Jump to content

Recommended Posts

Posted

Dace#_1Dace#_1

జగన్ జాతకం మామూలుగా లేదు... సంచలనం సృష్టిస్తారు... రామచంద్ర శాస్త్రి

జగన్ జాతకం ఎలా వుందో ఈ హేవళంబి నామ సంవత్సరం సందర్భంగా పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి వివరించారు. ఆయన జాతకం మామూలుగా లేదనీ, అద్భుతంగా వుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చేది కూడా జగన్ మోహన్ రెడ్డేనంటూ వెల్లడించారు. ఇది కూడా 2019 ఎన్నికల తర్వాత జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏకపక్షంగా దూసుకువెళుతుందనీ, ఆయన పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. దాంతో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారనీ, ఆ తర్వాత ప్రత్యేక హోదాను సాధిస్తారని చెప్పుకొచ్చారు. 
Posted

same itne last time elections mundara kuda cheppinaru,. vaadu avanni nammi idigo ippudu airport lo, hospital lo pichhodi la nene CM nene CM anukunta thiruguthundu. @3$%

Posted

ప్రతీ ఉగాది కి జగన్ CM అవుతాడు అవుతాడు అంటుంటారు కొందరు ..

మిమ్మల్ని జఫ్ఫాలు అనేది అందుకేరా బాబు.... ఆ పంతులని కూడా జఫ్ఫా ని చేసేసావ్

ఉగాది రోజు పంచాంగ శ్రవణంలో, ఈ ఏడాది ఎలా ఉందో చెప్తారు... అంతే కాని 2019లో ఎలా ఉంటుందో, నువ్వు ఎలా CM అవుతారో చెప్పరు... దాన్నే జఫ్పాయిజం. అంటారు....

Posted
22 minutes ago, Annayya_fan said:

ప్రతీ ఉగాది కి జగన్ CM అవుతాడు అవుతాడు అంటుంటారు కొందరు ..

మిమ్మల్ని జఫ్ఫాలు అనేది అందుకేరా బాబు.... ఆ పంతులని కూడా జఫ్ఫా ని చేసేసావ్

ఉగాది రోజు పంచాంగ శ్రవణంలో, ఈ ఏడాది ఎలా ఉందో చెప్తారు... అంతే కాని 2019లో ఎలా ఉంటుందో, నువ్వు ఎలా CM అవుతారో చెప్పరు... దాన్నే జఫ్పాయిజం. అంటారు....

@3$%

Posted
1 hour ago, LordOfMud said:

Dace#_1Dace#_1

జగన్ జాతకం మామూలుగా లేదు... సంచలనం సృష్టిస్తారు... రామచంద్ర శాస్త్రి

జగన్ జాతకం ఎలా వుందో ఈ హేవళంబి నామ సంవత్సరం సందర్భంగా పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి వివరించారు. ఆయన జాతకం మామూలుగా లేదనీ, అద్భుతంగా వుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చేది కూడా జగన్ మోహన్ రెడ్డేనంటూ వెల్లడించారు. ఇది కూడా 2019 ఎన్నికల తర్వాత జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏకపక్షంగా దూసుకువెళుతుందనీ, ఆయన పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. దాంతో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారనీ, ఆ తర్వాత ప్రత్యేక హోదాను సాధిస్తారని చెప్పుకొచ్చారు. 

k.#4$

Posted

Magarjathakudu jagananna

authadu ee dushtaasura samharanam chesi mari authadu CM

Posted

Kotteysam rendey ellu nenu CM aitha ani voorikey analey jagun anna

Posted
1 hour ago, Chitti_Robo_Rebuilt said:

Kotteysam rendey ellu nenu CM aitha ani voorikey analey jagun anna

Posted

2017 ugadi celebrations lo eediki 2019 lo nuvve CM ani appati jathakam cheparu anta.. lol silly jagan.. mundu 2017 lo em avudo telusukora..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...