Bhai Posted March 27, 2017 Report Posted March 27, 2017 5 hours ago, Guest said: Agreed kaani bhayankaranga undi..ide final look kaakapovachu Quote
Hitman Posted March 27, 2017 Report Posted March 27, 2017 ఫైనల్ కాదు... కానీ! Sakshi | Updated: March 27, 2017 02:12 (IST) కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమాలో ఎన్టీఆర్ ముచ్చటగా మూడు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రల మధ్య ఎన్టీఆర్ ఏ విధమైన వైవిధ్యం చూపిస్తారు? ఆయన లుక్స్ ఎలా ఉండబోతున్నాయి? అని తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కానీ, ఎన్టీఆర్ లుక్ బయట పడకుండా యూనిట్ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈలోపు ఎన్టీఆర్ మాస్క్ ఒకటి బయటకు వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్న మాస్క్ అదే. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల్లో ఒక నెగిటివ్ రోల్ అట! ఆ క్యారెక్టర్ కోసం హాలీవుడ్ విజువల్ వండర్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ట్రయాలజీకి పని చేసిన ప్రోస్థెటిక్ మేకప్ నిపుణుడు వాన్స్ గార్ట్‌వెల్ ఈ సిలికాన్ మాస్క్‌ను రెడీ చేస్తున్నారు. ‘‘ఈ మాస్క్ ఇంకా ఫైనల్ కాలేదు. కానీ, ఎన్టీఆర్ లుక్ మాత్రం ఇదే. ఈ మాస్క్‌లో కొన్ని ఛేంజెస్ చేయాల్సి ఉంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్ అన్నయ్య కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘జై లవ కుశ’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. Quote
Vaampire Posted March 27, 2017 Report Posted March 27, 2017 sai dharam teja, jerry babu lani choosina kallu kada. bayapadatam lo thappu ledhu ley. valla andam mundu evaru anutharu ley Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.