Jump to content

Make UP great again !!!!!


Recommended Posts

Posted
027brk127a.jpg

లఖ్‌నవూ: తన నిర్ణయాలతో ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దూసుకుపోతున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 150 గంటల్లోనే 50కి పైగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతవరకు ఒక్క కేబినెట్‌ సమావేశం నిర్వహించకుండానే ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం గమనార్హం. యూపీ సీఎం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి..

* యాంటీ రోమియో స్క్వాడ్స్‌ ఏర్పాటు 
* అక్రమ గోవధ కేంద్రాల తొలగింపు 
* ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయడం

* కార్యాలయాల్లో పాన్‌ మసాలా నిషేధం 
* ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు 
* మానససరోవర్‌ యాత్రికులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంపు

* జూన్‌ 15నాటికి రహదారులపై గుంతలు పూడ్చేలా ఆదేశం 
* నేర నేపథ్యం ఉన్న కాంట్రాక్టర్లను పనుల నుంచి తప్పించడం 
* ఫైళ్లన్నీ ఇంటి వద్ద కాకుండా కార్యాలయంలోనే క్లియర్‌ చేసేలా మంత్రులకు సూచన

* ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ తాగునీటి సదుపాయం కల్పించడం 
* మంత్రులు, అధికారులు 15రోజుల్లోగా తమ ఆస్తుల వివరాలను అందించాలని ఆదేశం 
* పండుగ రోజుల్లో కోతల్లేని విద్యుత్తు అందించడం

 

bl@st

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...