BossIzzWell Posted March 15, 2017 Report Posted March 15, 2017 జగన్ ...ఒక వారం క్రితం అనుకున్నా ఈ మనిషి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని...కానీ అతను అతని సైకో టీం సైకో అభిమానుల రాతలు చూస్తూ...వాళ్ళు సభ్య సమాజాన్ని తప్పు పట్టిస్తూ నోటికి ఇష్టమ్ వచ్చినట్లు మాట్లాడుతుంటే స్పందించక తప్పని పరిస్థితులలో స్పందించాల్సి వస్తుంది... ఒరేయ్ పిచ్చ ల... కోడకల్లారా చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వనందుకు నాగిరెడ్డి గారు చనిపోయారు అని నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు... ఇక్కడ అసలు ఆయన ఎందుకు అంత మానసిక క్షోభ అనుభవించారో తెలియ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అందుకే నీ గురించి మాట్లాడటం ఇష్టం లేకపోయినా పెడ్తున్నా అసలు భూమా నాగిరెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం వైపు ఎందుకు అడుగులు వేశారు అనే దాని పై లోతుగా విశ్లేషణ చేస్తే అవి మంత్రి పదవి కోసమో అధికార పార్టీ లో కి వెళితే వచ్చే లాభాల కోసమో కాదు జగన్ మేనమామ అయినా రవీంద్రనాధ్ రెడ్డి కొడుక్కి బంగారం లాంటి పిల్ల అయినా అఖిలప్రియ ని ఇచ్చి ఘనంగా వివాహాం చేశారు ....పెళ్లి అయిన కొద్ది రోజులకే మొగుడు పెట్టె అరాచకాలకు తట్టుకోలేక తన బాధల్ని ఎంతో ధైర్యం గా మనోనిబ్బరం గా ఉండే అఖిలప్రియ తండ్రి ముందు బహిర్గతం చేయగా ...భూమా ఎంతో మనస్తాపానికి గురయ్యి...పెద్ద మనుషుల సమక్షం లో కూతురు జీవితాన్ని సరిదిద్దాలి అనుకోని పెద్ద మనుషులు గా న్యాయం చేస్తారు అని మనసు మనస్సాక్షి లేని విజయమ్మ జగన్ లకి విన్నవించుకోగా విజయమ్మ తన సోదరుడి కుమారుడి పై వల్ల మాలిన ప్రేమతో దగా పడ్డ ఆడకూతురి కి న్యాయం చేయాల్సింది పోయి ఈ విషయం మా పూర్తి మద్దతు అఖిలప్రియ ని పెళ్లి చేసుకున్న రవీంద్రనాధ్ రెడ్డి పుత్రరత్నానికే అని అనటం తో నాగిరెడ్డి గారి కూతురి బ్రతుకు ఒంటరితనం అయ్యింది.... ఈ క్రమం లో ఒక్క నిమిషం కూడా వై కా పా లో ఇమడలేక తెలుగుదేశం లో చేరటం జరిగింది... ఒక పక్క ప్రాణానికి ప్రాణం గా ప్రేమించి పెళ్లి చేసుకున్న సహాధర్మ చారిణి చనిపోవడం ...మరో పక్క బంగారం లాంటి కూతురు జీవితం ఒక్క సారిగా అల్లకల్లోలం అవటం ఆయన తట్టుకోలేక పోయారు .... బయటకి ఎంత ధైర్యంగా కార్యకర్తలు అభిమానుల కోసం ఉన్నా...మనసులో ఈ రెండు విషయాలకి తనకి తాను సమాధాన పర్చుకోలేక మధన పడి ఈ రోజున నిండు ప్రాణాన్ని వదిలేశారు... ఎవడు అవునన్నా కాదన్నా ఇది నిజం ...ప్రజల గుండెల్లో ఉన్న ఒక నాయకుడు చనిపోయిన సందర్భం లో ఇలాంటి పోస్ట్ మార్టం లు చేయటం తప్పు అని నా మనస్సాక్షి చెబుతున్నా ...సిగ్గు ఎగ్గూ లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు వై కాపా అభిమానులు వారి భజన మీడియా సమాజానికి రాంగ్ మెసేజ్ ఇస్తుంటే చూస్తూ ఊరుకోలేక స్పందించాల్సి వచ్చింది Is it true? Quote
rapchik Posted March 15, 2017 Report Posted March 15, 2017 5 minutes ago, chitti_naidu said: Papam Bhavya .... madhnapadi verevalaki dhamki ichinduu Quote
Bhai Posted March 15, 2017 Report Posted March 15, 2017 1 hour ago, BossIzzWell said: జగన్ ...ఒక వారం క్రితం అనుకున్నా ఈ మనిషి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని...కానీ అతను అతని సైకో టీం సైకో అభిమానుల రాతలు చూస్తూ...వాళ్ళు సభ్య సమాజాన్ని తప్పు పట్టిస్తూ నోటికి ఇష్టమ్ వచ్చినట్లు మాట్లాడుతుంటే స్పందించక తప్పని పరిస్థితులలో స్పందించాల్సి వస్తుంది... ఒరేయ్ పిచ్చ ల... కోడకల్లారా చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వనందుకు నాగిరెడ్డి గారు చనిపోయారు అని నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు... ఇక్కడ అసలు ఆయన ఎందుకు అంత మానసిక క్షోభ అనుభవించారో తెలియ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అందుకే నీ గురించి మాట్లాడటం ఇష్టం లేకపోయినా పెడ్తున్నా అసలు భూమా నాగిరెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం వైపు ఎందుకు అడుగులు వేశారు అనే దాని పై లోతుగా విశ్లేషణ చేస్తే అవి మంత్రి పదవి కోసమో అధికార పార్టీ లో కి వెళితే వచ్చే లాభాల కోసమో కాదు జగన్ మేనమామ అయినా రవీంద్రనాధ్ రెడ్డి కొడుక్కి బంగారం లాంటి పిల్ల అయినా అఖిలప్రియ ని ఇచ్చి ఘనంగా వివాహాం చేశారు ....పెళ్లి అయిన కొద్ది రోజులకే మొగుడు పెట్టె అరాచకాలకు తట్టుకోలేక తన బాధల్ని ఎంతో ధైర్యం గా మనోనిబ్బరం గా ఉండే అఖిలప్రియ తండ్రి ముందు బహిర్గతం చేయగా ...భూమా ఎంతో మనస్తాపానికి గురయ్యి...పెద్ద మనుషుల సమక్షం లో కూతురు జీవితాన్ని సరిదిద్దాలి అనుకోని పెద్ద మనుషులు గా న్యాయం చేస్తారు అని మనసు మనస్సాక్షి లేని విజయమ్మ జగన్ లకి విన్నవించుకోగా విజయమ్మ తన సోదరుడి కుమారుడి పై వల్ల మాలిన ప్రేమతో దగా పడ్డ ఆడకూతురి కి న్యాయం చేయాల్సింది పోయి ఈ విషయం మా పూర్తి మద్దతు అఖిలప్రియ ని పెళ్లి చేసుకున్న రవీంద్రనాధ్ రెడ్డి పుత్రరత్నానికే అని అనటం తో నాగిరెడ్డి గారి కూతురి బ్రతుకు ఒంటరితనం అయ్యింది.... ఈ క్రమం లో ఒక్క నిమిషం కూడా వై కా పా లో ఇమడలేక తెలుగుదేశం లో చేరటం జరిగింది... ఒక పక్క ప్రాణానికి ప్రాణం గా ప్రేమించి పెళ్లి చేసుకున్న సహాధర్మ చారిణి చనిపోవడం ...మరో పక్క బంగారం లాంటి కూతురు జీవితం ఒక్క సారిగా అల్లకల్లోలం అవటం ఆయన తట్టుకోలేక పోయారు .... బయటకి ఎంత ధైర్యంగా కార్యకర్తలు అభిమానుల కోసం ఉన్నా...మనసులో ఈ రెండు విషయాలకి తనకి తాను సమాధాన పర్చుకోలేక మధన పడి ఈ రోజున నిండు ప్రాణాన్ని వదిలేశారు... ఎవడు అవునన్నా కాదన్నా ఇది నిజం ...ప్రజల గుండెల్లో ఉన్న ఒక నాయకుడు చనిపోయిన సందర్భం లో ఇలాంటి పోస్ట్ మార్టం లు చేయటం తప్పు అని నా మనస్సాక్షి చెబుతున్నా ...సిగ్గు ఎగ్గూ లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు వై కాపా అభిమానులు వారి భజన మీడియా సమాజానికి రాంగ్ మెసేజ్ ఇస్తుంటే చూస్తూ ఊరుకోలేక స్పందించాల్సి వచ్చింది Is it true? edho movie story laundhi Quote

Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.