn ni ki disti pettaku ba Quote
rokalibanda Posted March 15, 2017 Report Posted March 15, 2017 8 minutes ago, Annayya_fan said: ne pogadtalatho cbn ni ki disti pettaku ba ayenaki ame avtadi bro manchi tanam tho a disti ni kuda tarimestahdu Quote
nenulocal Posted March 16, 2017 Report Posted March 16, 2017 భూమా కూతురికి పెళ్లి అయింది 2010 లో పెళ్లి చేసుకున్నది విజయమ్మ తమ్ముడి కొడుకును ఆ తర్వాత 2011 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంభం అంతా వై ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అంటే పెళ్ళికొడుకు పక్క నుండి తప్పు లేదు తప్పు తమ వైపే వుంధీ అని నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ చెంబు గాని చెంచాలు భూమా కూతురు విషయం లో విడాకుల గురించి బెంగ పడి గుండె నొప్పి అని దొంగ ప్రచారం చేస్తున్నారు. ఆరేళ్ళ ముందు విడాకులు అయితే ఆ గుండె అప్పుడు నిద్ర పోయి ఇప్పుడే లేచి బాధ పడిందా ? లేకుంటే విడకులైన ఈ ఆరేళ్ళు కూతురు మీద ప్రేమ లేదు ఇప్పుడే పుట్టుకొచ్చింది అని అనుకోవాలా ? Quote
Annayya_fan Posted March 16, 2017 Report Posted March 16, 2017 12 hours ago, nenulocal said: భూమా కూతురికి పెళ్లి అయింది 2010 లో పెళ్లి చేసుకున్నది విజయమ్మ తమ్ముడి కొడుకును ఆ తర్వాత 2011 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంభం అంతా వై ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అంటే పెళ్ళికొడుకు పక్క నుండి తప్పు లేదు తప్పు తమ వైపే వుంధీ అని నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ చెంబు గాని చెంచాలు భూమా కూతురు విషయం లో విడాకుల గురించి బెంగ పడి గుండె నొప్పి అని దొంగ ప్రచారం చేస్తున్నారు. ఆరేళ్ళ ముందు విడాకులు అయితే ఆ గుండె అప్పుడు నిద్ర పోయి ఇప్పుడే లేచి బాధ పడిందా ? లేకుంటే విడకులైన ఈ ఆరేళ్ళు కూతురు మీద ప్రేమ లేదు ఇప్పుడే పుట్టుకొచ్చింది అని అనుకోవాలా ? ఒక అమ్మాయి character assassination చేయడం easy n fashion అయిపోయింది Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.