Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 తెలంగాణ లో రెడ్డిలు 9.8 శాతం వైశ్యలు 4.18 శాతం బ్రాహ్మణులు 2.94 శాతం కమ్మలు 2.1 శాతం వెలమలు 0.55 శాతం... కె సి అర్ గారు ఓ సి లు పది శాతమే అంటు అసెంబ్లిలో చెప్పటం మంచి పద్దతి కాదు Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 మమ్మల్ని పురుగులకన్నా హీనంగా చూస్తున్నరు...పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడంటూ... నిజాం షుగర్ ఫ్యాక్టరీ సాధన పాదయాత్ర సందర్బంగా ప్రొ.కోదండరాం ముందు తమ గోడును వెళ్ల బోసుకుంటున్న బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాధితులు... Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 టీ జాక్ ఆధ్వర్యంలో నిజాం సుఘర్స్ సాధన కోసం ప్రొఫెసర్ కోదండ రామ్ సర్ పాదయాత్ర , బోధన్ Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 అడ్వకేట్ జనరల్ వాయిదా కి అటెండ్ కావద్దు అని కోదండరామ్ సర్ & జాక్ చెప్పిందా.!??లేక ఫార్మ్హౌస్ తాగింది దిగలేదా..!!??మొగోడు అని మొల్క అలక పోతే ఎలుక ను చూసి యెల్లక్కల పడ్డాడట, సన్నాసులు లపంగులూ జమయి చేయ మనసు లేక జాక్ నో ఇంకో ఎవడినో సాకు చుపెట్టుతుండ్రు ఒక్కరోజు సర్వే అంటే మీరు అనుకున్నట్టు చేసిన్రు కదా.!! జిల్లాలు పెంచితిరి ఇంకా ఎమేమో చేసిన్రు కొన్ని కోర్ట్ లా పడ్డాయి కొన్ని బయటకి అచ్చినయ్.. గుమాస్తా తెలంగాణ ల నింపుతారు ఇగ విషపు రాతలు మంది మీద పడి ఎడివాతందుకు..!! పుర్రె ల ఎమన్నా ఉంటె కనీసం కోర్ట్ వాయిదా కన్నా అటెండ్ అయితుండే..!! మీరు కోదండరామ్ సర్ ని ఎంత బద్నాం చేయాలనుకుంటే అంత ఎక్కువ సన్నాసులు అయితారు ఇగ మీ ఇష్టం ప్రజలు అన్ని గమనిస్తుండ్రు Quote
ParmQ Posted April 17, 2017 Report Posted April 17, 2017 1 minute ago, Annayya_fan said: Andhrolla kutra Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 9 minutes ago, Annayya_fan said: తెలంగాణ లో రెడ్డిలు 9.8 శాతం వైశ్యలు 4.18 శాతం బ్రాహ్మణులు 2.94 శాతం కమ్మలు 2.1 శాతం వెలమలు 0.55 శాతం... కె సి అర్ గారు ఓ సి లు పది శాతమే అంటు అసెంబ్లిలో చెప్పటం మంచి పద్దతి కాదు Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 నిన్న ముఖ్యమంత్రి ని కలిసిన భజన సుమన్....ఏం ఉద్ధరించావని కలిశావ్SC రిజర్వేషన్ శాతం పెంచనందుకా లేక బీసీ లకి పెంచనందుకా లేక అవి ఎలాగూ కోర్టులో మైనార్టీ శాతం వలన వీగిపోతాద నా ?ఏం కొర్రీ పెట్టినావో దళిత సమాజానికి చెప్పు లేకుంటే నీకు పుట్ట గతులుండవ్..... Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 3 minutes ago, ParmQ said: Andhrolla kutra cbn kutra Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 దళితులకు ముఖ్యమంత్రి పదవి ఎటూపాయే సారు... కాపలా కుక్క లెక్క ఉంటా అంటివి... మర్చి పోతివా... దయచేసి తల నరుక్కోకు సారు మీరొక్కరే మాకు ఉంది Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 తెరాస కి చిత్తశుద్ధి ఉంటె కేంద్రం మెడలు వంచి ముస్లిం రిజర్వేషన్ బిల్ పాస్ చేయించాలె! చెయ్యగలరా? ఇద్దరే ఇద్దరు ఎంపీ లతో తెలంగాణ తెచుకున్నోళ్ళు... ముస్లిం రిజర్వేషన్ పాస్ చేయించలేరా! గీ రెసర్వేషన్లు గిట నిజంగనే మాటేరియలైజ్ చేయుంచుకుంటె కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచుకున్నం అన్న విశయం దూద్ క దూద్... పాని క పానీ అయితది!ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా! సకలజనుల సమ్మె జేస్తారా! వంట వార్పూ జేస్తార... మీ ఇష్టం Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 26 minutes ago, Annayya_fan said: Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 ఎప్పుడో 7 నెలల క్రితం హైదరాబాద్ అంతా హడావిడి హడావిడి చేసారు ... ప్లానింగ్ కోసమే 200 కోట్లు కూడా ఖర్చు పెట్టారు .. ఏమయ్యింది దీని సంగతి ? ఇది కూడా మూలాన పడిందా ?ప్రజలను వెర్రి పుష్పాలను చేస్తూ ఎప్పటిలాగే 4 రోజుల హంగామా మాత్రమేనా ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.