Annayya_fan Posted March 25, 2017 Author Report Posted March 25, 2017 #ప్రతిపక్ష వేషధారి జగన్ అడ్డంగా వ్యతిరేకించిన #పట్టిసీమ ప్రాజెక్ట్ #లిమ్కా బుక్ రికార్డ్స్ కు ఎక్కింది #కంగ్రాట్స్ CBN సర్ఇది #ఒట్టిసీమ కాదు జగన్... #పట్టిసీమ ....#జగన్ &కో .అడ్డంగా వాదించినా... ప్రగతికి అడ్డంపడిన ...#ఆంధ్ర ప్రగతి సూత్రధారి.#చంద్రబాబు సంకల్పం ఆగదు.... రూపుదిద్దుకొనక తప్పదు..... తక్కువ సమయంలో పూర్తిచేసుకొని రికార్డ్స్ కు ఎక్కక మానదు..... అడ్డంపడ్డవాళ్లు అనాకారులుగా మిగలక తప్పదు Quote
DiscoKing Posted March 25, 2017 Report Posted March 25, 2017 Just now, Annayya_fan said: #ప్రతిపక్ష వేషధారి జగన్ అడ్డంగా వ్యతిరేకించిన #పట్టిసీమ ప్రాజెక్ట్ #లిమ్కా బుక్ రికార్డ్స్ కు ఎక్కింది #కంగ్రాట్స్ CBN సర్ఇది #ఒట్టిసీమ కాదు జగన్... #పట్టిసీమ ....#జగన్ &కో .అడ్డంగా వాదించినా... ప్రగతికి అడ్డంపడిన ...#ఆంధ్ర ప్రగతి సూత్రధారి.#చంద్రబాబు సంకల్పం ఆగదు.... రూపుదిద్దుకొనక తప్పదు..... తక్కువ సమయంలో పూర్తిచేసుకొని రికార్డ్స్ కు ఎక్కక మానదు..... అడ్డంపడ్డవాళ్లు అనాకారులుగా మిగలక తప్పదు Quote
Annayya_fan Posted March 25, 2017 Author Report Posted March 25, 2017 Just now, DiscoKing said: Quote
Annayya_fan Posted March 25, 2017 Author Report Posted March 25, 2017 పోల "వరం" కట్టి చరిత్ర సృష్టిస్తాడు.. జఫ్పాలు అరుస్తూనే ఉంటారు .. మొరుగుతునే ఉంటారు కానీ ఆయన మాత్రం...నీళ్ళతోనే మీకు సమాధి కట్టి.. నీళ్ళతోనే రాయలసీమను కూడా "కోనసీమగా" చేస్తాడు .. 2018 కల్లా గ్రావిటీ ద్వారా పోలవరం నుండి నీరు తీసుకొస్తాడు..2019 కల్లా..పోలవరం ను సంపూర్తి చేసీ.. మరో రికార్డు సృష్టిస్తాడు ... మీరు ఎంత అరిచినా ఎంత మొరిగినా..ఎన్ని నిందలు అవమానాలు ఆరోపణలు చేసినా... ఆయన విజయాల్ని ప్రపంచం మొత్తం పొగుడుతుంటే... దానిని చూసి అయినా..మీరు బతకాలీ అనే వదిలేసాడు.. 2019 లో మీరు జలసమాధి..ఖాయం @YCP.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.