trent Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 అసెంబ్లీలో కేసీఆర్ ను ఉద్దేశించి అక్బరుద్దిన్ ఓవైసీ చెప్పిన పిట్టకథ ! :- ఒక సింగర్ నవాబ్ దగ్గర పాటలు పాడాడు.. నవాబ్ : వాహ్వ ! వీనికి ముత్యాలు ఇవ్వండి. సింగర్ ఇంకా పాడాడు. నవాబ్ : వీనికి మణులు మాణిక్యాలు ఇవ్వండి సింగర్ ఇంకా పాడాడు. నవాబ్ : వీనికి వజ్ర వైడుర్యాలు ఇవ్వండి. సింగర్ ఇంకా పాడాడు. నవాబ్ : వీనికి భూములు నజరానాగా ఇవ్వండి. సింగర్ చాల సంతోష పడ్డాడు. ఇంటికి వెళ్లి పెళ్ళాం బిడ్డలకు చెప్పుకున్నాడు. వాళ్ళు కూడా చాల సంతోష పడ్డారు. ఎన్ని రోజులైనా నవాబ్ గారు అవి పంపించలేదు. ఆ సింగర్ చూసి చూసి నవాబ్ దగ్గరకు వెళ్లి " అయ్యా! మీరు ఇస్తామన్న ముత్యాలు, మణులు మాణిక్యాలు, భూములు వగైరా నాకు ఇంతవరకు ఇవ్వలేదు. దానికి నవాబ్ : ఇందులో ఇచ్చి పుచ్చుకొనుడు ఏముంది. నువ్వు మా చెవులకు ఇంపుగా పాడినావ్. నేను నీ చెవులకు ఇంపుగా చెప్పినాను . చెల్లుకు చెల్లు. ఇంకా ఇచ్చేడిది ఏందీ.? ఇట్లాగే కెసిఆర్ కూడా మీరు వోట్లు వేసి నన్ను సంతోష పెట్టారు. అలానే మీకు బంగారు తెలంగాణా అని చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టాను. చెల్లుకు చెల్లు. ఇంకేందిరా భై చేసేది. Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 nice Quote Link to comment Share on other sites More sharing options...
Jai_MegaStar Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 Lol Quote Link to comment Share on other sites More sharing options...
bondjamesbond Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 memu adedo rajinikanth movies lo chusanu le .... Quote Link to comment Share on other sites More sharing options...
Chitti_Robo_Rebuilt Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 Oldest joke... veedu ippudu vadukunnada? Mana BJP vallu congress time lo parlament lo eppudoo veysaru ee joke Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 1 minute ago, Chitti_Robo_Rebuilt said: Oldest joke... veedu ippudu vadukunnada? Mana BJP vallu congress time lo parlament lo eppudoo veysaru ee joke oh my Owaisi, Quote Link to comment Share on other sites More sharing options...
micxas Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 2 minutes ago, micxas said: Quote Link to comment Share on other sites More sharing options...
micxas Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Chitti_Robo_Rebuilt Posted March 17, 2017 Report Share Posted March 17, 2017 33 minutes ago, Kontekurradu said: oh my Owaisi, Quote Link to comment Share on other sites More sharing options...
trent Posted March 17, 2017 Author Report Share Posted March 17, 2017 2 hours ago, bondjamesbond said: memu adedo rajinikanth movies lo chusanu le .... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.