AndhraNizam Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 సుపరిపాలన సాగించిన శ్రీరాముడి తరువాత, అటువంటి పాలననే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన వేళ ప్రజలు చూశారని, ఆ తరువాత జగన్ రాకతోనే రామరాజ్యం వస్తుందని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చిన ఆమె, స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ఏపీలో రాముడి పాలన తిరిగి మొదలవుతుందని అన్నారు.ఒంటిమిట్టను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇక్కడ భక్తులకు కనీసం మంచినీటిని కూడా అందించడం లేదని మండిపడ్డారు. కాగా, నేడు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కాగా, వేలాది మంది భక్తులు దర్శనానికి పోటెత్తారు. ఇక్కడి ఆనవాయితీ ప్రకారం, నిండు పున్నమి వెలుగుల్లో, 10వ తేదీన రాత్రిపూట శ్రీరామ కల్యాణం వైభవంగా జరగనుంది. Quote Link to comment Share on other sites More sharing options...
Jai_MegaStar Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
AndhraNizam Posted April 5, 2017 Author Report Share Posted April 5, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
sampangi Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 1 minute ago, AndhraNizam said: Quote Link to comment Share on other sites More sharing options...
punyavathi Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 Jagggu gadini kuda pavuralagutta pampe varaku idhi nidra poyela ledhu Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 inupa padam mahima....jagga nu ekkadikoo potav ra Quote Link to comment Share on other sites More sharing options...
HECTOR08 Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
HECTOR08 Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
HECTOR08 Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 2019 lo kooda ychea Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 2 minutes ago, HECTOR08 said: YS family ni naakinchedaka inupa padam vadaledu emo Quote Link to comment Share on other sites More sharing options...
HECTOR08 Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 29 minutes ago, AndhraNizam said: సుపరిపాలన సాగించిన శ్రీరాముడి తరువాత, అటువంటి పాలననే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన వేళ ప్రజలు చూశారని, ఆ తరువాత జగన్ రాకతోనే రామరాజ్యం వస్తుందని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చిన ఆమె, స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ఏపీలో రాముడి పాలన తిరిగి మొదలవుతుందని అన్నారు.ఒంటిమిట్టను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇక్కడ భక్తులకు కనీసం మంచినీటిని కూడా అందించడం లేదని మండిపడ్డారు. కాగా, నేడు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కాగా, వేలాది మంది భక్తులు దర్శనానికి పోటెత్తారు. ఇక్కడి ఆనవాయితీ ప్రకారం, నిండు పున్నమి వెలుగుల్లో, 10వ తేదీన రాత్రిపూట శ్రీరామ కల్యాణం వైభవంగా జరగనుంది. Quote Link to comment Share on other sites More sharing options...
HECTOR08 Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 Just now, Annayya_fan said: YS family ni naakinchedaka inupa padam vadaledu emo Last ki Quote Link to comment Share on other sites More sharing options...
AndhraNizam Posted April 5, 2017 Author Report Share Posted April 5, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 Just now, HECTOR08 said: Last ki Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted April 5, 2017 Report Share Posted April 5, 2017 Adhi Surpanakha na? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.