Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 గిరిజనులకు 12 శాతం రెజెర్వేషన్ అంటున్న కె సి అర్ Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 7 minutes ago, Annayya_fan said: తెరాస కి చిత్తశుద్ధి ఉంటె కేంద్రం మెడలు వంచి ముస్లిం రిజర్వేషన్ బిల్ పాస్ చేయించాలె! చెయ్యగలరా? ఇద్దరే ఇద్దరు ఎంపీ లతో తెలంగాణ తెచుకున్నోళ్ళు... ముస్లిం రిజర్వేషన్ పాస్ చేయించలేరా! గీ రెసర్వేషన్లు గిట నిజంగనే మాటేరియలైజ్ చేయుంచుకుంటె కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచుకున్నం అన్న విశయం దూద్ క దూద్... పాని క పానీ అయితది!ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా! సకలజనుల సమ్మె జేస్తారా! వంట వార్పూ జేస్తార... మీ ఇష్టం రిజర్వేషన్లు - రాజకీయాలు. ఇందిరా సహాని కేస్ లో రిజర్వేషన్స్ 50% దాట కూడదని సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు ఎందుకంటే అలా ఇవ్వాలంటే రాజ్యాంగం లో 9 వ షెడ్యూల్ లో చేర్చాలి. దీనికి పార్లమెంట్ ఆమోదం అవసరం.కేంద్రం అధికారం లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. మతపరమైన రిజర్వేషన్ లకి వాళ్ళు ఎలాగూ వ్యతిరేకిస్తారు. గిరిజనులకు, ముస్లిం లకు ఇచ్చేది కూడా ఒకే బిళ్లు లో పెట్టడం వల్ల కోర్ట్ కేస్ కొట్టేస్తది. దాన్ని చూపి గిరిజనుల ముస్లిమ్స్ ల రెచ్చగొట్టి ఓట్లు గంప గుత్తగా ఓట్లు పొందాలనే ఆరాటం. అంతే అంత ఓట్ల సీట్ల రాజకీయం. Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 లక్ష నాగళ్లు కట్టి రామెాజీ ఫిల్మ్ సిటీని దున్నాలే |తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో 24 ఫిబ్రవరి, 2008 లో వరంగల్ అంబేద్కర్ హాల్లో జరిగిన సభలో మాట్లాడుతున్న సీనియర్ జర్నలిస్టు, ఐక్యకార్యచరణ కమిటి కన్వీనర్ పాశం యాదగిరి | లక్ష నాగళ్లు కట్టి రామెాజీ ఫిల్మ్ సిటీని దున్నుతనని కల్వకుంట్ల చంద్రశేఖర రావు అదే కేసిఆర్ అన్న వీడియో ఏమన్నా దొరుకుతదోనని దొవలాడుతుంటే ఇది దొరికింది.. అప్పటిదాక దీన్నే వినుండ్రి Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 2011 సం.జనగామ బహిరంగ సభలో తెలంగాణ వస్తే ఎట్లా కడుక్కతాగవొచ్చో, ఇంకా ఎట్లా పీక్కతినవొచ్చో ఆయన పీకి పీకి పేకే పేడుమూతి పేకుడు మాటలు మాట్లాడి మందిని ఎట్లా ముంచ్చొచ్చో, మాట్లాడిన పిచ్చకుంట్ల మాటలు నిజంగా ఎట్లా ప్రజలను మోసం చేయవచ్చో అర్ధమవడం మాత్రం కాయం..! ...తెలంగాణ వచ్చినెమ్మెటే లక్ష ఉద్యోగాలు ఎందరికి వచ్చినయోగాని..!! లక్షల కోట్లు ఎట్లా సంపాందించుకోవచ్చో లక్షణంగా లక్షల నిరుద్యోగులను లక్షల కుటుంబాల త్యాగాల ఆశలపై లత్కోరు మాటాలు మాట్లాడి *పెదవులకు తేనె పూసి కడుపులోకి విషాన్ని ఎలా పంపియ్యవచ్చో బలైపోతున్న నాలుగు కోట్ల బతుకులపై ఓట్ల కోసం ఎట్ల మోసంజేయచ్చొ.. ఈ వీడియో చూడండి.. "కారు" కూతలు అనేటోళ్లు ఎనకట..ఎందొ అర్దమయ్యేది కాదు.. గీ మాటలు వింటాంటె అర్దమైతంది. అరచేతిల బెల్లంచూపెట్టి మోచేతిని నాకించుడంటె ఇదె. లచ్చ వుద్వోగాలు..లచ్చ వుద్వోగాలు అంటివి.. తెలంగాణ యువకులనోట్ల మన్నుగొడితివి. నీ బిడ్డలకైతె ఎక్కంగనె వుద్యోగాలిచ్చినవ్ .. అందరి బిడ్డలు అట్లగాద? చివరికి ఎట్లైందంటె తెలంగాణ ప్రజల పరిస్దితి.. తాడు తక్కువైందని బావి పూడ్చిన చందమైంది. Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 అనుష్క ,సమంతా ,కాజల్ ,రకుల్ ప్రిత్ సింగ్ లాంటొల్లు ప్రారంభొత్సవాలు చేస్తు లచ్చలు కొట్లు తీసుకుంటున్నారు దాంట్లొ లేని తప్పు వాళ్ళలాగే గ్లామర్ ఉన్న మా మంత్రులు ,ఏం ఏల్ ఏ లు కుడా కూలిచేస్తే లచ్చలు ,ఐస్ క్రిములు అమ్మి లచ్చలు తీసుకుంటుర్రు దాంట్లొ తప్పేమున్నది : ఒక బత్తుడు ఔరావారి... వాళ్ళంటే గ్లామర్ పిల్డ్ లొ ఉన్న అమ్మాయిలు ,అవసరం ఐతే పొట్టిపొట్టిడ్రెస్సులు కుడా వేస్కొని ఒల్లంతా చూపిస్తారు ఇంకా ఏమన్నా ఎక్కువ ఆశిస్తే పక్కల్లొకి కుడా పొతారు ....మీ మంత్రులు ,ఏం ఏల్ ఏ లు కుడా అసుంటొల్లేనా ఏంది ?? వాళ్ళు గ్లామర్ చూపిస్తే వీళ్ళు అధికారంతొ సాటిస్ట్పైడ్ చేస్తున్నారా ఏం ?? :: ఒక తెలంగాణా బిడ్డ Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 అబద్దం చెప్పడంలొ #KCR ని మించినొడు ఈ ప్రపంచంలొ ఎవడు లేడు#KCRFoolsPeople Quote
Batmen_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 On 4/11/2017 at 4:01 PM, ParmQ said: Lol banisalaki information adige hakku undha? Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 బాధ్యతారాహిత్యం... సిగ్గులేనితనం.... బరితెగింపు... ఇంకా ఏమన్నా పదాలుంటే మన అధికార ఘనానికి విచ్చలవిడిగా ఆపాదించొచ్చు...!!!! హైకోర్ట్ ఉత్తర్వుల ప్రకారం KCR కలల GO, లెక్కపత్రం లేని GO, ప్రజలను ముంచే GO123 ఆపివేయడమైనది అని హైకోర్ట్ మన బంగారం మీద మొట్టికాయలు ఏసినసంగతి అందరికి తెల్సిందే.... ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా?? అదే భై వీల్లకు సిగ్గు ఎగ్గు ఏముండవ్ కదా అదే GO123 నోటిఫికేషన్ ప్రకారం ఇయ్యాల ఓ రైల్వే ప్రాజెక్ట్ కోసం సిద్దిపేట జిల్లా లకుడారం గ్రామానికి సంబంధించిన భూములకోసం వేసిర్రు... అదేదో తెలంగాణ సాక్షి మేయిన్ లో వేస్తే లకుడారం గ్రామస్తులు చూస్తారని అది తీస్కపొయి హైదరాబాద్ సాక్షి మేయిన్ పేపర్ లో వేసిర్రు.... ప్రజలను ఎలా హింసపెట్టాల్నో ఆలోచించి మరీ పనిచేస్తుర్రు.... #పులకేశిరాజులు Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 పెద్దపల్లి జిల్లా లోని గోలివాడ పై ప్రభుత్వం విరుచుకుపడి హైకోర్ట్ స్టే ను బేఖాతర్ చేసి గ్రామస్తులను బయటకు రాకుండా చేసి భూములను దున్నేస్తున్నారు. ఇది స్టే కాదని కోర్ట్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ, గ్రామాన్ని పోలీస్ బలగాల తో చుట్టుముట్టి అరాచకానికి పాల్పడుతున్న ప్రభుత్వాన్ని నిలదీసే నాథుడు కొరకు ఎదురు చూస్తున్న గ్రామస్తులు. మేధావులకు , మీడియా, అన్ని సంఘాలు , ప్రతిపక్ష పార్టీ లు ముక్థ కంఠంతో ఖండించాలి. క్రింది హైకోర్ట్ ఆర్డర్ ను చూసిన ప్రతి ఒక్కరు స్టే ఉందా , లేదా కూడ తెలుపగలరు. Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 ఇప్పుడు ఏడ పెట్టుకుంటారు మోహలు.. వద్దు ర బాబు సుప్రీం కోర్ట్ కి పోయిన అదే తీర్పు వస్తదని మోత్తుకున్న ఉరికిన్రు.. పెద్ద లాయర్ ని పెట్టినమంటిరి.. ఇపుడు ఇగ ఏడికి పోతారు.. ఏం సమాధానం చెప్తారు కార్మికులకు.. భాయిల మీదకి వస్తే చెయ్యేత్తి జై కోట్టిన చేతిలే,రివర్స్ అయితరు.. ఇప్పటికైన జర సోచాయించి త్వరగా జాతీయ సంఘాలు చెప్పినట్టు ఓప్పందం చేసుకుని నౌకర్లు ఇప్పించండి.. ఇంక దోంగ ముచ్చట్లు చెప్పితే వినెటోళ్ళు లేరు. Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 1 hour ago, Annayya_fan said: Samvatsarikam... ఎన్నాళ్ళీ... నిరీక్షణ...??? 😡--------------------------------------కొన్ని జాతీయ రహదారులు మారాయి...! 🚘... కొందరు ముఖ్యమంత్రులు మారారు...! 👑 . . . కొత్త జిల్లాలు వచ్చాయి...!📜 . . . కొత్త కరెన్సీ వచ్చింది...! 💸 . . . ఎపుడో... ఎపుడో... అనుకున్న బాహుబలి-2 📽 కూడా విడుదల కి సిద్ధంగా ఉంది...!!! . . . లోకంలో ఇన్ని మార్పులు జరుగుతున్నా...😢 ఇంకా... ఇంకా...😢 "పెడింగ్" లో ఉన్న సమస్య👮 *SI* 👮ఫలితాలు ఇంకా ప్రకటించకపోవటమే...! Quote
Annayya_fan Posted April 17, 2017 Report Posted April 17, 2017 తెలంగాణ సర్కార్ " అంబేడ్కర్ విగ్రహ తయారీ" కోసం తెనాలి యువకుడికి అవకాశం...మళ్ళొచ్చే సారికి ప్రతిష్ఠి దళితుల మీద ప్రేమ ఒలకబోస్తడొచ్చు.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.