Annayya_fan Posted April 13, 2017 Report Posted April 13, 2017 2 minutes ago, khamosh1 said: Nizam dora la banging products atlane halucination lo untayi... edanundi vachinam, ekkadnundi vachinam teliyaka, ila hallucination la untarr pacha picha anukunta ippudo cover drive esukostadu chudu Quote
Annayya_fan Posted April 13, 2017 Report Posted April 13, 2017 1 minute ago, Luke said: repu kuda batting untadi Quote
Android_Halwa Posted April 13, 2017 Report Posted April 13, 2017 10,000 wala laddi pelalante oka chinna aggi pulla saal bhai... pelutune vuntaru... Quote
Annayya_fan Posted April 13, 2017 Report Posted April 13, 2017 మిషన్ కాకతీయ ఒక అద్భుతం, అమోఘం, ప్రపంచం లోనే ఇది లేదు... కేవలం కేసీఆర్ మెదడు లోంచి పుట్టింది.. తమిళ నాడోల్లు కూడా వచ్చి చూసి బాగుందంటున్నారు...-- హరీష్ రావు ( తెలంగాణా లో తెలివి లేని వారు ఉన్నారని అనుకొని చెప్తున్నాడు).నిజానికి కాకతీయులు1000 ఏండ్ల కిందనే, ఆ తర్వాత 500 ఏండ్ల కింద మిగిలిన చెరువులు తెలంగాణా అంతటా నిర్మితమైనవి. 1983 తెదేపా పుట్టిన నాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతీ ఏడాది తప్పకుండా మట్టిని తొవ్వించే వారు, ఊరోల్లు కూడా మట్టిని వాడుకునే వారు..అనావృష్టి ఉన్నప్పుడు గోదావరి, క్రిష్ణా లకు నీళ్ళు తొందరగా రావాలంటే తెలంగాణా లో చెరువులు తవ్వడం ఆపాలె, అప్పుడే వాల్లు మోటార్లు, బోరింగులు లాంటివి వేసుకుంటారు, ఆ నిధులు ఆంధ్రా లో వాడుకోవచ్చు అని చంద్ర బాబు వర్గం పచ్చ మాఫియా ప్లాన్ చేసి అన్నీ గత 35 ఏండ్ల నుంచి కావాలనే చెరువుల నుంచి మట్టి తవ్వకాలను ఆపి సర్వ నాశనం చేశారు. మన ఇల్లు మనకు వచ్చినంక తిరిగి 30 ఏండ్ల కిందటి పనినే చేస్తున్నాం, దానికి మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకొని, చంద్ర బాబు కంటే 10 ఇంతల ప్రచారం చేసుకుంటున్నారు ఈ పనికి మాలిన గులాబి వారు. స్వంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ మాత్రం పనులు చేసుకోలేమా? అదొక పెద్ద పనా? నోర్ మూసుకొని మేలు చేయండి. పిచ్చిగా వాగితే మీ కథలు ఉట్టిగనే బయటపడుతాయి. Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 నా ఫామ్ హౌస్ కి ఫ్రీ గా కరెంటు తీసుకోవాలి అంటే ,అన్ని ఫామ్ హౌస్ లకు ఇవ్వాల్సి వస్తుంది.... కర్మ రా బాబు.... Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 సారు పోయిన సారీ ఇదే రోజు అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహం సంవతసరం లోపల కట్టించి 2017 ఏప్రిల్ 14 రోజు ఓపెన్ చేద్దామన్నాడు కానీ సంవత్సరం అయింది ఏ రోజు కి పునాది కూడా పడలేదు...... నిన్న మల్ల కొత్త ప్రోగ్రామ్ షురూ చేస్తుండు, మళ్ళా పాలా అభిషేకాలు షురూ....... మనం ఎం అనకూడదు భయ్యా.... సారు తల నరుక్కుంటాడు Quote
Annayya_fan Posted April 14, 2017 Report Posted April 14, 2017 On 4/13/2017 at 7:57 PM, Annayya_fan said: వసుాల్ల కు మరో పేరు కూలీ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.