Jump to content

Recommended Posts

Posted

సౌత్ ఇండియా మొత్తంలో బోలెడంత గుర్తింపుతో పాటు.. విపరీతమైన క్రేజ్ ఉన్న హ్యాండ్సమ్ హీరోకు ఇప్పుడు అప్పుల తిప్పలు ఎక్కువైపోయాయట. ఒక్కో సినిమాకు కనీసం 25 కోట్ల రూపాయలు అందుకునే ఆ స్టార్.. కమర్షియల్ బ్రాండ్ అండార్స్ మెంట్స్ కూడా చాలానే చేస్తుంటాడు.

అందగాడు అనే బిరుదు పాటు.. అత్యధిక ధనవంతుడిగా ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా పేరు సంపాదించేసిన ఘనత ఆ హీరోది. ఇప్పుడా స్టార్ హీరో అప్పులలో కూరుకున్నాడట. ఈయన సోదరుడు చేసిన సినిమా నిర్మాణాలు.. వాటి నష్టాల కారణంగా.. ఫైనాన్షియర్లకు ష్యూరిటీ సంతకం చేశాడని అంటున్నారు. సోదరుడి చేసిన ప్రొడక్షన్ నష్టాల లెక్క కనీసం 70 కోట్లు అంటున్నారు. అందుకే ఈ అందమైన స్టార్ హీరో గతంలో ఎన్నడూ లేనంతగా వరసుగా సినిమాలు ఒప్పేసుకుని.. వాటి అడ్వాన్సులను పైనాన్షియర్లకు కట్టేసి సోదరుడికి మనశ్శాంతి కలిగేలా చేస్తున్నాడు.

ఎలాంటి వివాదాల్లోనూ తన పేరు వినిపించకుండా జాగ్రత్త పడే ఈ స్టార్.. ఫైనాన్షియర్ల తలనొప్పులను సాఫీగానే వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే తెగ కష్టపడిపోయి మరీ సినిమాలు పూర్తి చేసేస్తున్నాడు. పనిలో పనిగా తన సోదురుడికి ఇకపై నిర్మాణాలు.. సమర్పణలు.. డిస్ట్రిబ్యూషన్ లు మానేయమని కూడా చెప్పాడట ఆ హ్యాండ్సమ్ స్టార్.

Evaru edi? Mahesh babu aa?

Posted
Just now, nuzvid_mamidikaya said:

Hero ani mention cheyakapothe lol bob ye ani decide ayyevaanni

Posted
Just now, cyndrilla said:

Looks like that...ramesh babu kosam..

vadu em produce chesadu recent ga?

Posted
1 minute ago, TOM_BHAYYA said:

Hero ani mention cheyakapothe lol bob ye ani decide ayyevaanni

@3$%

Posted
1 minute ago, cyndrilla said:

PK emo..old post aithe PK..neq aithe lol bob

handy some antunnadu kadha

Posted
1 minute ago, nuzvid_mamidikaya said:

handy some antunnadu kadha

Commercials annadu kada ante babu ae

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...